మీకు తెలుసా? మెగాస్టార్ కూతురు కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందట?

తెలుగు పరిశ్రమలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా తనకంటూ ఒక సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి అంటే తెలుగువారికి మక్కువ ఎక్కువనే చెప్పుకోవాలి. మెగా ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. అలా మెగా వృక్షం నుండి వచ్చిన హీరోలంతా సక్సెస్ సాధించారు. అయితే మెగా హీరోయిన్లు మాత్రం పెద్దగా సక్సెస్ అయిన దాఖలాలు లేవనే చెప్పుకోవాలి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ నాగబాబు కూతురు నిహారిక అని చెప్పుకోవచ్చు. […]

అందాల ఆరబోతలో దూసుకెళ్తున్న అషూరెడ్డి.. హాట్ హాట్ ఫొటోషూట్స్‌తో సందడి

సినిమా హీరోయిన్లు తరచూ క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తుంటారు. స్టార్ హీరోల సరసన చోటు దక్కించుకునేందుకు ఖాళీ సమయాల్లో రకరకాల ఫొటో షూట్స్ చేస్తుంటారు. తమ అందచందాలను ప్రదర్శిస్తూ హాట్ హాట్ ఫొటో షూట్స్‌తో కుర్రకారును కవ్విస్తుంటారు. అయితే ఈ మధ్య హీరోయిన్లే కాకుండా ఇతర నటీమణులు కూడా ఫొటో షూట్స్‌తో ఆకట్టుకుంటున్నారు. వారిలో బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి కూడా ఉంది. రామ్ గోపాల్ వర్మతో ఆమె చేసిన ఇంటర్వ్యూలు ఆమెను మరింత పాపులర్ చేశాయి. […]

గత 6 ఆరు నెలల్లో డిజాస్టర్ సినిమాలివే.. నిర్మాతలకు భారీ నష్టాలు

టాలీవుడ్ ఇండస్ట్రీకి 2023 తొలి అర్ధభాగం అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. భారీ బడ్జెట్ చిత్రాలు పలు విడుదలైనా అవి ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేదు. భారీ నష్టాలను మూటగట్టుకుని బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా మిగిలాయి. బయ్యర్లకు, నిర్మాతలకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చాయి. ఇక ప్రేక్షకులు సైతం చాలా ఆశలు పెట్టుకున్నా, వారిని ఆ సినిమాలు ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఇందులో స్టార్ హీరోల సినిమాలు సైతం ఉన్నాయి. ఆ జాబితాను పరిశీలిద్దాం. ప్రభాస్ హీరోగా వచ్చిన ఆదిపురుష్ […]

హీరోయిన్‌ హన్సికపై తమిళ నటుడు సంచలన వ్యాఖ్యలు

హన్సిక మోత్వాని అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఆ సినిమాతో ఆమె హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే అభిమానులను తన అందచందాలతో కవ్వించింది. ఆ తర్వాత తెలుగులో అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ, తమిళంలో ఈ అమ్మడు సెటిల్ అయింది. అక్కడ వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇదే కోవలో ఇటీవల ఆమె ఆది పినిశెట్టితో పార్టనర్ సినిమాలో జోడీ కట్టింది. […]

మరోసారి అనసూయ హాట్ కామెంట్స్.. నెటిజన్‌కు స్ట్రాంగ్ కౌంటర్

ఇద్దరు బిడ్డలకు తల్లి అయినా అనసూయ అందం ఏ హీరోయిన్ కంటే తక్కువ కాదు. అందచందాలతోనే కాకుండా తన అభినయంతో ఆమె ఆకట్టుకుంటోంది. యాంకర్ నుంచి హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు చాలా పాత్రలు పోషిస్తోంది. బ్లాక్‌బస్టర్ సినిమాల్లో తనదైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇక ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండ అభిమానులతో ఆమెకు నిత్యం వాగ్వాదం జరుగుతూ ఉంటుంది. తరచై ఆమెను వారు ఆంటీ అని సంబోదిస్తుంటారు. […]

పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్..

సినీ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే కాజల్, నయనతార పెళ్లిళ్లు చేసుకొని పిల్లలకి కూడా జన్మనిచ్చారు. తాజాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మరో హీరోయిన్ పెళ్లి పీటలెక్కబోతుందనే వార్త చక్కర్లు కొడుతోంది. ఆమె ఎవరో కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా నటించిన తేజస్వి మదివాడ. సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోయినా సోషల్ […]

స్టేజీపై అమ్మాయిలా మారి నటరాజ్ మాస్టర్ రొమాన్స్!

నటరాజ్ మాస్టర్ కొత్తగా పరిచయం చేయాలిన అవసరం లేదు. ముందు ప్రముఖ కొరియోగ్రాఫర్ గా పేరు తెచుకున్నారు. అయితే బిగ్ బాస్ షోతో ఆయన ఇంకా అందరికి గుర్తుండిపోతారు. హీరోయిన్ బిందు మాధవితో నటరాజ్ మాస్టర్ వాగ్వాదం, గొడవలు బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ లో హాట్ టాపిక్ అయ్యేవి అనే చెప్పాలి. అయితే ఇప్పుడు మా వేదికగా ‘నీతోనే డ్యాన్స్’ అనే కొత్త డ్యాన్స్ షో ప్రారంభం అయ్యింది. ఈ షోలో జంటలుగా స్టెప్పులేస్తున్నారు. […]

ఈ వారం చిన్న చిత్రాలదే హవా..ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలుసా?

పెద్ద సినిమాలు వస్తున్నాయి అంటే ఎంత హడావిడి ఉంటుందో కొత్తగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆదిపురుష్ సినిమా విడుదలైంది. ఆ తరువాత నిఖిల్ నటించి స్పై సినిమా కూడా భారీగా విడుదలైంది. అదే రోజు సామజవరాగమనా సినిమా కూడా విడుదలైంది. అయితే ఈ వారం మాత్రం చిన్న చిత్రాలు సందడి చేయనున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 10 చిత్రాలు థియేటర్ లోకి రానున్నాయి. ఆ సినిమాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ వారంలో విడుదలయ్యే సినిమాల్లో అందరి […]

వార్ 2లో పెరుగుతున్న హీరోలు..ఎన్టిఆర్ తో పాటు మరో ముగ్గురు స్టార్లు..!

బాలీవుడ్ లో ఇప్పుడు రాబోయే సినిమాల్లో వార్ 2 సినిమాపైనే అందరి కళ్ళు ఉన్నాయి. వార్ 2 ప్రకటించినప్పటి నుంచే భారీ అంచనాలని మొదలయాయ్యి. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని తెలుగు ఇండస్ట్రీ కూడా ఎదురు చూస్తుంది. దానికి కారణం ఎవరో కూడా అందరికి తెలుసు. జూనియర్ ఎన్టిఆర్. వార్ 2 సినిమాలో ఎన్టిఆర్ కూడా ఉన్నారని అధికారిగానే ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ అండ్ గ్రీక్ గాడ్ హృతిక్ […]