మరింత హాట్ డోస్ పెంచుతోన్న జబర్దస్త్ ప్రియాంక..!

సినిమాలలో అవకాశాలను దక్కించుకునేందుకు చాలా మంది నటీమణులు హాట్ హాట్ ఫొటో షూట్స్ చేస్తుంటారు. తమ అందచందాలను బహిరంగంగా ప్రదర్శిస్తుంటారు. కొన్ని సార్లు డోసు పెంచి మరీ గ్లామర్ షో చేసేస్తుంటారు. ఇదే తరహాలో బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక వెళ్తోంది. ఈ పేరు ఎక్కడో విన్నట్టే తెలుగు ప్రేక్షకులను అనిపిస్తుంది. ఆమె ఎవరో కాదండోయ్.. గత బిగ్ బాస్ సీజన్‌లో హీరో మానస్‌ను ప్రేమించిన ట్రాన్స్‌జెండర్ ప్రియాంక. ఇలా చెప్పగానే ఎవరికైనా టక్కున గుర్తు వచ్చేస్తుంది. […]

మరోసారి అందాలన్నీ బయటపెట్టిన శ్రియ.. పిక్స్ వైరల్!

నటి శ్రియా శరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇష్టం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ అమ్మడు ఆ తరువాత ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలలో నటించింది. దాదాపు ఇరవై ఏళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతుంది. ప్రస్తుతం పెళ్లిచేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చి మదర్‌హుడ్‌ను ఆస్వాదిస్తుంది. తల్లి అయిన తరువాత కూడా గ్లామర్ విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు. గ్లామరస్ ఫొటోషూట్స్‌తో ఎప్పటికప్పుడు అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. ఈ అమ్మడు తెలుగులోనే కాకుండా […]

సాయి శ్రీనివాస్‌ ఆ స్టేజ్ దాటిపోయాడంటూ స్టార్ డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్..

దర్శక దిగ్గజం రాజమౌళి, పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన హై ఇంటెన్స్ యాక్షన్ మూవీ ఛత్రపతి సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో ప్రభాస్ పోషించిన శివాజీ అనే వ్యక్తి చిన్నతనంలో తన కుటుంబం నుండి విడిపోయి, ఆ తర్వాత శక్తివంతమైన, మాఫియా డాన్‌గా ఎదుగుతాడు. కామెడీ, రొమాన్స్, సెంటిమెంట్ యాక్షన్ వంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ సినిమా రీసెంట్‌గా 18ఏళ్లు కూడా పూర్తి చేసుకుంది. అయితే దీనిని హిందీ […]

శివజ్యోతి గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసిన విరూపాక్ష నటుడు..

సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన మిస్టికల్ థ్రిల్లర్ విరూపాక్ష సూపర్ హిట్ అయింది. యాక్టర్ల మంచి పర్ఫామెన్స్, గుండెల్లో దడ పుట్టించే సౌండ్ ఎఫెక్ట్స్‌, మంచి స్టోరీ లైను డైరెక్షన్ వల్ల ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత బాగా పేరు సంపాదించిన నటుడు ఒకరున్నారు. అతని పేరు రవికృష్ణ. విరూపాక్ష సినిమాకి ముందు రవికృష్ణ అంటే ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఈ పేరు […]

49 ఏళ్ల వయసులోనూ గబ్బర్‌సింగ్ నటి హాట్ షో.. బెడ్‌పై పడుకుని ఆ యాంగిల్‌!!

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె అందం, హాట్నెస్ చూస్తే స్టార్ హీరోయిన్లు కూడా జలసీగా ఫీల్ అవుతారు. ఐటమ్ సాంగ్స్ తో అందరికీ మత్తెక్కించే మలైకా ప్రస్తుతం ఫొటో షూట్స్‌తో పిచ్చేకిస్తుంది. 49 ఏళ్ల వయసులో కూడా ఈ అమ్మడు గ్లామర్‌తో బాలీవుడ్ ప్రేక్షకులకు మతిపోగొడుతుంది. ఇంత ఓల్డ్ ఏజ్‌లో కూడా మలైక ఒంపు సొంపులకు కారణం అందంపై ఆమె తీసుకుంటున్న కేర్ అని చెప్పొచ్చు. రెగ్యులర్ గా వర్కట్స్, […]

నాగచైతన్యను చూడగానే హీరోగా ఫిక్స్ అయ్యా: వెంకట్ ప్రభు..

తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన సినిమా కస్టడీ. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటించగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. కస్టడీ సినిమాని తెలుగు, తమిళ భాషలో మే 12 న విడుదల చేయబోతున్నారు. నాగచైతన్య తమిళ పరిశ్రమకి పరిచయం కానున్న మొదటి సినిమా కాబట్టి అక్కడ ప్రమోషన్స్ బాగానే జరుగుతున్నాయి. తాజాగా తెలుగు మీడియాతో ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వెంకట్ ప్రభు మాట్లాడారు. వెంకట్ ప్రభు సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికర […]

కొత్తగా ఇంద్ర భవనం లాంటి ఇల్లు కొన్న సమంత.. దాని విశేషాలు ఇవే..

సమంత.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులు పరిచయమై ఎంతో మంది అభిమానులు సంపాదించుకుంది. ఇటీవలే అనారోగ్య బారిన పడిన ఈ అమ్మడు ఇప్పుడిప్పుడే కోలుకొని సినిమాలలో బిజీ అయిపోయింది. తాజాగా సామ్ ఒక డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిందట. రంగారెడ్డి జిల్లాలోని నానక్రామ్గూడాలో జయబేరి ఆరంజ్ కౌంటీలోని నల్లా ప్రీతమ్ రెడ్డి వద్ద నుంచి సమంత ఈ భవంతిని కొనుగోలు చేసిందట. ఓపెన్ ప్లేస్ పోగా […]

నయనతారపై షారుక్ ఖాన్ సెన్సేషనల్ కామెంట్స్..

అందాల తార నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించింది. కాగా రీసెంట్‌గా నయనతార చాలా అందంగా ఉంటుందని బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కామెంట్స్ చేశారు. పఠాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో కలెక్షన్ల వర్షం కురిపించిన షారుఖ్ ప్రస్తుతం జవాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రెడ్ చిల్లిస్ ఎంటర్టైన్మెంట్ సంస్థల వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా […]

అఖిల్ కెరీర్ కాపాడేందుకు రంగంలోకి దిగిన యూవీ క్రియేషన్.. టైటిల్ కూడా ఖరారు..

అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవలే సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘ఏజెంట్’ సినిమాలో అఖిల్ హీరోగా నటించాడు. ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ నెగిటివ్ టాక్ కారణంగా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఈ సినిమా కోసం పెట్టిన ఖర్చులో సగం కూడా రాకపోగా నిర్మాతలకు నష్టాన్ని మిగిల్చింది. ఇక అఖిల్ కెరీర్ ఈ సినిమా ద్వారా ఒక రేంజ్‌కి వెళ్తుందని అంతా అనుకున్నారు […]