టిక్ టాక్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, షార్ట్ ఫిల్మ్‌లు వంటివి చాలా మందికి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశాలను ఇచ్చాయి. వీటి ద్వారా ఆకట్టుకుని చాలా మంది సినీ అవకాశాలను దక్కించుకున్నారు. ఇటీవల విడుదలైన అఖిల్ ఏజెంట్ సినిమాలోని హీరోయిన్ సాక్షి వైద్యను కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి ఓకే చేశారు. తెలుగులో వరుస సినిమాలు చేసిన ఢిల్లీ భామ కేతిక శర్మ కూడా ఇలానే వెలుగులోకి వచ్చింది. ఇదే తరహాలో డబ్ స్మాష్, షార్ట్ ఫిల్మ్‌లతో తనకంటూ […]
Author: Suma
ఆ సమయంలో చనిపోదామనుకున్నా: సినీ నటి
తెలుగు సినిమాలలో సహాయ నటి పాత్రల్లో ఎక్కువగా కనిపించిన కవిత మీకు గుర్తుండే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకురాలిగా కూడా ఆమె సేవలు అందించింది. చివరికి ప్రస్తుతం బీజేపీలో చేరి, ఆ పార్టీలో కొనసాగుతోంది. తన సినిమాల ద్వారా ఎందరినో అలరించిన ఆమె జీవితంలో మాత్రం ఊహించని విషాదాలు వెంటాడాయి. వందల కోట్ల ఆస్తి హరించుకుపోయింది. భర్త, కొడుకు రోజుల వ్యవధిలోనే చనిపోయారు. జీవితంలో ఎంతగానో క్రుంగిపోయిన ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆమె జీవితానికి సంబంధించిన కీలక […]
ఈ వారం థియేటర్ లేదా ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు ఇవే..
ప్రస్తుతం వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. తెలుగు సినిమాలతో పాటుగా, డబ్బింగ్ సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. • అన్ని మంచి శకునములే నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘అన్ని మంచి శకునములే’ సినిమాలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ నటించారు. ఈ సినిమాని మే 18న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. • బిచ్చగాడు 2 విజయ్ అంటోని కెరీర్‌లోనే […]
విజయేంద్ర ప్రసాద్ లేకపోతే రాజమౌళి పైసాకి కూడా పనికిరాడా..??
బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రాజమౌళి. ఈ దర్శక దిగ్గజం ఆర్ఆర్‌ఆర్‌తో ఆస్కార్ కూడా గెలుచుకున్నాడు. ఈ డైరెక్టర్ వల్ల ఇండియన్ సినిమా వైపు ప్రపంచం మొత్తం చూసిందంటే అతిశయోక్తి కాదు. రాజమౌళి సినిమాల ముందు హాలీవుడ్ చిత్రాలు కూడా దిగదుడిపేనని ఎన్నో సందర్భాల్లో నిరూపితం కూడా అయింది. ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ, రొమాన్స్, సెంటిమెంట్‌తో పాటు మంచి కథతో ప్రేక్షకులను వెండితెర కట్టుపడేసే రాజమౌళి చాలా టాలెంటెడ్ అని అందరూ అంటుంటారు. అయితే తండ్రి […]
సితార డ్యాన్స్‌పై నమ్రత అదిరిపోయే పోస్ట్..
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి స్పెషల్‌గా పరిచయం అక్కర్లేదు. అతడు, పోకిరి, మురారి, దూకుడు వంటి సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. సినిమాల్లో బిజీగా ఉంటూనే ఫ్యామిలీ లైఫ్ కి మహేష్ బాగా ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఈ హీరో నమ్రతా శిరోద్కర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా సోషల్ మీడియాలో సితార బాగా పాపులర్ అయింది. డ్యాన్స్ చేస్తూ, డైలాగులు […]
అందాలను ఆరబోస్తున్న యాంకర్ శ్రీముఖి.. హాట్ హాట్ ఫొటోలు వైరల్!
బుల్లితెరపైకి ఎంత మంది యాంకర్లుగా వచ్చినా.. కొంతమంది సాటిలేనివారిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వారిలో హాట్ బ్యూటీ శ్రీముఖి ఒకరు. దాదాపు పదేళ్ల క్రితమే హోస్టుగా జీవితాన్ని మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అప్పటి నుంచి వందల సంఖ్యలో షోలు చేసింది. ఇప్పుడు కూడా చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతూనే అడపాదడపా సినిమాలలో కూడా నటించి మెప్పిస్తోంది. అంతేకాకుండా ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ గా కనిపిస్తూ కుర్రకారుకి కనువిందు చేస్తుంది. […]
చిరంజీవితో నటించాలనే కోరిక ఉండిపోయింది, ఎప్పుడు తీరుతుందో: ప్రియమణి
మెగాస్టార్ చిరంజీవి… ఈపేరు తెలియనివారు దాదాపుగా ఇండియాలోనే ఎవరూ వుండరు. చిరంజీవి అంటేనే ఓ ప్రభంజనం. భాషతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ ఇష్టపడే నటుడు ఎవరన్నా వున్నారంటే అది ఒక్క మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే. అలాంటి మెగాస్టార్ పక్కన నటించాలని ఎవరూ అనుకోరు? ఇపుడు ఆ లిస్టులో చేరిపోయింది నేషనల్ అవార్డు విన్నర్ హీరోయిన్ ప్రియమణి. ఈమె దాదాపుగా అగ్ర హీరోలు అందరి సరసన నటించి మెప్పించారు, ఒక్క మెగాస్టార్ తో తప్ప. అయితే ప్రస్తుతం ప్రియమణి […]
ప్రియాంక చోప్రా నిజంగా సినిమాలకు టాటా చెప్పనుందా?
బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా గురించి భారతీయులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. భాషతో సంబంధం లేకుండా బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది ప్రియాంక. వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీ బిజీగా మారింది. ‘లవ్ ఎగైన్’ అనే ఒక హాలీవుడ్ మూవీతో ఇటీవల ప్రేక్షకులను అలరించిన ప్రియాంకా ప్రస్తుతం ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ అనే ఒక ఇంగ్లీష్ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ […]
వారి కంటే అతడే బెస్ట్.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ డ్రీమ్ గాళ్ ప్రశంసలు
పాన్ ఇండియా హీరోగా అల్లు అర్జున్ పేరు సంపాదించాడు. బాలీవుడ్‌లో ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన పుష్ప మొదటి పార్ట్ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. అందరికీ షాకిస్తూ ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అల్లు అర్జున్ డైలాగులకు ఎనలేని స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, ముఖ్యంగా కేంద్ర మంత్రులు, రాజకీయ ఉద్దండులు కూడా పుష్ప డైలాగులను పలు సందర్భాలలో వాడారు. ఇందులో అల్లు అర్జున్ మాస్ అప్పియరన్స్‌కు బాలీవుడ్ ప్రేక్షకులు […]









