ప్రస్తుతం యాంకర్లు బుల్లితెరపై వచ్చే షోస్ లోనే కాకుండా ప్రైవేట్ ఈవెంట్స్ కి ఎక్కువ ప్రాథమిక ఇస్తున్నారు. ఆ కోవకు చెందిన యాంకర్లలో రాయలసీమకు చెందిన స్రవంతి చోకారపు ఒకరు. ఈ అమ్మడు ప్రైవేట్ కార్యక్రమాలతో బిజీగా ఉంటూ చేతి నిండా సంపాదిస్తుంది. ఆమె యాంకర్ గానే కాకుండా నటిగా కూడా ప్రేక్షకులను అల్లరిస్తుంది. మొదట ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చినా స్రవంతి అనుకోకుండా సినిమా షూటింగ్ కి వెళ్లి నటించాల్సి వచ్చింది. తన నటన బాగుండటంతో […]
Author: Suma
బ్రోతల్ హౌజ్‌లో అనుష్క శెట్టి కష్టాలు.. వింటే కంట తడి పెట్టుకుంటారు!
హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె నటన, అందంతో ఎంతమంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే హీరోయిన్ అవ్వాలనే కోరిక అనుష్కకి చిన్నప్పటి నుండే ఉండేదట. కానీ అవకాశాలు లేకపోవడంతో ఒక సీరియల్‌లో కూడా నటించింది. ఆ సమయంలో ఒక డైరెక్టర్ అనుష్క మొహం “మీద నువ్వు హీరోయిన్ మెటీరియల్ కాదు” అని అన్నాడట. దాంతో సినిమాలను పక్కనపెట్టి ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుందట అనుష్క. ఆ సమయంలోనే హీరోయిన్ భూమిక భర్త […]
ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ సేతుపతి ఫాలో అయ్యేది వీరినే
తమిళ ప్రజలు మక్కల్ సెల్వన్ అని ముద్దుగా పిలుచుకునే విజయ్ సేతుపతి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆయన నటనకు సినీ నటులు సైతం ముచ్చట పడుతుంటారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సైతం విజయ్ సేతుపతిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇలా సినిమాల్లో తన అద్భుతమైన నటనతో పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నాడు. గతంలో చాలా లావుగా, బబ్లీగా ఉండే విజయ్ సేతుపతి ఇటీవల చాలా మారిపోయాడు. చాలా స్లిమ్ లుక్‌లో దర్శనమిచ్చాడు. ఆ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ […]
ఆ యంగ్ హీరోను బాగా సపోర్ట్ చేస్తున్న మెగా ఫ్యామిలీ.. ఎందుకంటే?
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రీసెంట్ గా నిఖిల్ నటించిన ‘స్పై’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పరిచయం కావడానికో రెడీ అయ్యాడు. ఎడిటర్ గ్యారి దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం స్పై. ఈ సినిమా జూన్ 29 న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలో విడుదల అవ్వడానికి రెడీ అవుతుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. తాజాగా ఈ సినిమా నుండి […]
బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. ఏకంగా ఆ హీరో సరసన ఛాన్స్!
ప్రముఖ నటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మహానటి సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ అమ్మడు హీరోలకు జంటగా నటించిన సినిమాలు కూడా ఆ రేంజ్‌లో హిట్ అవ్వలేదు. కీర్తి సురేష్ తెలుగులో నేను శైలజ, సర్కార్ వారి పాట, రంగ్ దే, నేను లోకల్ లాంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో చిరంజీవి […]
దర్శకుడిగా అవతారమెత్తిన మరో జబర్దస్త్ కమెడియన్.. బలగం కంటే పెద్ద హిట్టే!!
బుల్లితెరపై జబర్దస్త్ అనే కామెడీ షోకి ఉన్నంత క్రేజ్ మరో షో కి లేదు. ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి ప్రేక్షకులకు ఎంతగానో వినోదాన్ని అందిస్తుంది. జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యి సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకున్న కమెడియన్లు చాలామంది ఉన్నారు. అలా జబర్దస్త్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వారిలో సుధీర్ హీరోగా, వేణు దర్శకుడిగా మంచి స్థానం సంపాదించుకున్నారు. అంతేకాకుండా శ్రీను, రామ్ ప్రసాద్, హైపర్ ఆది, శకలక శంకర్, కిరాక్ […]
యంగ్ హీరో సినిమా కోసం తిప్పలు పడుతున్న నిహారిక.. అతను ఎవరంటే..
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈ అమ్ముడు హీరోయిన్‌గా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు గట్టిగా వస్తున్నాయి. ఇటీవల ‘డెడ్ పిక్సెల్’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించిన నిహారిక సోషల్ మీడియాలో మామూలుగా రచ్చ చేయడం లేదు. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకోకుండా గ్లామర్ పంట పండిస్తుంది. హీరోయిన్‌గా రీఎంట్రీ ఇవ్వడానికే ఇలా అందాల ఆరబోత కార్యక్రమం మొదలు పెట్టిందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న […]
మద్యం తాగడం పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శ్రుతి హాసన్..
ప్రముఖ నటి శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం శ్రుతి హాసన్ ప్రభాస్ జంటగా సలార్ సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా ఈ అమ్మడు మరికొన్ని భారీ చిత్రాల్లో నటించబోతుంది. శ్రుతి హాసన్ కెరీర్ ప్రారంభమైన కొత్తలో ఆమె నటించిన సినిమాలు అన్ని పరాజయం కావడంతో అందరూ ఆమెని ఐరన్ లెగ్ అన్నారు. ఆ తరువాత ఆమె టాలెంట్‌తో టాప్ హీరోయిన్స్ లిస్ట్‌లోకి చేరడానికి పెద్దగా టైమ్ పట్టలేదు. పవన్ కళ్యాణ్ సరసన నటించిన […]
ఆదిపురుష్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు.. ఆ విషయంలో కీలక నిర్ణయం..
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మొదటిసారి రాముడు పాత్రలో నటించిన సినిమా ‘ఆదిపురుష్’. ఇటీవల రూ.1,000 కోట్ల టార్గెట్‌తో రిలీజ్ అయిన ఈ సినిమా తక్కువ కలెక్షన్లు రాబట్టి నిరాశపరిచింది. అంతేకాకుండా చాలా వివాదాల్లో చిక్కుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. దాంతో ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా గురించి పెద్ద చర్చలు జరుగుతున్నాయి. ఆదిపురుష్ సినిమా చూసిన వాళ్లకంటే చూడాల్సిన వాళ్లు ఇంకా చాలామంది ఉన్నారు. అయితే వాళ్లలో చాలామంది సినిమాకి ఆల్రెడీ ఫెయిల్యూర్ టాక్ […]