శిల్పా శెట్టి సోదరి షమితా శెట్టి మనందరికీ సుపరిచితురాలే. స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం లో వచ్చిన ‘పిలిస్తే పలుకుతా’ అనే చిత్రంతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది ఈ అమ్మడు. ఈ సినిమా లో షమితా శెట్టి లుక్స్ ప్రేక్షకులని అలరించాయి. ఈ సినిమా బాగానే ఆడింది కానీ ఆ తరువాత షమిత శెట్టి కి అవకాశాలు రాలేదు. దాంతో తెలుగు ఇండస్ట్రీ నుండి ఈమె కనుమరుగైపోయింది. గత ఏడాది తన భర్త […]
Author: Suma
అడివి శేషు కొత్త అవతారం.. హైప్స్ పెరిగేసాయిగా..
ప్రముఖ నటుడు అడవి శేషు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అండ్ టాలెంటెడ్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అడవి శేషు ఇప్పుడు హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకొని ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. అయితే అడవి శేషు కేవలం నటుడు మాత్రమే కాదు రైటర్ కూడా అనే విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఈయన గతంలో కొన్ని […]
లిప్‌లాక్‌లకు ఏమాత్రం మొహమాటపడని హీరోయిన్.. ఆమె వద్దకు క్యూ కడుతున్న డైరెక్టర్లు..
ప్రస్తుతం ఏ సినిమాలో చూసిన లిప్ లాక్ సీన్స్ ఎక్కువైపోతున్నాయి. ఆడియన్స్ కూడా ఎక్కువగా వాటికే అట్రాక్ట్ అవుతున్నారు. బాలీవుడ్ నుంచి మొదలుకొని టాలీవుడ్ వరకు రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ చాలా కామన్ అయిపోయాయి. అయితే ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ నందిత శ్వేత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలలో నటించినప్పటికీ మంచి బ్రేక్ మాత్రం రావడం […]
కమెడియన్ బ్రహ్మానందం కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిలేరియస్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటాడు. కమెడియన్ గా బ్రహ్మానందం ఏకంగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కాడు. కేవలం ఈ నటుడి కామెడీ కోసమే సినిమాకి వచ్చే ఆడియన్స్ చాలామంది ఉన్నారు. ఈ హాస్య నట చక్రవర్తి 1956, ఫిబ్రవరి 1 న గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం చాగంటి వారిపాలెంలో జన్మించాడు. ఎం ఏ తెలుగు చేసిన బ్రహ్మానందం పెద్దల ఆశీర్వాదంతో లక్ష్మి ని వివాహం […]
తండ్రీకొడుకులతో యాక్ట్ చేసిన స్టార్ హీరోయిన్లు వీరే…
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల కంటే హీరోలే ఎక్కువకాలం కొనసాగుతుంటారు. కానీ హీరోయిన్ల విషయానికి వస్తే కొంతకాలం హీరోయిన్ లాగా కొనసాగిన తర్వాత అక్క, చెల్లి, వదిన లాంటి పాత్రలతో సరిపెట్టుకుంటుంటారు. అలాంటిది కొంతమంది హీరోయిన్లు మాత్రం రెండు జనరేషన్ల హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. • శ్రీదేవి ప్రముఖ నటి శ్రీదేవి, అక్కినేని నాగేశ్వరావు కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. వాళ్ళిద్దరూ కలిసి నటించిన ‘ప్రేమాభిషేకం’ […]
బాబోయ్ ఏంటీ హాట్ షో.. థైస్ చూపించి పిచ్చెక్కిస్తున్న ప్రభాస్ హీరోయిన్..
బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనే సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ బీభత్సమైన హాట్ షో చేయడానికి ఏమాత్రం వెనకాడదు. హాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తూ అక్కడ వేరే లెవల్లో స్కిన్ షో చేస్తుందీ భామ. బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తంలో హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే ఈ ముద్దుగుమ్మ వివాహం తర్వాత కూడా గ్లామర్ షో ఏ మాత్రం తగ్గించలేదు. ఇటీవల వచ్చిన గెహైర్యాన్ మూవీలో దీపికా ఘాటైన రొమాన్స్‌తో రెచ్చిపోయింది. తనకి హద్దే లేదన్నట్లు ఆమె ఆ […]
సిగ్గు వదిలేసిన దివ్యభారతి.. ఆ పార్ట్స్ చూపిస్తూ అరాచకం!
అందమైన ముద్దుగుమ్మ నటి దివ్యభారతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ జీ.వి.ప్రకాష్ హీరోగా నటించిన ‘బ్యాచిలర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది దివ్యభారతి. బ్యాచిలర్ సినిమాలో దివ్యభారతి తన నటనతోనే కాకుండా అందంతో కూడా కుర్రకారును మెప్పించింది. తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ చిన్నది ఇప్పుడు సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న […]
గుంటూరు కారంలో ఆ హీరోయిన్ ఫిక్స్.. స్వయంగా వెల్లడించిన నటి..
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. ఈ సినిమా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తుంది. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా కావడంతో ఈ సినిమాని చాలా గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి చాలా రోజులైనప్పటికీ సగం కూడా పూర్తి కాలేదు. ఇక గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీలను హీరోయిన్స్ గా తీసుకోగా, పూజ హెగ్డే సినిమా […]
జబర్దస్త్ కమెడియన్లను ఇప్పటికీ బిగ్‌బాస్‌లో ఎందుకు తీసుకుంటున్నారో తెలిస్తే..
బుల్లితెరపై ప్రసారమయ్యే రియాలిటీ షో బిగ్‌బాస్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అయితే ఈ షో ద్వారా పెద్దగా పాపులర్ కానీ వ్యక్తులకు బాగా లాభం ఉంటుంది. కానీ ఆల్రెడీ ఫేమస్ అయిన వాళ్లకి పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. నిజానికి బాగా పాపులారిటీ ఉన్న వ్యక్తులు బిగ్‌బాస్ హౌజ్‌కి వెళ్తే వారిలో ఉన్న మైనస్ లు ప్రేక్షకులు తెలుసుకొని వారిపై ఉన్న ఇష్టాన్ని తగ్గించుకుంటారు. అయితే అన్ని రకాల రంగాల నుంచి సెలబ్రిటీలు బిగ్‌బాస్ షోకి […]