మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఖైదీ నంబర్ 150 సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసిన చిరు వరుస ఫ్లాప్స్‌తో బాధపడుతున్న సమయంలో ఇటీవలే రిలీజ్ అయిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం మోహన్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ‘బోళా శంకర్’ సినిమాలో చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘వేదాళం’ సినిమాకి రీమేక్ గా బోళా శంకర్ సినిమాని చిరు చేస్తున్నాడు. ఇప్పటికే […]
Author: Suma
వైరల్: తన కుమారుడి ఫోటోలను మొదటిసారిగా షేర్ చేసిన స్టార్ డైరెక్టర్..!
అనతికాలంలోనే తమిళ డైరెక్టర్ అట్లీ మంచి పేరు సంపాదించాడు. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ, పాన్ ఇండియా దర్శకుడిగా పేరొందాడు. ప్రియ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే డైరెక్టర్ కాక ముందే ప్రియకి అట్లీ అంటే ఇష్టం ఉండేది. నల్లగా ఉన్నప్పటికీ అట్లీని ఆమె ఎంతో ప్రేమించింది. చివరికి వివాహ బంధం ద్వారా ఇద్దరూ ఒక్కటయ్యారు. ఈ జంటకు జనవరిలో పండంటి బిడ్డ పుట్టాడు. పెళ్లైన 8 ఏళ్లకు వీరిద్దరూ తల్లిదండ్రులయ్యారు. తాజాగా తన […]
భార్యపై ఫన్నీ పోస్ట్ పెట్టిన హీరో యశ్.. మురిసిపోతున్న ఫ్యాన్స్..
చిన్న సీరియల్ నటుడిగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు యశ్. కేజిఎఫ్ సినిమాతో భారతదేశ వ్యాప్తంగా సూపర్ పాపులర్ అయిన యశ్ రాధిక పండిట్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ ముద్దుగుమ్మను 2016లో ఈ కన్నడ హీరో పెళ్లి చేసుకున్నాడు. రాధిక కూడా టీవీ సీరియల్స్‌లో నటించింది. అంతేకాకుండా, ఆమె సినిమాల్లో కూడా మెరిసింది. వీరిద్దరూ బెస్ట్ కపుల్‌గా కనిపిస్తూ అందరికీ ముచ్చట గొలుపుతున్నారు. కపుల్ గోల్స్ కూడా పెంచుతున్నారు. తాజాగా యశ్ తన […]
శ్రీముఖికి ఆల్రెడీ పెళ్లయి, పిల్లలు ఉన్నారా.. ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్!
తెలుగు బుల్లితెర రంగంలో ఎందరో ఫిమేల్ యాంకర్స్ అడుగు పెట్టారు. వారిలో సక్సెస్ అయ్యింది మాత్రం కొందరే. ఆ జాబితాలో శ్రీముఖి ముందు వరుసలో ఉంటుంది. ఈ మద్దుగుమ్మ చాలా ఏళ్లుగా బిజియస్ట్ యాంకర్‌గా కొనసాగుతోంది. ఈ రోజుల్లో ఈ తార చేస్తున్న “ఆదివారం విత్ స్టార్ మా పరివారం” బాగా ఆకట్టుకుంటోంది. ఈ షోలో ముక్కు అవినాష్, ఫైమాతో సహా మరికొందరు ఎంతో వినోదాన్ని పంచుతున్నారు. శ్రీముఖి అవినాష్ మంచి ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. […]
ఖాకీ దుస్తుల్లో తెలుగు హీరోలు.. త్వరలో రానున్న సినిమాలివే..
ఖాకీ కథలను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ట్రెండ్‌తో సంబంధం లేకుండా ఎప్పుడూ ఖాకి సినిమా రిలీజ్ అయిన కూడా బాక్సఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. కుర్ర హీరో లు పోలీస్ యూనిఫామ్ వేసుకొని యాక్షన్ డోస్ పెంచి మరీ ఫ్యాన్స్ ని అలరిస్తూ ఉంటారు. టాలీవుడ్‌లోని చాలా మంది స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ హిట్స్ లో పోలీస్ కథలే ఉండటం గమనార్హం. అందుకే హీరోలు ఎక్కువగా పోలీసు దుస్తులు వేసుకొని సినిమాలో కనిపించాలని […]
బ్రాలో ఎద అందాలను ఆరబోస్తున్న బిగ్ బాస్ బ్యూటీ
బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి పేరు వినగానే హాట్ హాట్ ఫొటో షూట్స్ గుర్తొస్తాయి. తాజాగా ఆమె లేటెస్ట్ బోల్డ్ ఫోటో షూట్ నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఎవరు ఏమనుకుంటారో అనే మనస్తత్వం ఆమెది కాదు. ఇక అందాల ప్రదర్శనలో ఆమె తనను మించిన వారు లేరనే విధానాన్ని అవలంబిస్తోంది. క్లీవేజ్ కనిపించేలా బ్రాపై ఫొటోలు దిగుతోంది. ఎద అందాలను అందరికీ కనిపించేలా చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో సెగలు […]
లైవ్‌లో పాట పాడి అలరించిన బాలకృష్ణ.. ఏం పాట పాడాడంటే..
నటసింహం నందమూరి బాలకృష్ణ నటనలో మాత్రమే కాకుండా పాట పాడటం, డ్యాన్స్ చేయడంలో చాలా నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడు. ఈ హీరోకి తెలుగుపై మంచి పట్టు ఉంది. అలాగే తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ నటించిన పాటలను బాలకృష్ణ అద్భుతంగా పాడగలడు. ఇంతకుముందు కూడా ఒకసారి పాట పాడి అలరించాడు. ఇప్పుడు మరొకసారి సీనియర్ ఎన్టీఆర్ సినిమాలో నుంచి పాట పాడి అందరి చేత చప్పట్లు కొట్టించుకున్నాడు. రీసెంట్‌గా ఈ నటసింహం ఖతార్‌లోని దోహాలో జరిగిన ఓ […]
సూర్యకాంతం గురించి మీకు ఈ విషయాలు తెలుసా.. !?
పాత తెలుగు సినిమాలలో సూర్యకాంతం పేరు వినగానే గయ్యాళి అత్త పాత్ర మన కళ్ల ముందు మెదులుతుంది. ప్రస్తుతం కనిపిస్తున్న సీరియల్స్‌లో కనిపించే గయ్యాళి అత్తకు ఆమె ఓ స్పూర్తిదాయకం. అయితే ఆమె జీవితానికి సంబంధించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కనిపించిన ఆమె తొలుత ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు హీరోయిన్ అవ్వాలనే ఆశ ఉండేది. అయితే అత్త పాత్రల్లో మాత్రమే ఆమె ఎక్కువగా కనిపించింది. అంతేకాకుండా గయ్యాళి అత్త అనగానే […]
చిరు సరసన యంగ్ హీరోకు అవకాశం.. పోటీ పడుతున్న రౌడీ హీరో, డీజే టిల్లు
టాలీవుడ్‌లో వరుస సినిమాలతో మెగా స్టార్ చిరంజీవి దూసుకుపోతున్నారు. ఆయన హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య చక్కటి విజయాన్ని అందుకుంది. దీనిని కొనసాగించేందుకు ఆయన త్వరలో ‘భోళా శంకర్’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా ఈ సినిమాను కంప్లీట్ చేసి మరో సినిమాను పట్టాలెక్కించనున్నారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఇటీవల చిరుకు ఓ కథను వినిపించారు. దీనికి మెగాస్టార్ ఓకే చెప్పారు. ఈ […]









