డ్రగ్స్‌ కేసులో కబాలి సినిమా నిర్మాత.. త్వరలో వారికి కూడా నోటీసులు!

ఇరు తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో పోలీసులు మరింత దూకుడు పెంచారు. ఈ కేసులో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన కబాలీ తెలుగు నిర్మాత కేపీ చౌదరిని పోలీసులు తమ కస్టడీకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్‌ కేసుకు సంబంధించి సుమారు 2 రోజుల పాటు అతనిని విచారించనున్నారు. కేపీ చౌదరి డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు డైరక్ట్ గా చిక్కాడు. దాంతో అతని ద్వారా సినీ డ్రగ్స్‌ లింక్స్‌ను ఛేదించనున్నారు పోలీసులు. ఇందులో భాగంగా కేపీని […]

నాటీ ఫొటోలతో సెగలు పుట్టిస్తున్న బాలయ్య బాబు బ్యూటీ..

ప్రముఖ నటి ప్రజ్ఞా జైస్వాల్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కంచె సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తర్వాత గుంటూరోడు, జయ జానకి నాయక, అఖండ, మిర్చి లాంటి కుర్రోడు, ఆచారి అమెరికా యాత్ర లాంటి ఎన్నో సినిమాలో నటించింది. ఈ అమ్మడు తన అందం నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సోషల్ మీడియాలో చెలరేగిపోతుంది. ఈ […]

మరో ఐటెం సాంగ్‌లో సెగలు పుట్టించడానికి సిద్ధమైన డింపుల్ హయతి..

ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న సినిమా భారతీయుడు 2. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ని కూడా పెట్టారు. ఈ స్పెషల్ ఐటెం సాంగ్ డింపుల్ హయతి చేస్తే బాగుంటుందని భారతీయుడు 2 మూవీ టీమ్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. డింపుల్ హయతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు గల్ఫ్, ఖిలాడి లాంటి సినిమాలలో నటించింది. రీసెంట్ గా ఈ అమ్మడు నటించిన […]

నాభి అందాలు చూపిస్తూ బిగ్‌బాస్ సిరి అందాల జాతర..

ప్రముఖ బుల్లితెర యాక్టర్ సిరి మనందరికీ సుపరిచితురాలే. ఈ అమ్మడు బిగ్‌బాస్ హౌజ్‌కి వెళ్లి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాకుండా షార్ట్ ఫిల్మ్స్, షార్ట్ వీడియోస్ ద్వారా ఇంకా ఫేమస్ అయింది. సిరి బిగ్‌బాస్ షోలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆమెకి క్రేజ్‌తో పాటుగా వ్యతిరేకత కూడా వచ్చింది. హౌజ్‌లో సిరి చేసే పనులు నచ్చక చాలా మంది ఆమెని ట్రోల్ చేశారు. ప్రస్తుతం సిరి బుల్లితెరపై పలు షోలలో యాంకరింగ్ చేస్తూ, నటిగా కొనసాగుతుంది. బీబీ […]

హాట్ టాపిక్ గా థమన్ కామెంట్స్..మజ్జిగ స్టాల్ పెడతానంటూ..!

థమన్..ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనొచ్చు. తక్కువ టైంలోనే స్టార్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. గతంలో థమన్ ని కాపీ క్యాట్ అని కూడా పిలిచేవారు. ఆయన చేసిన మ్యూజిక్ పై నెగటివ్ కామెంట్స్ కూడా వచ్చేవి. అయితే కొన్ని రోజులుగా థమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇస్తూ సినిమాకి ప్రాణం పోస్తున్నాడు. అఖండకి థమన్ మ్యూజిక్ ఎలా కొట్టాడో చెప్పనక్కలేదు. బాక్సులు బద్దలయిపోయాయి. అయితే ఇప్పుడు థమన్ కి ఒక హీరోతో గొడవలు ఉన్నాయనే వార్తలు […]

మహేష్‌ను ముంచిన తమన్.. ఆ దెబ్బకు అతడిని వెళ్ళగొట్టేసాడుగా..!

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో ఒకరైన తమన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా తరువాత తమన్ రేంజ్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయింది. అప్పటివరకు ఫామ్ లో ఉన్న దేవి శ్రీ ప్రసాద్ కు పోటీ ఇవ్వడమే కాకుండా ఒకానొక సమయంలో దేవిశ్రీప్రసాద్ ని మించిపోయేలా క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం తమన్‌ను ఒక సమస్య వెంటాడుతుంది. వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నిటికి ఓకే చెప్పడంతో సరైన సమయానికి ఆల్బమ్స్ […]

10 సినిమాల తరువాత ఇండస్ట్రీకి లోకేష్ కనగరాజ్ గుడ్ బై!

లోకేష్ కనగరాజ్..ఈ డైరెక్టర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటా. వరుస హిట్ లతో లోకేష్ కనగరాజ్ స్టార్ డైరెక్టర్ అయ్యారు. మూడు సినిమాలు కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెట్టాయి. మాస్టర్, ఖైదీ, కమల్ తో విక్రమ్ సినిమాలు తీసి హ్యాట్రిక్స్ సక్సెస్ లను అందుకున్నాడు. తన సినిమాలని ఒక యూనివర్స్ గా చేస్తున్నారు. తరువాత ఏ సినిమా వస్తుంది, ఆ సినిమాలలో ఎవరెవరు ఉంటారు అనేది సస్పెన్స్ గానే ఉంది. అయితే లోకేష్ కనగరాజ్ […]

మరణించినా రాకేష్ మాస్టర్‌ని కూడా వదలని నీచులు.. ఎట్లా అవమానిస్తున్నారంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా, డాన్స్ మాస్టర్ గా పని చేశాడు రాకేష్ మాస్టర్. ఈ డ్యాన్సర్ అసాధారణ ప్రతిభతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే గత కొంతకాలంగా ఆయన మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్, డయాబెటిస్, రక్త విరోచనాలతో బాధపడుతున్నారు. ఈ రోగాల కారణంగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆయన అనంత లోకాలకు వెళ్లిపోయారు. రాకేష్ మాస్టర్ మరణ వార్త తెలియగానే ఆయన […]

బ్లూకలర్ డ్రెస్‌లో మెరిసిపోయిన శ్రీముఖి.. బ్యూటిఫుల్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు..

ప్రముఖ బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెర రాములమ్మగా ఎన్నో సంవత్సరాలుగా యాంకరింగ్ చేస్తుంది. పలు కార్యక్రమాలలో కనిపిస్తూ భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. గ్లామర్స్ ఫొటోలతో ఎప్పటికప్పుడు అభిమానులను అల్లరిస్తూ ఉంటుంది. శ్రీముఖి ఇండస్ట్రీలో తన కెరీర్ మొదలు పెట్టినప్పుడు హీరోయిన్‌గా నటించడానికి ప్రయత్నాలు చేసింది. కొన్ని సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. జులాయి, నేను […]