సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంట పెళ్లి వేడుకల షురూ..

టాలీవుడ్ స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ యాసలో ‘మగజాతి’ జానపద పాటతో యూట్యూబ్‌లో మంచి పాపులారిటీ  సంపాదించుకున్నాడు. 2009లో వచ్చిన జోష్ సినిమాలో ‘ కాలేజ్ బుల్లోడ’ పాటతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తరువాత ధీర, 90ML, రంగస్థలం, ఊర్వశివో రాక్షసివో, చల్ మోహన్ రంగా, ఆర్ఆర్ఆర్ లాంటి ఎన్నో సినిమాలకు పాటలు పాడాడు. అలానే బిగ్ బాస్ విన్నర్ గా కప్ అందుకున్నాడు. పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో ఆస్కార్ అవార్డు అందుకున్న […]

సుడిగాలి సుధీర్‌కి అంత సీన్ లేదు అంటూ హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్..

బుల్లితెర కమెడియన్,యాంకర్ సుడిగాలి సుధీర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ యాక్టర్ జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమై ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నాడు. బుల్లితెరపై కామెడీ షోలో కంటెస్టెంట్ గా చేస్తూనే, మరికొన్ని షోస్ కి హోస్ట్ గా కనిపించాడు. ఇలా బుల్లితెరపై ఉంటూనే ఒక హీరోకి ఉండాల్సినంత క్రేజ్ ని సంపాదించుకున్నాడు. జబర్దస్త్ లో ఒక కమెడియన్ గా మొదలైన సుధీర్ కెరీర్ ప్రస్తుతం హీరోగా సినిమాల్లో నటించే స్థాయికి ఎదిగాడు. […]

ఇటుకల బట్టిలో పని చేయడానికి వెళ్లిన సోనూసూద్‌.. ఫ్యాన్స్ షాక్!

సిల్వర్ స్క్రీన్‌పై విలన్ పాత్రలు చేస్తూ పాపులర్ అయిన సోనూసూద్‌ కరోనా కాలంలో వలస కార్మికులకు అండగా నిలిచి హీరో అయ్యాడు. కరోనా తర్వాత కూడా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి తన వంతుగా సహాయం చేసి వారికి ప్రత్యక్ష దైవంగా నిలిచాడు. ఎప్పటికప్పుడు తనలోని మంచితనాన్ని సింప్లిసిటీని దాతృత్వాన్ని సోను సూద్‌ చాటుకుంటున్న తాజాగా మరోసారి వార్తల్లోని తెచ్చాడు. ఈ నటుడు కరోనా తగ్గిపోయిన తర్వాత కూడా తన సేవా కార్యక్రమాలను ఆపలేదు. ఇలా ఆపదలో […]

మరో అదిరిపోయే యాడ్‌కి సైన్ చేసిన మహేష్.. తగ్గేదేలే!!

ప్రిన్స్ మహేష్ బాబు తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయం నుంచే యాడ్స్ చేస్తున్నాడు. వివిధ బ్రాండ్స్‌కు సపోర్ట్ చేస్తూ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు. ఈ యాడ్స్ ద్వారా వచ్చిన మనీతో పిల్లలకు ఉచిత వైద్యం చేయిస్తున్నాడు. అలా ప్రజల కోసమే తన ఖాళీ సమయాన్ని వెచ్చిస్తూ మనుషుల్లో దేవుడిగా నిలుస్తున్నాడు. ఈ దూకుడు హీరో తాజాగా మరో యాడ్‌లో యాక్ట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. తాజా సమాచారం ప్రకారం, ఈ హీరో ఒక మొబైల్ ఫోన్ […]

ఆ హీరోని బండ బూతులు తిట్టిన శ్రీ రెడ్డి..

శ్రీ రెడ్డి మరోసారి తన నోటికి పని చెప్పింది. దగ్గుబాటి వారి అబ్బాయి అయిన అభిరామ్ పై ఆమె విరుచుకు పడింది. ఈ కాంట్రవర్షల్ స్టార్ రీసెంట్‌గా అభిరామ్ నటించిన అహింస సినిమా గురించి మాట్లాడింది. అలా మాట్లాడుతూనే మూవీ డైరెక్టర్ తేజతో పాటుగా అభిరామ్ ఏకిపారిసింది. అహింస సినిమా ప్లాప్ అయింది. కాగా ఈ మూవీ గురించి శ్రీరెడ్డి తాజాగా తన సోషల్ మీడియాలో ప్రస్తావించింది. అభిరామ్‌ను పచ్చి బూతులు తిడుతూ రెచ్చిపోయింది. ఈ సినిమా […]

బీచ్ ఒడ్డున అర్థనగ్నంగా అనసూయ హాట్ షో.. పిక్స్ చూస్తే తట్టుకోలేరు!

యాంకర్‌ అనసూయ బుల్లితెరపై పొట్టి బట్టలతో గ్లామర్ షోకు శ్రీకారం చుట్టింది. ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ కొత్తలో పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకుని తొడ అందాలన్నీ చూపించేస్తూ సెగల పుట్టించింది. ఈ హాట్ బాంబు ఫస్ట్ నుంచి స్కిన్ షో చేయడంలో మొహమాట పడేది కాదు. పెళ్లయిన తర్వాత కూడా ఎద, బొడ్డు అందాలను షో చేస్తూ పిచ్చెక్కించేది. 41 ఏళ్ల వయసులోనూ పడుచు పిల్లలా ప్రవర్తిస్తూ స్కిన్ షోతో పాటు మంచి వాక్యాతుర్యంతో అనసూయ బుల్లితెర […]

చీరలో సెక్సీగా మెరిసిన అనసూయ.. కొంటె కామెంట్లు చేస్తున్న నెటిజన్లు..

బుల్లితెర యాంకర్స్‌లో ఒకరైన అనసూయ వెండి తెరపై కూడా కొన్ని సినిమాలలో నటించి ప్రేక్షకులకు అలరించింది. న్యూస్ యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్‌గా మరింత ఫేమస్ అయింది. ఆ తరువాత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అలా ఎన్నో సినిమాలలో నటించిన ఈ అమ్మడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో ప్రేక్షకులకు పరిచయం అయింది. అనసూయ నటించిన సినిమాలు క్షణం, రంగస్థలం, పుష్ప 1 లాంటివి ఎన్నో హిట్ అయ్యాయి. […]

తల్లి కోసం సంచలన నిర్ణయం తీసుకున్న శ్రీలీల.. ఏంటంటే

ప్రముఖ నటి శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ తన నటన, అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తరువాత రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం శ్రీలీల వరుస అవకాశాలతో దూసుకెళ్లిపోతుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది శ్రీలీల. ప్రస్తుతం ఈ అమ్మడు మహేష్ […]

పుష్ప-2 ఎంత ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిందో తెలిస్తే షాకే!

ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పుష్ప 2’. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే అక్టోబర్ లోగా సినిమా షూటింగ్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. పుష్ప 2 సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. పుష్ప మొదటి భాగం దాదాపు రూ.400 కోట్లు వసూలు చేసిన కారణంగా పార్ట్ 2 బడ్జెట్ విషయంలో ఏ మాత్రం […]