బాలీవుడ్‌లో ప్రేమ జంటలు నిత్యం వార్తల్లో ఉంటారు. వారికి సంబంధించిన చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ పలుమార్లు డిన్నర్ డేట్‌కు వెళ్తూ, ఇతర కార్యక్రమాల్లో కలిసి కనిపిస్తూ తమ మధ్య బంధాన్ని కన్‌ఫర్మ్ చేశారు. ఇద్దరూ తరచుగా విమానాశ్రయంలో, కొన్నిసార్లు […]
Author: Suma
శివాలెత్తిన శివాత్మిక రాజశేఖర్… మెళికలు తిరుగుతూ ఘాటు ఫోటో షూట్!
టాలీవుడ్ యంగ్ బ్యూటీ, జీవిత రాజశేఖర్ గారాలపట్టి శివాత్మిక కొంచెం కొంచెంగా గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోతోంది. నిన్నమొన్నటి వరకు చాలా పద్ధతిగా కనిపించే ఈ అమ్మడు రానురాను స్కిన్ షో చేస్తూ తెలుగు కుర్రకారుకి హీటు పుట్టిస్తున్నారు. అవును, తాజాగా శివాత్మిక బోల్డ్ ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇపుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. ఇంస్టాగ్రామ్ వేదికగా ఆమె రెచ్చిపోయారు. అవును, శివాత్మిక రాజశేఖర్ కొత్త ఇమేజ్ కోరుకుంటున్నారని క్లియర్ గా […]
దర్శకుడు పూరీ జగన్నాథ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కమెడియన్!
టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో వున్న ప్రస్తుత దర్శకులలో పూరీ జగన్నాథ్ స్థానం చాలా ప్రత్యేకమైనది. అందుకే అతగాడిని తెలుగు ప్రేక్షకులతో పాటు సినిమా ప్రముఖులు కూడా ఇష్టపడుతూ వుంటారు. అతనిపైన దాదాపు ఎవ్వరూ తప్పుగా వ్యాఖ్యలు చేసిన దాఖలాలు లేవు. ఏవో రూమర్స్ ఉంటాయి కానీ, వాటిని ఎవ్వడు పెద్దగా పట్టించుకోడు. అతని సినిమాలంటే పడిచచ్చే జనాలు ఇక్కడ వున్నారు. అలాంటి పూరీ జగన్నాథ్ పైన ఒకప్పటి […]
బాహుబలిని మించి గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్న ‘ఆదిపురుష్’ టీం?
పాన్ ఇండియన్ స్టార్, తెలుగు ప్రజల రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో భారీ విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న చిత్రం ”ఆదిపురుష్”. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యావత్ ఇండియన్ సైతం ఎదురు చూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. మరో నెల రోజుల్లో ఈ విజువల్ వండర్ ప్రేక్షకుల ముందుకు రాగా మేకర్స్ ఈ నెల రోజులను బాగా సద్వినియోగం చేసుకుని వీలైనంత గ్రాండ్ […]
స్టేజిపై బన్నీకి సర్‌ప్రైజ్.. కాళ్లకు దండం పెట్టేశాడు..
ప్రతీ ఒక్కరి జీవితంలో మర్చిపోలేని ముఖ్యమైన వ్యక్తి ఎవరో ఒకరు ఉండే ఉంటారు. ఎన్ని ఏళ్లు అయినా వాళ్లు చెప్పిన మాటలు, వాళ్లు చేసిన సహాయం వారిని మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. అయితే కొన్నిసార్లు వాళ్లు ఎక్కడ, ఎలా ఉన్నారో తెలుసుకోవడం చాలా కష్టం అయిపోతుంది. అలాంటి సమయంలో వాళ్ళు మన కంటికి కనబడితే ఆ ఆనందం మాటలో చెప్పలేనిది. ఇలాంటి సంఘటనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా ఎదురైంది. చెన్నైలో జరిగిన […]
ఆ టాప్ హీరోల సినిమాలు మధ్యలో ఇన్ని ఆగిపోయాయా..?!
ఒక సినిమా తీయాలంటే ఎంతమంది కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక నిర్మాతలు అయితే డబ్బుల విషయంలో నానా కష్టాలు పడాలి. పొరపాటున సినిమా రిలీజ్ అవడం లేటైనా, ఆగిపోయినా నిర్మాతలు దెబ్బ తినడం ఖాయం. కొంతమంది నిర్మాతలు అలాంటి సంఘటనలను తట్టుకోలేరు. ఇలా మధ్యలో ఆగిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవిని హీరోగా తీసుకొని […]
మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం మతిపోగుడుతున్న ఆలియా భట్ ఫోజులు..!
ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్‌కి జంటగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ అమ్మడు పెళ్లి అయ్యి ఒక బిడ్డకు జన్మనిచ్చిన తరువాత చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. అంతేకాకుండా వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది. ఇక మ్యాగజైన్ పేజీలకు అదిరిపోయే ఫోజులు ఇస్తూ రెచ్చిపోతుంది. ఇంద్రధనస్సు రంగులతో మెరిసినట్లు రకరకాల రంగు దుస్తులలో మెరిసిపోతూ ఫోటోలకు ఫోజులు ఇస్తుంది. తల్లి అయిన తరువాత దాదాపు […]
నరేష్ కుమారుడికి ఇంత టాలెంట్ ఉందా.. ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్ చెప్పిన హీరో..
ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. అలా మంచు మనోజ్, సాయి ధరమ్ తేజ్, నవీన్ ఇలా ఇండస్ట్రీలోని కొంతమంది హీరోలు చిన్నప్పటినుండి స్నేహితులుగా మెలుగుతున్నారు. ఐతే ఈ మధ్య సాయి ధరమ్ తేజ్ కి బైక్ యాక్సిడెంట్ అయింది. కాగా యాక్సిడెంట్ జరిగిన రోజు డీకే నరేష్ కుమారుడు నవీన్ బాగా తల్లడిల్లాడట. అంతేకాదు, ఆరోజు హుటాహుటిన సాయి ధరమ్ తేజ్ ఇంటికి కూడా కూడా వచ్చి వెళ్లాడని నవీన్ తండ్రి […]
బాలీవుడ్‌లో చిన్న వాటితోనే సరిపెట్టుకుంటున్న జాన్వీ.. టాలీవుడ్‌లో మాత్రం..!
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జాన్వీ బాలీవుడ్‌లోకి అడుగు పెట్టి చాలా కాలం అవుతుంది. కానీ ఒక కమర్షియల్ బ్రేక్ కూడా రాలేదు. అయినా కూడా శ్రీదేవి కూతురు అనే ఒక కారణంతో ఆమెకి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. స్టార్ హీరోయిన్‌గా ఎదగడానికి జాన్వీ ఎంతగానో ప్రయత్నాలు చేస్తుంది. ఈ అమ్మడు ఆఫర్స్ కోసం గ్లామర్ పంట బాగానే పండిస్తుంది. బాలీవుడ్‌లో జాన్వీ తన కెరీర్ ప్రారంభంలో హైబడ్జెట్ సినిమాలలో […]









