ఈ నగరానికి ఏమైంది, హిట్, ఫలక్‌నామా దాస్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విశ్వక్‌సేన్. బూ సినిమాతో తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టి ఆ ప్రేక్షకులను సైతం తనదైన నటనతో అలరించాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం డైరెక్టర్ కృష్ణ చైతన్యతో కలిసి పీరియాడికల్ మూవీ చేస్తున్నాడు. అంతేకాకుండా, విద్యాధర్ కాగితా దర్శకత్వంలో అడ్వెంచర్ మూవీ గామిలో హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. ఇందులో […]
Author: Suma
రేణు దేశాయ్‌ని అలా మార్చేసిన కొడుకు అకీరా నందన్.. భయమేస్తుంది అంటూ..
రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఆమె లేటెస్ట్ లుక్ అందరికీ షాక్ ఇస్తోంది. అయితే ఆమె లుక్ వెనుక కొడుకు అకిరా హస్తం కూడా ఉందట. పవన్ కళ్యాన్, రేణు దేశాయ్ కుమారుడు అకీరా నందన్ చాలా యాక్టివ్ పర్సన్. టీనేజ్‌లో ఉన్న అకీరా చాలా విషయాల మీద అవగాహన సాధించాడు. ముఖ్యంగా మ్యూజిక్ లో మంచి టాలెంట్ ఉంది. ఇప్పటికే ఒక షార్ట్ ఫిల్మ్ కి మ్యూజిక్ కంపోజ్ కూడా […]
డైరెక్టర్ శంకర్ కూతురు ఒక్కో సినిమాకి ఎంత తక్కువ శాలరీ పొందుతుందో తెలిస్తే..
ఇండియన్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జెంటిల్మెన్, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, అపరిచితుడు లాంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు దర్శకుడు శంకర్. ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తున్న ‘భారతీయుడు 2’, రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడు డైరెక్టర్ శంకర్. ఈ రెండు సినిమాలను ఒకేసారి ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని చాలా కష్ట పడుతున్నాడు దర్శకుడు. కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు […]
నిహారిక కోసం కేక్ తెప్పించిన హీరో సుమంత్ అశ్విన్.. అతడి కామెంట్స్ వైరల్!
సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వర్షం, ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను సుమంత్ ప్రొడక్షన్ బ్యానర్ వారే ప్రేక్షకులకు అందించారు. ఈ ప్రొడక్షన్ ద్వారా నిర్మాత ఎంఎస్ రాజు మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నా ఆయన కొడుకుని మాత్రం ఇండస్ట్రీలో మంచి హీరోగా నిలబెట్టలేకపొయ్యారు. ‘తూనీగ తూనీగ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు సుమంత్ అశ్విన్. ఈ సినిమా […]
బక్కగా తయారైన కీర్తిసురేష్.. ఇక నీ కెరీర్ ఖతం అంటూ ట్రోలింగ్.. ఇప్పుడేమైంది!
ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘నేను శైలజ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ చిన్నది ఎన్నో మంచి సినిమాలలో నటించింది. ఒకప్పటి నటి సావిత్రి బయోగ్రఫీతో తీసిన మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో అదరగొట్టేసిందనే చెప్పాలి. ఈ సినిమాతో నేషనల్ అవార్డుని సొంతం చేసుకుంది కీర్తి సురేష్. అలానే ఇటీవల నేచరల్ స్టార్ నాని సరసన పాన్ ఇండియా సినిమా ‘దసరా’లో నటించి ప్రేక్షకులను అలరించింది. సోషల్ […]
పాపం వారు ఆ పనిచేయకుండా బతకలేరేమో: అనసూయ కాంట్రవర్షల్ కామెంట్స్ వైరల్!
ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్‌గా ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులను అల్లరించింది. అంతేకాకుండా రంగస్థలం, పుష్ప, కిలాడి లాంటి కొన్ని సూపర్ హిట్ సినిమాలలో నటించి వెండితెర ప్రేక్షకులను మెప్పించింది. అలానే వెండితెర అవకాశాల కోసం జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పేసింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. అనసూయ ఒకవైపు కెరీర్ ని, ఇంకోవైపు ఫ్యామిలీని బాగా బ్యాలెన్స్ […]
ట్రెడిషనల్ లుక్‌లో తళుక్కుమన్న యాంకర్ శ్రీముఖి.. దాసోహం అంటున్న ఫ్యాన్స్!
ప్రముఖ బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకవైపు యాంకర్ గా ఇంకోవైపు నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని ఎంతో మంది అభిమానులమనసు గెలుచుకుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ బుల్లితెర రాములమ్మనే దర్శనమిస్తుంది. ఒకవైపు వరుస టీవీ షోలలో బిజీగా ఉన్నా మరోవైపు వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటుంది శ్రీముఖి. శ్రీముఖి ఇప్పటికే చాలా సినిమాలలో చిన్న పాత్రలో నటించడమే కాకుండా, కొన్ని సినిమాలలో మెయిన్ హీరోయిన్‌గా కూడా నటించి […]
తెలుగు హీరోల ప్రస్తుత రెమ్యునరేషన్స్ ఎంతో తెలిసిపోయింది.. ఆ హీరోకి ఎంత తక్కువ అంటే..
టాలీవుడ్ హీరోలకు ఎంత మంది అభిమానులు ఉంటారనే దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ అభిమానులు వారి ఫేవరెట్ హీరో కి సంబందించిన ఏ విషయం అయిన తెలుసుకోడానికి చాలా ఆసక్తి చూపిస్తుంటారు. మరి మనం ఇప్పుడు తెలుగు స్టార్ హీరోల లేటెస్ట్ రెమ్యునరేషన్స్ గురించి తెలుసుకుందామా ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ k, స్పిరిట్ లాంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు. దాదాపు ఒక్కో సినిమాకి 100 నుండి 150 కోట్ల రూపాయల వరకు […]
మహేష్, రాజమౌళి సినిమాపై కీలక అప్‌డేట్.. ఈసారి అలా ప్లాన్ చేస్తున్నారట!
మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కలిసి సినిమా ఎప్పుడు తీస్తారా అని చాలా కాలంగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. వారి నిరీక్షణకు ఫుల్‌స్టాప్ పెడుతూ ఎట్టకేలకు వీరిద్దరూ ఒక అడ్వెంచర్ మూవీ కోసం చేతులు కలిపారు. SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఇండియానా జోన్స్ నుంచి స్పూర్తి పొందుతుందని రాజమౌళి ఇప్పటికే హైప్స్ పెంచేశారు. అయితే ఈ చిత్రాన్ని మరింత మోడర్న్‌గా సెట్ చేయాలనుకుంటున్నానని రాజమౌళి చెప్పారు. భారతదేశం, ఆఫ్రికా, యూరప్‌తో సహా […]