ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దేశంలోనే అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ దీపికా పదుకొణె మాత్రమే. ఈ అమ్మడు హిందీతో పాటుగా తెలుగు, ఇంగ్లీష్ సినిమాలలో కూడా నటిస్తుంది. ఈ క్రమంలోనే తెలుగులో డార్లింగ్ ప్రభాస్ సరసన ‘ప్రాజెక్ట్ k’ అనే సినిమా లో నటిస్తుంది. ఆ సినిమా షూటింగ్ కోసం ప్రస్తుతం దీపికా హైదరాబాద్ లోనే ఉంది. దీపికా హైదరాబాద్ లోనే ఉన్న విషయం […]
Author: Suma
తెలుగు బిగ్‌బాస్-7 కంటెస్టెంట్‌గా బ్యాంకాక్ పిల్ల..?
తెలుగులో ఇప్పటికే బిగ్ బాస్ ఆరు సీజన్లు పూర్తవ్వగా.. త్వరలో ఏడో సీజన్ రాబోతుంది. ఈ సారి కూడా నాగార్జున హెస్ట్‌గా వ్యవహరించనున్నాడు. స్టార్ మాటీవీలో ప్రసారం కానున్న బిగ్ బాస్-7కి సంబంధించిన ప్రొమో ఇటీవల విడుదలైంది. ఈ సారి లోగోను కాస్త మార్చారు. అయితే త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్-7కి సంబంధించి కంటెస్టెంట్ల ఎంపిక ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. గత రెండు సీజన్లలో పెద్దగా ఎవరికీ తెలియని కంటెస్టెంట్లను పెట్టడంతో రేటింగ్స్ కూడా అంతగా […]
కేంద్రం ఉపశమనం కలిగించినా.. మల్లీప్లెక్స్‌లలో తగ్గని పాప్ కార్న్, కూల్‌డ్రింక్స్ ధరలు
సినిమా థియేటర్లలో ఆహార పదార్థాల ధరలు బాగా ఎక్కువ ధరకు విక్రయిస్తూ ఉంటారు. బయట కంటే చాలా ఎక్కువ ధరలకు అమ్ముతారు. దీంతో అంత రేటు పెట్టి ఎక్కువమంది థియేటర్లలో ఫుడ్‌ను కొనుగోలు చేయలేరు. మధ్యతరగతి ప్రజలైతే అసలు వాటి ధరలను చూసే నోరెళ్లబెడతారు. సినిమా థియేటర్లకు సామాన్య, మధ్యతరగతి ప్రజలు వెళ్లకపోవడానికి కారణం ఇదేననే వాదనలు కూడా ఉన్నాయి. ఇప్పటికే సినిమా టికెట్ల రేట్లు కరోనా తర్వాత ఆమాంతంగా పెంచేశారు. రూ.200కిపైగానే టికెట్ ధర ఉంది. […]
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విజయ్.. అతనికి ఆ హీరోల ఫ్యాన్స్ నుంచి ఫుల్ సపోర్ట్..
ప్రస్తుతం రాజకీయాల్లో సినిమా నటీనటులు చాలామంది ఉన్నారు. తెలుగులోనే కాకుండా తమిళనాట కూడా రాజకీయాల్లోకి సినీ నటులు ప్రవేశిస్తున్నారు. తాజాగా తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి కూడా రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ పరిశ్రమలో గత పదేళ్ళుగా ఇదొక హాట్ టాపిక్ గా మారింది. విజయ్ ఎప్పుడెప్పుడు పాలిటిక్స్ లోకి అడుగుపెడతాడా అంటూ అతని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే నెక్స్ట్ ఇయర్ జరగబోయే ఎన్నికల సమయానికి విజయ్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టడం ఖాయమని […]
ప్రేక్షకులకు అదిరిపోయే న్యూస్.. దేశంలోని అన్ని థియేటర్లలో ఆ రేట్లు తగ్గింపు..
భారతదేశంలో ప్రజలు ఎక్కువగా ఇష్టపడే ఆట క్రికెట్. ఆ తర్వాత అంత ఆదరణ సంపాదించుకుంది ఒక్క సినిమా రంగమే. వేరే దేశాలతో పోలిస్తే మన దేశంలో మాత్రమే సినిమాల విడుదలను ఒక పండుగలా జరుపుకుంటుంటారు. ప్రజల ఆదరణని క్యాష్ చేసుకోవడం కోసం థియేటర్ల యజమానులు ఈ మధ్య చాలా ప్లాన్లే చేశారు. సినిమా టిక్కెట్‌కి అయ్యే ఖర్చు కంటే ఎక్కువగా, అక్కడ దొరికే పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్, ఇతర ఆహార పదార్థాల ద్వారా సొమ్ము చేసుకోవాలని వారు […]
ఆ విషయంలో మాట మార్చిన బాలకృష్ణ.. ఆందోళనలో ఫ్యాన్స్..
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలో బిజీగా ఉన్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న ‘ భగవంతు కేసరి’ సినిమా చివరి దశకు వచ్చేసింది. దాంతో బాలయ్య తన నెక్స్ట్ సినిమాపై దృష్టి పెట్టాడు. చిరంజీవికి ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ని అందించిన బాబి, బాలయ్యకు ఒక కథ వినిపించాడట. ఆ కథ బాలకృష్ణ కి కూడా బాగా నచ్చడంతో ఒకే చేపినట్లు తెలుస్తుంది. దాంతో త్వరలోనే ఆ సినిమాని సెట్స్ పైకి […]
వైరల్ అవుతున్న ప్రియాంక జవాల్కర్ బోల్డ్ ఫోటోలు.. అమ్మడు సిగ్గు వదిలేసిందిగా..!
బ్యూటీ క్వీన్ ప్రియాంక జవాల్కర్ టాలీవుడ్ లో గ్లామర్ సునామిగా మారుతోంది. అనంతపురం కు చెందిన ఈ తెలుగు అమ్మాయి టాక్సీవాలా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది ప్రియాంక జవాల్కర్. గత ఏడాది కిరణ్ అబ్బవరం సరసన ‘SR కల్యాణ మండపం ‘ అనే సినిమాలో నటించింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన అందమైన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ […]
గాండీవధారి అర్జున ప్రీ-టీజర్ రిలీజ్ చేసిన వరుణ్ తేజ్.. ఫ్యాన్స్‌కి గూస్ బంప్స్!!
దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న “గాండీవధారి అర్జున” సినిమా 2023, ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇంకా ఇంచుమించు నెలరోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లను మేకర్స్ ముమ్మరం చేశారు. వారం రోజుల క్రితం ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. వరుణ్ తేజ్‌ని అర్జున్ వర్మగా, ఎస్సే (ఎలైట్ సెక్యూరిటీ సర్వీసెస్ ఏజెన్సీ)లో అతని రోల్ చూపించేలా […]
పెళ్లి చేసుకోకపోడానికి అసలు కారణమేంటో తెలిపిన సదా.. అయ్యో పాపం అంటున్న ఫ్యాన్స్!
జయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ సదా గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తన మొదటి సినిమాతోనే మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తన నటన, అందంతో జయం సినిమా తరువాత వరుస అవకాశాలు అందుకుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. ఇక తమిళంలో హీరో విక్రమ్ తో జతకట్టి ‘అపరిచితుడు’ సినిమాతో సూపర్ హిట్ గా తన ఖాతాలో వేసుకుంది. దాంతో ఇండస్ట్రీలో […]