పవన్‌తో స్నేహం చేయడం వల్ల త్రివిక్రమ్ ఎన్ని కోట్ల లాభం పొందాడో తెలుసా .

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అయితే చెప్పనవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కు ఉన్నంతమంది ఫాన్స్ మరే హీరోకి లేరనే చెప్పాలి. అయితే ఇండస్ట్రీలో మాత్రం పవన్ కళ్యాణ్ ఉన్న స్నేహితులు, సన్నిహితులు చాలా తక్కువ మంది. పవన్ కి ఇండస్ట్రీలో బాగా దగ్గరైన వాళ్లలో కమెడియన్ అలీ, డైరెక్టర్ త్రివిక్రమ్ పేర్లు ఎక్కువగా […]

30 దాటినా ఇంకా సంసారం మొదలు పెట్టని హీరోయిన్లు.. ఎంతమంది ఉన్నారంటే!

టాలీవుడ్ లో హీరో, హీరోయిన్లకు సంబంధించిన ఎటువంటి విషయాలైనా తెలుసుకోవడానికి వారి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఇక తమ ఫేవరెట్ హీరో,హీరోయిన్ల కి సంబంధించిన గుడ్ న్యూస్ లు తెలిస్తే మాత్రం అభిమానులు వారికె ఏదో మంచి జరిగినట్లు సెలెబ్రేషన్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మన టాలీవుడ్ లో 30 సంవత్సరాలు దాటినా కూడా ఇంతవరకు పెళ్లి చేసుకొని హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం. ప్రముఖ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా […]

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలిచేది ఆ పార్టీనే.. కాంట్రవర్షల్ కామెంట్స్ చేసిన బండ్ల గణేష్

ప్రస్తుతం తెలంగాణలో గత కొద్ది రోజుల నుంచి వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది. ఆ వాన నీటితో రోడ్లన్నీ జలమయం అయిపోయాయి. ప్రజలు బయటికి రాలేని పరిస్థితి కనపడుతుంది. అందువలన తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్ మహానగరంలో వరద నీటి కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌ అవుతుంది. తాజాగా ఈ పరిస్థితులన్నిటిపై సినీ నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియాలో […]

సితార రక్తంలోనే నటన ఉంది.. అందుకే ఇంత అద్భుతంగా యాక్ట్ చేసింది..

ప్రస్తుతం ఎక్కడ చూసినా స్టార్ హీరో మహేష్ బాబు కూతురు సితార పేరు వినబడుతుంది. సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్‌లో ఉంది మహేష్ డాటర్. మహేష్ బాబు కూడా సాధించలేని, సాధ్యం కాని అరుదైన న్యూయార్క్ టవర్స్ పై వ్యాపార ప్రకటన పోస్టర్స్ ద్వారా ఒక్కసారిగా సితార ట్రెండింగ్ లోకి వచ్చేసింది. దాంతో మీడియా, సోషల్ మీడియా ఫోకస్ మొత్తం సితార పైనే పెట్టాయి. గతంలో ఒక టెలివిజన్ ఛానల్లో ఒక షోకి మహేష్ బాబుతో పాటు […]

అందాల గేట్లు ఎత్తేసిన జెనీలియా.. విడాకుల నేపథ్యంలో సినిమాల అవకాశం కోసం పాకులాట!

ప్రముఖ నటి జెనీలియా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘బాయ్స్ ‘ సినిమాతో హీరోయిన్ గా మారిన ఈ అమ్మడు ‘సత్యం ‘ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది . ఆ తరువాత ఈ అమ్మడు ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలలో నటించింది. తన నాజుగైన అందంతో వెండితెరపై ఒక వెలుగు వెలిగింది ఈ బ్యూటీ. తన నటన, అందంతో వరుస అవకాశాలు దక్కించుకొని దూసుకుపోయింది. తెలుగులో ఈ అమ్మడు సై, బొమ్మరిల్లు, రెడీ లాంటి […]

రామ్ కంటే ముందే ఆ స్టార్ డైరెక్టర్‌పై కన్నేసిన సింగర్ సునీత.. కానీ..??

ప్రముఖ సింగర్ సునీత గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఈమె ఎన్నో అద్భుతమైన పాటలు పాడి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఈమె ఇద్దరు పిల్లలకి తల్లి అయినప్పటికీ అందం విషయంలో మాత్రం హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా మెయింటైన్ చేస్తుంది. అయితే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తన భర్తతో గొడవలు రావడం కారణంగా అతనికి విడాకులు ఇచ్చేసి తన పిల్లల్ని తీసుకొని వేరుగా ఉంటుంది సునీత. కానీ సునీత ఇద్దరు పిల్లలు మాత్రం […]

టాలీవుడ్ ఇండస్ట్రీని భవిష్యత్తులో ఏలే స్టార్ కిడ్స్ వీరే..

ప్రస్తుత కాలంలో ప్రేక్షకుల అభిరుచులు పూర్తిగా మారిపోయాయనే చెప్పాలి. కథ బాగుంటే భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల సినిమాలను సూపర్ హిట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు సెలబ్రిటిల పిల్లలు కూడా సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడానికి తెగ ఆరాటపడిపోతున్నారు. అందుకే చైల్డ్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి హీరో, హీరోయిన్లతో సమానంగా నటనలో పోటీ పడుతూ తమ సత్తా చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే భవిష్యత్ లో టాలీవుడ్ ను ఏలే సెలబ్రిటీ స్టార్ కిడ్స్ ఎవరో ఇప్పుడు […]

టమాటాలను పెట్టకూడని చోట పెట్టుకున్న స్టార్ యాక్ట్రెస్.. సిగ్గు లేదా అంటూ ఫైర్!

బిగ్‌బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవరు ఊహించని, ధరించని విధంగా సరికొత్త అవుట్ ఫిట్స్ లో మెరిసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది ఈ అమ్మడు. ఉర్ఫీ మోడల్ గా తన కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత బుల్లితెరపై నటిగా కొనసాగింది. సోషల్ మీడియా ద్వారా బాగా ఫేమస్ అయిన ఈ చిత్ర విచిత్ర అవుట్ ఫిట్ ల బ్యూటీ లక్నోలో పుట్టి పెరిగింది. మోడల్ గా తన […]

చిలకపచ్చ డ్రెస్‌లో అందాలు బయట పెడుతూ కాక రేపుతున్న భాను శ్రీ..

బుల్లితెర నటి యాంకర్ అయిన భాను శ్రీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టీవీ సీరియల్స్ ద్వారా పరిచయమైన ఈ అమ్మడు 2017లో విడుదల అయిన బాహుబలి సినిమాతో వెండితెరపై అడుగు పెట్టింది. ఆ తరువాత బిగ్‌బాస్ 2లో కంటెస్టెంట్‌గా అవకాశం కూడా దక్కించుకుంది. బిగ్‌బాస్ తరువాత మరింత ఫేమస్ అయిన భాను శ్రీ బుల్లితెరపై పలు షోస్ లో పార్టిసిపేట్ చేసింది. తన మాటలతో, నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. భాను శ్రీ […]