టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ శ్రద్ధా దాస్ గురించి అందరికీ తెలిసిందే. ఆమె అందాల దాడి తెరపైన ఏ రేంజ్‌లో ఉంటుందో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె చేసిన సినిమాలు వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు, అయితే చేసిన ప్రతిసినిమాలో ఆమె ఒక్కో బోల్డ్ పాత్ర చేసి తెలుగు కుర్రాళ్ళ మనసులను రంజింపజేసింది. దాంతో శ్రద్ధ అనగానే మనోళ్ళకి ప్రత్యేకమైన శ్రద్ధ వచ్చేస్తుంది. అంతేకాకుండా శ్రద్దా దాస్ టీవీ షోస్ కూడా చేస్తోంది. `ఢీ` డాన్సు షోలో అమ్మడు అలరిస్తుంది. […]
Author: Suma
రమాప్రభతో పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన శరత్ బాబు..
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా, విలన్‌గా శరత్ బాబు వెండి ధరపై అలరించాడు. దాదాపు 50 ఏళ్లు నటించి మెప్పించిన శరత్ బాబు నేడు అనారోగ్యంతో కన్నుమూసాడు. అయితే ఆయన జీవితంపై ఒక చెరగని మచ్చ పడింది. సీనియర్ నటి రమాప్రభని 1981లో శరత్ బాబు పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వీరిద్దరూ విడిపోయారు. అప్పటినుంచి రమాప్రభ శరత్ బాబుపై సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. శరత్ బాబు తనకు ఎంతో అన్యాయం చేశాడని ఆమె ఆరోపించింది. వ్యక్తిగత […]
మణిశర్మను ముంచిన తమన్.. ఏం చేశాడంటే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ కంపోజర్స్, సింగర్స్ అనగానే మనకు తమన్, దేవిశ్రీ ప్రసాద్ పేర్లు వినిపిస్తాయి. టాలీవుడ్‌లో ఉన్న టాప్ సంగీత దర్శకులు వీరిద్దరే. ఎంతో మంది కొత్త సంగీత దర్శకులు వస్తున్నారు. కానీ వీళ్ళలా మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు. అయితే ఈ ఇద్దరు టాప్ సంగీత దర్శకులు ఒకే స్టేజ్‌పై మెరిసి ఆడియన్స్ ని ఖుషి చేసారు. తమన్, డీఎస్పీ ఇద్దరూ కలిసి ఆహా కోసం ఒకే వేదిక మీద కనిపించారు. ఈ సందర్భంగా […]
సీనియర్ ఎన్టీఆర్ చేత ఫుడ్ సర్వ్ చేయించిన రామ్ చరణ్.. కామెంట్స్ వైరల్..
సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, మురళి మోహన్, జయ సుధ, బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి తదితరులు హాజరై ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. చరణ్ మాట్లాడుతూ ‘షూటింగ్ సెట్‌లో నాతో సహా ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ గుర్తు చేసుకునే ఏకైక నటుడు ఎన్టీఆర్. తెలుగు ఇండస్ట్రీకి, తెలుగు భాషకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. నేను ఐదవ తరగతి చదువుతున్నప్పుడు ఒకసారి ఆయన్ని […]
రెండు ముక్కల డ్రెస్‌లో ఘాటైన అందాలు చూపించిన బాలయ్య బాబు హీరోయిన్…
ప్రముఖ నటి ప్రగ్యా జైశ్వల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2014లో విడుదల అయిన ‘డేగ’ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తరువాత ‘టిట్టు ఎంబీఏ (Titoo MBA)’ అనే సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా ఒకే ఏడాదిలో తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఎంట్రీ ఇచ్చింది. ఇక 2015లో తెలుగులో ‘మిర్చి లాంటి కుర్రాడు’ సినిమాలో నటించింది. ఆ తరువాత […]
బాలీవుడ్ హీరోతో క్రేజీ ప్రాజెక్టుకి ఓకే చెప్పిన డైరెక్టర్ రాజమౌళి..
ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తూ కాస్త బ్రేక్ తీసుకున్నాడు. ఇటీవల ఆ బ్రేక్ నుంచి బయటికి వచ్చి నెక్స్ట్ సినిమా పనుల కోసం బిజీ అయిపోయాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి ఒక సినిమాను తెరకెక్కించబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమానే పాన్ వరల్డ్ రేంజ్‌లో వెండితెరపై రూపొందించడానికి టాలీవుడ్ జక్కన్న సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది. అయితే ఈ […]
సంయుక్త మీనన్ ఇచ్చిన షాక్‌కి ఆ హీరోయిన్స్ భయపడ్డారా..?
సంయుక్త మీనన్ భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీలో రానా సతీమణిగా మెరిసిన ఈ ముద్దుగుమ్మ బింబిసారలో S.I వైజయంతిగా నటించి మెప్పించింది. ఆపై ధనుష్ సరసన సార్ మూవీలో హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. ఆమె నటించిన ఈ మూడు సినిమాలు హ్యాట్రిక్ హిట్స్ కొట్టాయి. దాంతో ఆమెపై గోల్డెన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. అవకాశాలు కూడా ఆమెకి క్యూ కడుతున్నాయి. రీసెంట్‌గా ఈ తార సాయి ధరమ్ తేజ్ హీరోగా […]
ఆ హీరోయిన్‌కి చేతబడి చేయించిన అలియా భట్..??
దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్‌ని అని చెప్పుకుంటున్న ఉమైర్ సందు ఈ మధ్యకాలంలో వార్తల్లో బాగా నిలుస్తున్నాడు. తానొక సినిమా క్రిటిక్‌నని కూడా చెబుతున్న ఉమైర్ బాలీవుడ్ ప్రముఖులపై అడపాదడపా కాంట్రవర్షల్ ట్వీట్స్ చేస్తున్నాడు. తాజాగా ఈ కాంట్రవర్షల్ స్టార్ అలియా భట్, దీపికా పదుకొణేల గురించి పెట్టిన ఓ ట్వీట్ సంచలనంగా మారింది. “దీపికా పదుకొణే, కత్రినా కైఫ్‌లతో కలిసి పనిచేయకూడదని రణబీర్ కపూర్‌ని అలియా భట్ హెచ్చరించింది. అలియా భట్ దీపికా కెరీర్ ఇంటర్నేషనల్ […]
ఒకే ఒక్కడు సినిమాని కోల్పోయిన టాలీవుడ్ స్టార్ హీరో అతడే..
స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ ప్రియులకు ఎన్నో మంచి హిట్ సినిమాలను అందించారు శంకర్. తాజాగా రామ్ చరణ్‌తో శంకర్ ఒక క్రేజీ ప్రాజెక్టును చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్టార్ డైరెక్టర్ కు మంచి మంచి పేరు తెచ్చిన సినిమాల్లో ఒకే ఒక్కడు సినిమా కూడా ఒకటి. 1999వ సంవత్సరంలో విడుదలైన ఒకే ఒక్కడు సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో ఒక రికార్డు క్రియేట్ చేసింది. అర్జున్ ఈ […]









