ప్రముఖ నటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘నేను శైలజ’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. కెరీర్ ప్రారంభంలోనే తన నటన విశ్వరుపాన్ని చూపించింది. చాలావరకు స్టార్ హీరోలు అందరితో కలిసి నటించి ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. ఇక మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో కనిపించి అందరిని ఫిదా చేసింది. మహానటి సినిమా తరువాత జూనియర్ సావిత్రిగా ట్యాగ్ సొంతం చేసుకుంది. అలానే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో […]
Author: Suma
తెగించిన హెబ్బా పటేల్.. పొట్టి బట్టల్లో అందాల జాతర
ప్రస్తుతం హీరోయిన్లు అందాల ఆరబోతపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే గ్లామర్ ట్రీట్ చేస్తే అయినా అవకాశాలు వస్తాయేమో అని ఆశపడుతున్నారు. అలా అందాల ఆరబోసి సినిమా అవకాశాలు దక్కించుకొని కెరీర్ లో బిజీ అయిపోవాలని కలలు కంటున్నారు. ఒకవేళ అలా జరగకపోతే పెళ్లి చేసుకొని సెటిల్ అవుతున్నారు. ప్రస్తుతం హెబ్బా పటేల్ కూడా అదే పరిస్థితిలో ఉంది. ప్రముఖ నటి హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కుమారి 24F, ఆడోరకం ఈడోరకం, […]
అవకాశాలు రాక అందాలన్నీ ఆరబోస్తున్న సీతారామం హీరోయిన్..
ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ పేరు చెప్తే ‘సీతారామం’ సినిమాలోని సీత పాత్రనే గుర్తుకొస్తుంది. సీతా పాత్రలో ఆమె నటన ఆ రేంజ్‌లో ఉంటుంది మరి. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు మోడ్రన్ సీతలా దర్శనమిస్తూ అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది. తాజాగా మృణాల్ ఠాకూర్ ‘లవ్ స్టోరీ 2’ సినిమాలో నటించింది. ఈ సినిమాలో నటించిన హీరోయిన్స్ అందరూ కలిసి ఫోటోషూట్ లో పాల్గొన్నారు. ఏడుగురు అందమైన భామలు ఏడురంగుల ఇంద్రధనస్సుల ‘లైఫ్ […]
హీరో వెంకటేష్ చెల్లెలు ఎన్ని కష్టాలు పడిందో తెలిస్తే కంటతడి పెట్టుకుంటారు..
విక్టరీ వెంకటేష్, భూమిక జంటగా నటించిన సినిమా వాసు. ఈ సినిమాలో వెంకటేష్ చెల్లెలు పాత్రలో నటించిన మాధవి అలియాస్ వర్ష గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో, అమాయకత్వంతో ప్రేక్షకులను కట్టిపడేసింది వర్ష. సినీ ఇండస్ట్రీలో చాలా సినిమాల్లోని హీరోలకు చెల్లెలిగా నటించింది. అలానే ‘నువ్వే కావాలి’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను అలరించింది. అలా వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా ఎంతోమంది అభిమానుల మనసు గెలుచుకున్న వర్ష తన […]
ఆర్జీవీపై దారుణమైన కామెంట్స్ చేసిన స్టార్ కమెడియన్..
టాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పృథ్వీరాజ్ అని చెప్పడం కంటే ’30 ఇయర్స్ పృథ్వి ‘అంటే మాత్రం తొందరగా ప్రేక్షకులు గుర్తుపడతారు. కామెడీ పాత్రలలో ఎక్కువగా నటించే పృథ్వీరాజ్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. అయితే ఈ మధ్య రాజకీయాలపై ఎక్కువగా దృష్టి పెట్టాడు పృథ్వి. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత చాలా సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలలో నిలిచాడు. మొన్నటివరకు వైసీపీ పార్టీలో ఉన్న పృథ్వీరాజ్ కొన్ని కారణాల వల్ల […]
తిరుమలలో కృతి సనన్, ఓం రౌత్ పిచ్చి ప్రవర్తన.. ఎగిసిపడుతున్న ఆగ్రహ జ్వాలలు!!
జూన్ 6న ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా జరుపుకుంది. ఆపై చిత్ర యూనిట్ జూన్ 7 అంటే ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సినిమా డైరెక్టర్ ఓం రౌత్, సీత పాత్రలో నటించిన కృతి సనన్‌తో పాటు తదితరులు ఏడుకొండల వెంకన్న స్వామి అర్చన సేవలో భాగమయ్యారు. స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చాక దర్శకుడు ఓం రౌత్ చేసిన ఓ పని పెద్ద కాంట్రవర్సీకి దారి తీసింది. కృతి సనన్ దర్శనం తరువాత […]
తండ్రుల క్యారెక్టర్స్‌లో ఒదిగిపోయే టాప్ తెలుగు నటులు వీరే..
చాలా సినిమాల్లో హీరో, హీరోయిన్ పాత్రలతో పాటు వారి స్నేహితుల పాత్రలు కూడా బాగా ఫేమస్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా హీరో, హీరోయిన్ తండ్రుల పాత్రలు కూడా ప్రేక్షకులపై ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కొన్ని తండ్రి పాత్రలు అయితే ప్రేక్షకులు మనసులో చిరకాలం అలా నిలిచిపోతాయి. తెలుగు పరిశ్రమలోని సినిమాల్లో తండ్రి పాత్రలో జీవించిన కొంతమంది నటుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. • మురళిధర్ గౌడ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన డీజే టిల్లు […]
టాలీవుడ్ నుంచి మెల్లిగా తరలిపోతున్న స్టార్ హీరోయిన్లు.. కారణమిదే..
ఒకప్పుడు హీరోయిన్స్ అంటే ఏడాదికి రెండు మూడు సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించేవారు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్స్ జోరు తగ్గిందనే చెప్పాలి. వీరు వచ్చిన ప్రతీ ప్రాజెక్ట్ ఓకే చెయ్యకుండా ఆచితూచి అడుగేస్తు తమ తగిన కథను ఎంచుకుంటున్నారు. ఇక కొంతమందేమో అవకాశాలు రాక ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అలా ఎన్నో కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరం అవుతున్న హీరోయిన్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. • […]
ప్రభాస్‌పై కృతి సనన్ హాట్ కామెంట్స్.. కొంపదీసి అఫైర్ నిజమేనా??
ప్రస్తుతం ఇండస్ట్రీలో డార్లింగ్ ప్రభాస్, కృతి సనన్ ప్రేమలో ఉన్నారనే వార్త చక్కర్లు కొడుతుంది. అసలు ఎందుకు కృతి సనన్, ప్రభాస్‌లపై ఇలాంటి వార్తలు వస్తున్నాయనే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ‘బెడియా’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక షోకి కృతి సనన్, వరుణ్ దావన్‌లు హాజరయ్యారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఒక ఆసక్తికరమైన సంభాషణ నడిచింది. వీరితో పాటు కరణ్ జోహార్ కూడా ఆ షోలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే వరుణ్ దావన్,కృతి సనన్‌పై […]