నటబ్రహ్మ బ్రహ్మానందం ట్యాలెంట్‌ ను వాడుకునే దర్శకుడు ఇక్కడ లేడా?

నటబ్రహ్మ బ్రహ్మానందం గురించి సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బ్రహ్మానందం వెయ్యి కి పైగా సినిమాల్లో నటించిన సంగతి విదితమే. కొన్నాళ్ల క్రితం బ్రహ్మానందంలేని సినిమాలను ఊహించుకోవడం కూడా కష్టంగా ఉండేది. స్టార్ హీరోల సినిమాల్లో నూటికి 95 శాతం సినిమాల్లో బ్రహ్మానందం ఉండాల్సిందే. బ్రహ్మీ డేట్ల కోసం స్టార్ హీరోల సినిమాలు కూడా వాయిదా పడ్డ సందర్భాలు తెలుగు సినిమా చరిత్రలో అనేకం. అలాంటి బ్రహ్మానందం ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. చిన్న […]

జబర్దస్త్ కొత్త యాంకర్ పరువాల విందు… గ్లామర్ డోస్ తట్టుకోలేకపోతున్న యువత!

జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్యరావు గురించి అందరికీ తెలిసినదే. ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటో షూట్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. ఆమె నాజూకు నడుముని చూసిన కుర్రకారు మతులు పోతున్నాయి. దాంతో సౌమ్యరావు గ్లామర్ ట్రీట్ కేక అంటున్నారు నెటిజెన్స్! పర్పుల్ కలర్ డ్రెస్ లో సౌమ్యరావు మోతంగా పరువాల విందు చేసిందని చెప్పుకోవచ్చు. ఇక మనోళ్లు ఊరుకుంటారా? నెటిజెన్స్ కామెంట్స్ రూపంలో అభిమానం చాటుకుంటున్నారు. బేసిగ్గా కన్నడ సీరియల్ నటి, న్యూస్ రిపోర్టర్ […]

దిల్ రాజు కొడుకు బర్త్ డే వేడుకలో సూపర్ స్టార్ మహేష్!

టాలీవుడ్లో ఉన్న స్టార్ నిర్మాతల్లో ‘దిల్’ రాజు ఒకరు. సాధారణంగా సినిమా రంగంలో ప్రొడ్యూసర్ అనేవాడు బాగుపడిన దాఖలాలు చాలా తక్కువ. అతి కొద్దిమంది మాత్రమే ఇక్కడ పాపులర్ అయ్యారు. అందులో దిల్ రాజు మొదటి స్థానంలో ఉంటాడు. ఈయన చేసే ప్రతీ సినిమా తన లెక్కల ప్రకారం బడ్జెట్ వేస్తూ ఎక్కడ లెక్క తప్పకుండ పక్కా ప్లాన్ తో బరిలోకి దిగుతాడు. అన్నింటికి మించి ఈయనకు సినిమాలమీద మంచి అవగాహన ఉంటుంది. అందుకే దిల్ రాజు […]

ఏకంగా సింహాన్ని దత్తత తీసుకున్న నటుడు.. ఎవరో తెలుసా?

కోలీవుడ్‌ నటుడు శివకార్తికేయన్‌ గురించి అందరికీ తెలిసినదే. ఈ మధ్య కాలంలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు శివకార్తికేయన్. వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న నటుడు శివకార్తికేయన్‌ సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలో కూడా హీరో అని నిరూపించుకున్నాడు. అవును, ఇపుడు చెప్పబోయే విషయం తెలిస్తే మీరు శివకార్తికేయన్‌కి జేజేలు కొడతారు. విషయంలోకి వెళితే, తాజాగా చెన్నైలోని అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్ (వండలూర్ జూ) నుంచి ఓ సింహాన్ని దత్తత తీసుకున్నాడు శివ. మూడేళ్ల వయసున్న ఈ సింహం […]

చించేసిన బట్టలు వేసుకున్న లేడీ జబర్దస్త్ కమెడియన్.. పరువాలు అస్సలు దాగలేదు!

జబర్దస్త్ లేడీ కమెడియన్ రీతూ చౌదరి గురించి తెలుగు కుర్రాళ్లకు తెలిసిందే. జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించిన ఈ అమ్మడు అనతికాలంలోనే సూపర్ పాపులర్ అయింది. దాంతో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. అప్పుడప్పుడూ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులను ఘాటైన ఫోటో షూట్ తో అలరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా కుర్రాళ్ళ గుండెల్లో వేడి పుట్టించింది. చినిగిపోయిన షార్ట్స్, టాప్ ధరించి నడుము, థైస్ చూపిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. కాగా […]

ఆస్కార్‌లో కొత్త రూల్‌ షురూ అయింది.. ఈ అర్హతలు ఉంటేనే, లేదంటే నో ఎంట్రీ?

ఆస్కార్‌ సభ్యత్వ నమోదు అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆస్కార్‌ అవార్డు విజేతల నిర్ణయానికి ఈ సభ్యుల ఓటింగ్‌ అనేది కీలకంగా మారుతుంది. ఈ క్రమంలోనే 96వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 14న జరగనుంది. కాగా ‘క్లాస్‌ ఆఫ్‌ 2023’లో భాగంగా 398 మంది కొత్త సభ్యులకు ఆస్కార్‌ సభ్యత్వ ఆహ్వానాన్ని పంపినట్లు ఆస్కార్‌ కమిటీ సీఈవో బిల్‌ క్రామెర్, అధ్యక్షుడు జానెట్‌ యాంగ్‌ తాజాగా వెల్లడించారు. ఈ జాబితాలో మన దేశం నుంచి దాదాపు […]

మెగా ప్రిన్సెస్ కోసం అంబానీ అదిరిపోయే గిఫ్ట్ పంపారట?

రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఇటీవలే పండంటి ఆడబిడ్డ జన్మించిన సంగతి అందరికీ తెలిసినదే. కాగా ఈ రోజు ఆ పాపకు చాలా గ్రాండ్ గా బారసాల కార్యక్రమం ఆహుతులమధ్య జరపబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి సినీ ఇండస్ట్రీ నుంచి అలాగే వ్యాపార రంగాలకు సంబంధించిన అధినేతలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మెగా ప్రిన్సెస్ రాకతో మెగా కాంపౌండ్ లో సంబరాలు మిన్నంటుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు […]

యోగా చేస్తూనే సెక్సీ షోతో పిచ్చెక్కించిన రకుల్ ప్రీత్ సింగ్…

బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత రకుల్ ప్రీత్‌ సింగ్ తన అందాలు గేట్లు పూర్తిగా ఎత్తేసింది. ఏమాత్రం మొహమాటం లేకుండా తన అందాలన్నీ ఈ ముద్దుగుమ్మ బయటపెట్టేస్తోంది. ఈ తార బుడ్డి బుడ్డి డ్రెస్సులు వేసుకుని ఎద నుంచి తొడ వరకు అన్ని రహస్యాంగాలు దాదాపు ఎక్స్‌బిషన్‌కు పెట్టేస్తోంది. అలా బీభత్సమైన ఎక్స్‌పోజింగ్ చేస్తూ అటు సౌత్ ఇండస్ట్రీలో ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంటోంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ చేతిలో ఒక హిందీ, రెండు తమిళ […]

సరిగ్గా చనిపోయే ముందు మేనకోడలితో సౌందర్య చెప్పిన మాటలు ఇవే..

మహానటి సావిత్రిని మైమరిపించిన తెలుగు హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది సౌందర్యానే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ ముద్దుగుమ్మ చాలా ట్రెడిషనల్ రోల్స్‌లో నటించి ప్రతి తెలుగువారి ఇంటి అమ్మాయిగా అందరి మనసుల్లో చోటు సంపాదించుకుంది. ఆమె బతికి ఉంటే ఎంత బాగుండో అని ఇప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులు అనుకుంటూనే ఉంటారు. అంతలా ఆమె అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఆమె మరణానికి ముందు ఏం జరిగింది? ఎలా చనిపోయింది? ఆమె చివరి రోజులు […]