స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. విజయ్ దేవరకొండతో కలిసి ఆమె నటిస్తున్న ‘ఖుషి’ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ‘ఖుషి’ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అలానే సమంత హిందీలో ‘సిటాడేల్ ‘ ఇండియన్ వర్షన్ వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఈ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ సెర్బీయాలో జరుగుతుంది. అంతేకాకుండా ‘చెన్నై స్టోరీ’ అనే సినిమాలో కూడా సమంత నటిస్తుంది. […]
Author: Suma
పట్టుచీరలో మైమరిపిస్తున్న హీరోయిన్ నందిత.. కొంగుచాటు అందాలతో..
హీరోయిన్లు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటారు. తమకు సంబంధించిన ఫొటోలను ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటారు. ఫొటోషూట్ల ఫొటోలతో పాటు ఏదైనా టూర్‌కి వెళ్లినప్పుడు అక్కడ దిగిన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ముద్దుగుమ్మ నందిత శ్వేత చీరకట్టులో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలలో నందిత తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టకుంటోంది. 2016లో హీరో నిఖిల్ నటించిన ఎక్కడికిపోతావు చిన్నవాడా […]
ఒకవైపు పెళ్ళాం, మరోవైపు మరదలు.. అనసూయ హస్బెండ్ జోరు మామూలుగా లేదే!
ప్రముఖ యాంకర్ అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై యాంకర్ గా అలరించిన అనసూయ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. అనసూయ ఎంత బిజీగా ఉన్నప్పటికీ వ్యాయామాలు చేస్తూ తన అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటుంది. అయితే ఇటీవల అనసూయ షేర్ చేసిన ఒక ఫోటోలో అనసూయతో పాటు తన భర్త సుశాంక్, అనసూయ చెల్లెలు వైష్ణవి ముగ్గురు కలిసి జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్నారు. ఒకవైపు భార్య మరో […]
ప్రభాస్ ఆదిపురుష్ గురించి మీకు తెలియని 10 ఆసక్తికర విషయాలు
సాహో, రాధేశ్యామ్ లాంటి యాక్షన్, లవ్ సినిమాల తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఆదిపురుష్. హిందూవులు పవిత్ర గ్రంథంగా భావించే రామాయణం ఆధారంగా వస్తున్న సినిమా ఇది. శ్రీరాముడి పాత్రలో హీరో ప్రభాస్ నటించగా.. సీత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ నటించింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కించగా.. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మాతలు తీశారు. పాన్ ఇండియా సినిమాగా అన్ని ప్రధాన బాషల్లో విడుదల […]
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఎక్కువగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న టాప్ సినిమాలు!
టాలీవుడ్ స్థాయి నేడు దిగంతాలకు చేరింది. అవును, ఇక్కడ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా దుమ్ముదులుపుతున్నాయి అనే సంగతి అందరికీ తెలిసినదే. ఈ క్రమంలో ఇక్కడి సినిమా రిలీజుకి ముందే సత్తాచాటుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న టాప్ సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా, దర్శక దీరుడు ఎస్ ఎస్ […]
నేను 4 గంటలే పడుకుంటా… మిగతా సమయంలో చేసేది అదే: ఆర్జీవి
ప్రస్తుతం టాలీవుడ్లో వివాదాల దర్శకుడిగా పేరుమోసిన రామ్ గోపాల్ వర్మ గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కెరీర్ మొదట్లో బ్లాక్ బాస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఈ దర్శకుడు గత కొంత కాలంగా అనేక ఫ్లాప్ మూవీలకు దర్శకత్వం వహించి తన క్రేజ్ ను తానే చాలా వరకు తగ్గించుకోవడం అందరికీ తెలిసినదే. కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా అనేకరకాల వివాదాలతో ఈ దర్శకుడు ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. దాదాపుగా సమాజంలో జరిగే […]
భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన మాస్ మహారాజ్… ఎన్ని కోట్లో తెలుసా?
టాలీవుడ్ మాస్ మహరాజా రవితేజ గురించి ఇక్కడ పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో వున్న మంచి నటులలో రవితేజ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి తరువాత మరలా అంత కస్టపడి సినిమా పరిశ్రమకు వచ్చింది ఆణిముత్యం రవితేజ. ఐతే కొన్ని సంవత్సరాలుగా సినిమా ప్రేక్షకులను రంజింపజేయడంలో రవితేజ కాస్త వెనకబడ్డాడనే విషయం అందరికీ విదితమే. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను లైన్‌లో పెడుతున్న రవితేజ మంచి కధలను ఎంచుకోవడంలో తడబడుతున్నాడు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమంటే, వరుస ప్లాపులు […]
నాకు ఆ హీరోలతో పెళ్లి అయిపోయింది, ఇంకా పెళ్ళెందుకు: అనుష్క
టాలీవుడ్ నటి అనుష్క శెట్టి గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ప్రస్తుత జెనరేషన్లో వున్న చెప్పుకోదగ్గ నటీమణులలో హీరోయిన్ అనుష్క ఒకరు. ఆమె ప్రత్యేకత ఏమంటే, ముఖ్యంగా తన హైట్, పర్సనాలిటీ ఇక్కడ ఇంకే నాటికి కూడా ఉండదు. దాంతో ఇక్కడ కుర్రకారు అనుష్క శెట్టి అంటే పడి చస్తారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సూపర్’ సినిమాతో ఈ అమ్మడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో […]
యాంకర్ సౌమ్యరావు షాకింగ్ నిర్ణయం.. జబర్దస్త్ షోకి త్వరలోనే గుడ్‌బై..?
ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా కమెడియన్లు మాత్రమే కాకుండా యాంకర్లు కూడా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా అనసూయ ఈ షో ద్వారానే తన క్రేజ్‌ను పెంచుకొని చివరికి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు తగ్గించుకుంది. ఇక రష్మీ కూడా జబర్దస్త్ షోతో బాగానే బాగుపడింది. అయితే సినిమాల్లో వరుసగా అవకాశాలు వస్తుండటంతో అనసూయ జబర్దస్త్ ప్రోగ్రామ్‌ను వదిలేసింది. కిలకిలా నవ్వుతూ, గ్లామర్ షో చేస్తూ షో మొత్తానికి ఉత్సాహాన్ని తెచ్చే అనసూయ మానేయడంతో జబర్దస్త్ యాజమాన్యం […]