అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. తండ్రితో కలిసి ఈ చిన్నారి చేసే అల్లరికి నెటిజన్లు ఫిదా అవుతుంటారు. గతంలో తన తండ్రితో కలిసి ఆమె ముద్దుముద్దుగా పలికిన మాటల వీడియోలు ట్రెండింగ్ అయ్యాయి. చిన్నతనంలోనే ఎంత ముద్దుగా ఉంటుందో అంతే స్థాయిలో టాలెంటెండ్ అని ఆ పాప నిరూపించుకుంది. తాజాగా విడుదలైన శాకుంతలం సినిమాలో సమంత చిన్నప్పటి రోల్‌ను అల్లు అర్హ పోషించింది. సినిమా ఆశించిన విజయం దక్కిచుకోకపోయినా సమంతతో […]
Author: Suma
అఖిల్ ఏజెంట్ సినిమాకు అండగా ప్రభాస్.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా రెబెల్ స్టార్
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన అక్కినేని అఖిల్ కొత్త సినిమా ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా సినిమాగా ఇది రూపొందింది. ఈ సినిమాను కిక్ వంటి హిట్ సినిమాలు తీసిన అగ్ర దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య నటించింది. ఈ సినిమాలో మలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్పై థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ […]
ప్రభాస్ సినిమాలో నటించనున్న సంజయ్‌దత్.. కళ్లు చెదిరే పారితోషికం
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఏ పాత్రలో నటించినా దానికి ఓ ప్రత్యేకత తీసుకొస్తాడు. కొన్నాళ్లుగా మళ్లీ విలన్ పాత్రల్లో ఆయన నటిస్తున్నాడు. కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్‌లలో సైతం స్టార్ హీరోల సినిమాలలో విలన్ పాత్రలను పోషిస్తున్నాడు. తెరపై హీరోలకు ధీటుగా నటిస్తూ సినిమాలకు ప్రత్యేకమైన హైప్ తీసుకొస్తున్నాడు. గతేడాది విడుదలైన కేజీఎఫ్-2లో సంజయ్ దత్ పోషించిన విలన్ పాత్ర థియేటర్లలో ఈలలు వేయించింది. తర్వాత తలపతి విజయ్ హీరోగా వస్తున్న […]
గోపీచంద్ ‘రామబాణం’పై ప్రేక్షకుల్లో పెరుగుతున్న అంచనాలు.. ఫ్లాప్ అయితే పరిస్థితి ఇదే
తొలి వలపు సినిమాతో టాలీవుడ్‌లో గోపీచంద్ తన ప్రస్థానం ప్రారంభించాడు. తొలిసినిమాలో హీరోగా చేసినా, తర్వాత విలన్ పాత్రల్లో మెప్పించి, ఆకట్టుకున్నాడు. స్టార్ హీరోలకు ధీటుగా నటించి ప్రత్యేకమైన స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. విలన్ పాత్రల్లో ఆయనకు ఎంతో పేరు దక్కడంతో పలు సినీ నిర్మాణ సంస్థలు గోపీచంద్‌ను హీరోగా పెట్టి సినిమాలు తీశాయి. తొలినాళ్లలో వరు హిట్‌లు అందుకున్న గోపీచంద్ తర్వాత ఎందుకో వరుస పరాజయాలను పొందుతున్నాడు. ఏ జోనర్‌లో సినిమా తీసినా ఆశించిన విజయం […]
‘మంచు’ వారింట్లో తగ్గని గొడవలు.. అక్కతోనూ విష్ణుకు విభేదాలా?
టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల మంచు విష్ణు తన తమ్ముడు మంచు మనోజ్‌తో పెట్టుకున్న గొడవకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అయింది. అయితే ఇది ఓ రియాలిటీ షోకు సంబంధించినదని వారు కవర్ చేశారు. అయినప్పటికీ మంచు ఫ్యామిలీలో విభేదాలున్నాయనే విషయం స్పష్టం అయింది. ముఖ్యంగా మంచు విష్ణు వ్యవహార శైలి చాలా మందికి నచ్చడం లేదు. ముఖ్యంగా ‘మా’ ఎలక్షన్‌లో వారు గెలిచినప్పటికీ ఇతర నటుల పట్ల ఆగ్రహం వ్యక్తం […]
సమంత వేసుకున్న నెక్లెస్ ధర ఎంతంటే…?
టాలీవుడ్ హీరోయిన్ సమంత ధరించే దుస్తులు, ఆభరణాలపై అందరికీ ఆసక్తి ఉంటుంది. ఆమె ఏది ధరించినా దానికో ప్రత్యేకత ఉండేలా చూసుకుంటుంది. ముఖ్యంగా ఆమె నటనతో పాటు డ్రెస్సింగ్ సెన్స్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఏ మాయ చేశావే సినిమాలో ఆమె ధరించిన చీరలకు చాలా మంది ఫిదా అయిపోయారు. ఆమెకు అభిమానులుగా మారిపోయారు. సమంత తన డ్రెస్సింగ్ సెన్స్, స్టైల్‌తో తరచుగా ప్రయోగాలు చేస్తుంటారు. తాజాగా ప్రియాంక చోప్రా ధరించిన సిటాడెల్ వెబ్ […]
హీరోయిన్‌తో రొమాన్స్‌లో మునిగితేలుతున్న సిద్ధార్థ్.. !?
హీరో సిద్ధార్థ్ పేరు వినగానే మనకు లవర్ బోయ్ అని అంతా టక్కున అనేస్తారు. పలువురు హీరోయిన్లతో ఆయన సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. కెరీర్‌లో ఎన్నో గుర్తుండిపోయే సినిమాలు చేసిన సిద్దార్థ్ ప్రస్తుతం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ప్రేక్షకులను మెప్పించే సినిమాలు చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా ఆయన హీరోగా వస్తున్న టక్కర్ సినిమాపై ప్రేక్షకులలో విపరీతమైన బిజ్ ఏర్పడింది. ఈ సినిమాకు కార్తీక్ జి క్రిష్ దర్శకత్వం వహించారు. సిద్ధార్థ్ సరసన ‘మజిలీ’ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ […]
టాలీవుడ్ హిట్ డైరెక్టర్‌తో తలపతి విజయ్ సినిమా.. మరో బ్లాక్‌బస్టర్ ఖాయమేనా
విజయ్ చివరిసారిగా బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ డ్రామా ‘వారిసు’ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమా రూ.300 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాను తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించాడు. ఈ తరుణంలో హీరో విజయ్ మరో తెలుగు దర్శకుడితో సినిమా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మాస్ ఎంటర్‌టైనర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు గోపీచంద్ మలినేని ఇటీవల నటుడు విజయ్‌కి ఒక కథను వివరించినట్లు తెలుస్తోంది. […]
కొత్త సినిమాలు ప్రకటించని కీర్తి సురేష్.. కెరీర్ ఎలా ఉందో
జాతీయ ఉత్తమ నటిగా అవార్డు సాధించిన కీర్తి సురేష్ ప్రస్తుతం ‘దసరా’ సినిమా విజయోత్సాహంలో ఉంది. దసరా సినిమా విజయోత్సవ వేడుకల్లో ఆమె బిజీగా మారిపోయింది. నాని హీరోగా నటించిన ఈ చిత్రం మార్చి 30న థియేటర్లలోకి వచ్చింది. ఇందులో వెన్నెల పాత్రలో ఆమె నటించింది. సినిమా విజయం సాధించిన ఉత్సాహంలో తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాను గంతులేస్తున్న వీడియోను కీర్తి సురేష్ పోస్ట్ చేసింది. దీనికి “మీ ప్రేమను స్వీకరించిన తర్వాత వెన్నెల ఉత్సాహంతో దూకుతోంది.” అనే […]









