ప్రముఖ నటి అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చాలా రోజుల గ్యాప్ తరువాత ఈ అమ్మడు నటించబోతున్న సినిమా మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారి నిర్మిస్తుండగా, మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ వల్ల సినిమా పై ప్రేక్షకులో అంచనాలు పెరుగుతున్నాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు లాంటి సూపర్ హిట్ సినిమాలలో […]
Author: Suma
ఒక్క యాడ్ కోసం భారీగా ఛార్జ్ చేసిన సమంత.. ఎంతో తెలిస్తే..
ప్రముఖ నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే ఇంకోవైపు యాడ్స్ ద్వారా భారీగా సంపాదిస్తుంది. లేటెస్ట్‌గా సమంత టామీ హిల్ ఫిగర్ యాడ్ లో నటించింది. సినిమాల్లో స్లిమ్ గా కనిపించే ఈ బ్యూటీ టామీ హిల్ ఫిగర్ యాడ్ మాత్రం కాస్త బొద్దుగానే కనపడింది. దాంతో సమంత అభిమానులు కాస్త సర్‌ప్రైజ్ అయ్యారు. ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిన టామీ హిల్ ఫిగర్ రిస్ట్ వాచ్ బ్రాండ్ […]
అపోలో ఆసుపత్రి వద్ద చక్కెర్లు కొడుతున్న నిహారిక కొణిదెల!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసనకి మంగళవారం ఉదయం జూన్ 20వ తేదీన పండంటి కూతురు జన్మించిన సంగతి అందరికీ తెలిసిందే. పెళ్లయిన 11 సంవత్సరాల తర్వాత ఈ దంపతులకు కూతురు జన్మించటంతో మెగా కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. దాంతో నిన్నటి నుండి చరణ్ కూతురిని చూడటానికి మెగా కుటుంబ సభ్యులు భారీ ఎత్తున హైదరాబాద్ జూబ్లీహిల్స్ హాస్పిటల్ కి తరలి వస్తున్నారు. మొన్న చిరంజీవి, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, అల్లు […]
ఆదిపురుష్ ఇంకా చూడలేదా? అయితే సగం ధరకే సినిమా టికెట్లు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా ‘ఆదిపురుష్’. ప్రభాస్ శ్రీముడిగా, కృతి సనన్ సీతగా, సన్ని సింగ్ లక్ష్మణుడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటించిన ఈ సినిమా మిశ్రమ స్పందనను దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో హనుమంతుడిగా దేవ్ దత్త కనువిందు చేసాడు. ఓమ్ రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అది అలా ఉంటే ఈ సినిమా టిక్కెట్ […]
ట్రెడిషనల్ దుస్తుల్లో మెరిసిపోతున్న నటి పూర్ణ!
టాలీవుడ్ నటి పూర్ణ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రవిబాబు దర్శకత్వంలో అవును అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూర్ణ తరువాత తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. తరువాత చక్కటి హోమ్లీ పాత్రలలో పూర్ణ నటించి మెప్పించింది. అయితే కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా వున్న ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. నటిగానే కాకుండా బుల్లితెరపై పలు షోలలో జడ్జిగా సత్తా చాటుతున్నారు. కొన్నాళ్ల క్రితం వివాహం చేసుకున్న పూర్ణ […]
చిరంజీవికి ఇప్పుడు మొత్తం ఎంతమంది మానవరాళ్లున్నారో మీకు తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి… పరిచయం అక్కర్లేని టాలీవుడ్ పర్వత శిఖరం. స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక బ్రాండ్ ని సంపాదించుకున్న అత్యంత అరుదైన నటుల్లో చిరంజీవి మొదటి వరుసలో వుంటారు. ఆయన పేరు చెప్పుకొని ఆ తరువాత మరెందరో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అయ్యారు. అందులో రవితేజ ఒకరు. ఇక ఆయన కుమారుడిగా రామ్ చరణ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు గడించాడు. ఉపాసన, రామ్ చరణ్ […]
ఆదిపురుష్ సినిమాపై సంచలన కామెంట్లు చేసిన మాధవీలత!
ఆదిపురుష్… గత కొద్ది రోజులుగా టాక్ అఫ్ ది టౌన్ అవుతోంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 4 వేలకు పైగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటిరోజు రూ.250 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు సృష్టించింది. అయితే మిశ్రమ ఫలితాన్ని మూటగట్టుకుంది. ఫలితం ఎలాగున్నా రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో చాలామంది ఈ సినిమాపైన రకరాలుగా […]
రష్మీ లేటెస్ట్ ఫోటో షూట్… సింపుల్ లుక్స్‌తో అదరగొడుతున్న భామ!
యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే రష్మీ అంటే తెలియని వారు దాదాపుగా వుండరు. తనదైన యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారానే ఈమె ప్రేక్షకులకు సుపరిచితం. అయితే ఈమె ప్రస్థానం అనే సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తరువాత అవకాశాలు మందగించడంతో బుల్లితెరపైన ట్రై చేసింది. ఈ క్రమంలో అందరి మన్ననలు పొందింది. గుంటూరు టాకీస్, అంతకు మించి, బొమ్మ బ్లాక్ బస్టర్ వంటి […]
కమెడియన్ సుధాకర్ కొడుక్కి భారీమొత్తంలో సాయం చేసిన మెగాస్టార్ చిరంజీవి!
కమెడియన్ సుధాకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. నేటి జనరేషన్ కి చెప్పాలేమోగాని నిన్నటి జనరేషన్ కు పరిచయం చేయాల్సిన పని లేదు. కొన్ని వందల సినిమాల్లో నటించిన ఆయన కేవలం కమెడియన్ గానే కాకుండా హీరోగా కూడా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే ఆయన స్టార్ హీరో మాత్రం కాలేకపోయారు. దాంతో కమెడియన్ సుధాకర్ గా మాత్రం సూపర్ సక్సెస్ అయ్యారు. “అబ్బబ్బా.. టేచల్ టేచల్” లాంటి డైలాగులు ఆయన్ను మరో లెవల్ […]