పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా బ్రో. అయితే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈరోజు బ్రో సినిమా నుంచి ఫస్ట్ సింగల్ కూడా వచ్చేసింది. యూట్యూబ్ లో విడుదలైన కొన్ని క్షణాల్లోనే ఈ సాంగ్ వైరల్ అవుతుంది. ఈ సినిమాకి సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఇదివరకు రిలీజ్ అయినా టీజర్ కు మంచి రెస్పాన్ రాగా ఇప్పుడు ఈ […]
Author: Suma
24 గంటలకాలంలో యూట్యూబ్ ని షేక్ చేసిన సినిమా ట్రైలర్స్ ఇవే!
ఒకప్పుడు సంగతి వేరు గానీ, ఈనాటి పరిస్థితులు వేరు. ఒక సినిమా రిలీజ్ కి ముందు నుండీ హైప్ క్రియేట్ అవ్వాలి. అది ఆ ఆ సినిమా యొక్క టీజర్, ట్రైలర్ లకు నమోదైన లైకులు, వీక్షణలను పై నేడు ఆధారపడుతూ ఉంటుంది. యూట్యూబ్ లో నమోదయ్యే ఈ రికార్డులని సదరు హీరో అభిమానులు కూడా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకోవడం మన ఫ్యాన్ బేస్డ్ సినిమా ఇండియన్ పరిశ్రమలో పరిపాటిగా మారింది. దాని వల్ల ఆ […]
తమన్నాకు ఆ పాక్ క్రికెటర్ తో వివాహం జరిగిందా? నిజానిజాలేమిటి?
టాలీవుడ్ నటి తమన్నా భాటియా గురించి ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ పోయే తమ్ము బేబీ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ఆమె నటించిన లస్ట్ స్టోరీస్ 2 తాజాగా నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైన విషయం అందరికీ తెలిసినదే. నటుడు విజయ్ వర్మతో ఆమెకు ఉన్న సంబంధం గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తూ వుంది. ఇదిలా ఉంటే మరో కొత్త కథ కూడా తెరపైకి […]
విలన్లగా మెప్పించిన హీరోలు వీళ్ళే!
కాలం మారింది. సినిమా చూసిన ప్రేక్షకుడి ధోరణి బాగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు హీరోలను మాత్రమే ఆరాధించే జనాలు ఇపుడు విలన్లను కూడా అదేస్థాయిలో ఆరాధిస్తున్నారు. ఇక రెమ్యునరేష్ విషయంలో కూడా హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా విలన్లు డిమాండ్ చేస్తున్నారు. కథను ముందుకు తీసుకెళ్లడంతో కథానాయకుడుది ప్రధాన పాత్ర అయితే, ఆ కథానాయకుడికి అడుగడుగునా అడ్డం పడడమే ప్రతినాయకుడి లక్షణం. సాధారణంగా హీరోగా ఒకరు, విలన్‌గా వేరొకరు నటిస్తుంటారు. అయితే ఈమధ్య కాలంలో నాయకులు, ప్రతినాయకులుగా మన […]
సర్జరీ చేయించుకున్న హీరోయిన్..ఇప్పుడిదే హాట్ టాపిక్
సినిమా ఇండస్ట్రీలో సర్జరీ అనేది చాలా కామన్ విషయమే. ఇప్పటికే చాలా మంది హీరోయిన్ లు సర్జరీలు చేయించుకున్నారు. అయితే ఇప్పుడు మరో నటి సర్జరీ చేయించుకుంది అనే విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయ్యింది. ఆ నటి ఎవరో కాదు నటి పావని రెడ్డి. పావని రెడ్డి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనే కాదు తమిళ,మలయాళ భాషల్లో పలు సీరియల్స్ తో ఫేమస్ అయ్యింది. వరుస సీరియల్స్ […]
టైట్ డ్రెస్ లో టెంప్ట్ చేస్తున్న పూజా హెగ్డే..ఫోటోలు వైరల్
పూజా హెగ్డే గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తక్కువ టైంలోనే స్టార్ హీరోలతో నటించింది. వరుస సినిమాతో పూజా హెగ్డే బిజీబిజీగా ఉంది. సినిమాల్లోనే కాకుండా పూజా హెగ్డే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. కొత్త కొత్త ఫోటోలు షేర్ చేస్తూ మరింత ఫాలోయింగ్ పెంచుకుంటుంది. తన హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది. తాజాగా వైట్ బాడీ కాన్ డ్రెస్ తో పూజ షేర్ చేసిన ఫోటోలు టెంప్టింగ్ […]
అరుదైన రికార్డు సాధించిన నందమూరి బాలకృష్ణ… ఇలాంటివి ఆయనకే చెల్లుతాయి!
నటసింహ నందమూరి బాలకృష్ణ గురించి ఇక్కడ ప్రత్యేకించి మాట్లాడుకోవలసిన పనిలేదు. ఈయనకు రాయలసీమలో వున్న అభిమానులు మరేచోట ఉండరంటే అతిశయోక్తికాదు. రాయలసీమ అంటే బాలయ్య, బాలయ్య అంటే రాయలసీమ. ముఖ్యంగా బాలయ్య డిజాస్టర్ సినిమాలు కూడా రాయలసీమలో కళ్ళు చెదిరే స్థాయిలో కలెక్షన్లను రాబడుతూ ఉంటాయి. అంతలా ఆయనంటే అక్కడ పడిచచ్చేవాళ్ళు వుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన నటించిన వీర సింహారెడ్డి సినిమా 175 రోజులు ఇటీవల పూర్తి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక బాలయ్య […]
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న మరో హీరో?
మరో హీరో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. నిజానికి రాజకీయాలు, సినిమాలు కలిసే ఉంటాయి. ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు సినిమాల్లోకి రావడం, సినిమాలు చేసే వారు రాజకీయాల్లోకి వెళ్లడం కొత్తేమి కాదు. ఎప్పటి నుంచో ఇది కొనసాగుతున్నదే. ఇండస్ట్రీలో చాలా మంది రాజకీయాల్లోకి వెళ్లారు. సీనియర్ ఎన్టిఆర్ సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వెళ్లి సంచనాలు సృష్టించారు. ఆ తరువాత నందమూరి కుటుంబంలో […]
శ్రీ విష్ణు కెరియర్లో టాప్ కలెక్షన్ లు తెచ్చింది ఈ మూడు సినిమాలే
టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోల్లో శ్రీ విష్ణు ఒకరు. శ్రీ విష్ణు గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. చేసే ప్రతి సినిమా కొత్తగా ఉండాలని ప్రయత్నిస్తుంటాడు. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా శ్రీ విష్ణు నటించిన సామజవరగమన థియేటర్లలో సూపర్ టాక్ తో నడుస్తుంది. ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా మంచి ఫామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అనిపించుకుంది. శ్రీ విష్ణు కెరీర్ ప్రారంభంలో చిన్న పాత్రల్లో నటించి తక్కువ […]