ప్రభాకర్ తనయుడు చంద్రహాస్‌కు అవే శాపంగా మారాయా.. ఎంట్రీకి లేట్ ఎందుకు?

బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ సీరియల్స్‌ ద్వారానే కాకుండా సినిమాల ద్వారా పేక్షకులను బాగా అలరించాడు. తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న ఈ స్టార్ యాక్టర్ తన కొడుకును హీరోగా పరిచయం చేయాలని చాలా తపనపడ్డాడు. అందుకు అనుగుణంగా తన వంతు ప్రయత్నాలు చేశాడు. అయితే ఆ సమయంలో ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ పై బీభత్సమైన ట్రోలింగ్ జరిగింది. ఎంట్రీ ఇవ్వకముందే పెద్ద స్టార్ హీరో అయిపోయినట్లు ఫీల్ అవుతూ చంద్రహాస్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్, చేష్టలు ఈ […]

సమంత తాజా హాట్ ఫోటో షూట్… అస్సలు తేడా తెలియట్లేదు!

హీరోయిన్ సమంత గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె సినిమా కెరీర్ అంత సాఫీగా సాగలేదు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య సామ్ సూపర్ స్టార్ గా గుర్తింపు సాధించింది. ఇంకా అనేక సేవ కార్యక్రమాల ద్వారా చాలా మంచి పేరు సంపాదించుకుంది. మొదటి సినిమా ‘ఏ మాయ చేసావే’ సినిమాతోనే హిట్టు కొట్టిన సామ్ తరువాత తిరిగి వెనక్కి చూసుకోలేదు. వరుస పెద్ద పెద్ద సినిమాలలో నటిస్తూ నటిగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది సమంత. […]

చిల్ అవుతున్న డైరెక్టర్..ఫ్యామిలీతో కలిసి వెకేషన్

బహుబలి, RRR సినిమాలతో తెలుగు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. RRR సినిమాలో నాటు నాటు పాటకి ఆస్కార్ కూడా వచ్చిన విషయం అందరికి తెలిసిందే. RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా గుర్తింపు పొందడమే కాకుండా ఎంతో మంది హాలీవుడ్ దర్శకుల చేత ప్రశంసలు అందుకున్నారు. బాహుబలి, RRR సినిమాల తరువాత అందరి చూపు జక్కన్న మీదే పడింది. తరువాత ఏ సినిమా చేయనున్నారు, ఎలాంటి రికార్డులు సృష్టించబోతున్నారు […]

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న బిగ్ బాస్ విన్నర్

రాజకీయాల్లోకి బిగ్ బాస్ విన్నర్ ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నా రాజకీయాల్లోకి రావాలని, కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ విన్నర్ కాబట్టి ఇప్పటికే ఆయన ఎవరో మీకు గుర్తొచ్చి ఉంటుంది. ఆయనే వీజే సన్నీ. వీజే సన్నీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ లో విన్నర్ గా గెలిచి మరింత ఫేమస్ అయ్యారు. దీంతో వీజే సన్నీకి మంచి గుర్తింపు దక్కింది. బిగ్ […]

లావణ్యతో వరుణ్ మరో మూవీ..ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన వరుణ్

మెగా ఫ్యామిలీలో సందడి వాతావరణం నెలకొంది. ఇదివరకు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్ మెంట్ జరగగా, తాజాగా రామ్ చరణ్ – ఉపాసనకి ఆడపిల్ల పుట్టింది. దీంతో మెగా ఫ్యామిలిలో సంబరాలు చేసుకుంటున్నారు. కొన్ని రోజుల నుంచి ఇండస్ట్రీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి టాపిక్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. వరుణ్, లావణ్య కలిసి రెండు సినిమాల్లో నటించారు. ఆ సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ […]

నందమూరి ఫ్యామిలీ నుంచి కొత్తగా హీరో ఎంట్రీ.. అతడు సక్సెస్ అయ్యేనా…

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎంతో ప్రత్యేకత ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆ ఫ్యామిలీ నుండి ఎవరైనా ఒక హీరో ఎంట్రీ ఇస్తే నందమూరి అభిమానులకే కాకుండా ప్రేక్షకులందరిలో కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది. నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. చైతన్య కృష్ణ హీరోగా […]

విడాకులకు సిద్ధమైన గజినీ ఫేమ్ ఆసిన్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాహాలతో పాటు విడాకుల కార్యక్రమాలు కూడా ఎక్కువైపోతున్నాయి. తాజాగా స్టార్ హీరోయిన్ ఆసిన్ తన భర్తతో విడాకులు తీసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందనే దాని గురించి తెలియాల్సి ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న హీరోయిన్స్ లో ఆసిన్ కూడా ఒకరు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా నటించి తెలుగు తెరకు […]

చాలీచాలని బట్టల్లో శ్రీముఖి స్పైసీ అందాలు ఆరబోత.. చూస్తే తట్టుకోలేరు..

బుల్లితెరపై ఉన్న టాప్ యాంకర్స్ లో శ్రీముఖి కూడా ఒకరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా 2012వ సంవత్సరంలో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన జులాయి సినిమాలో అల్లు అర్జున్‌కు చెల్లెలి పాత్రలో నటించి, తన కెరీర్ ని ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై యాంకర్ గా మారింది. తన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అదుర్స్ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ భామ పటాస్ షోతో బాగా పాపులారిటీ […]

జబర్దస్త్ అప్పారావు చనిపోయాడని వార్తలు.. అవి తల్చుకొని ఏడ్చేసిన కమెడియన్..

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకొని సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. వారిలో అప్పారావు కూడా ఒకరు. అప్పారావు మొదట సినిమాల్లో ఆర్టిస్టుగా చేశాడు. కానీ పెద్దగా గుర్తింపు దక్కించుకోలేకపోయాడు. ఎప్పుడైతే జబర్దస్త్ షోలోకి అడుగు పెట్టాడో అప్పటినుంచి అప్పారావు కెరీర్ ఒక రేంజ్ కి వెళ్ళిపోయింది. ఆయన జబర్దస్త్ లో చాలామంది టీమ్‌ లీడర్స్‌తో కలిసి పని చేశాడు. మొదట ఎక్కువగా చలాకీ చంటి స్కిట్స్ లో చేసే అప్పారావు ఆ తరువాత […]