వరుసగా మూడు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు విడుదల.. ఫ్యాన్స్‌కు ఇక పండుగే..

చిన్న హీరోల సినిమాలను పక్కన పెడితే.. స్టార్ హీరోల సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు స్టార్ హీరోల సినిమాల గురించి కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తూ ఉంటారు. పెద్ద హీరోలకు ఉన్న క్రేజ్, వారి స్టార్ డమ్ కారణంగా వారి సినిమాలపై భారీ అంచనా ఉంటాయి. వీరి సినిమాలను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉంటారు. అలాగే తారాగణం కూడా పెద్ద సంఖ్యలో ఉంటుంది. సీనియర్ నటుటు కూడా […]

హైపర్ ఆది అక్కడ పట్టుకున్నాడు.. సంచలన విషయాలు బయటపెట్టిన యాంకర్

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయి సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెట్టి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని నటుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు హైపర్ ఆది. స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నాడు. అలాగే టాప్ కమెడియన్ గా కూడా ప్రేక్షకుల్లో స్థానం సంపాదించుకున్నాడు. బుల్లితెరపై జబర్దస్త్ షోలో తన పంచ్ లతో అనతికాలంలోనే క్రేజ్ తెచ్చుకున్న అతడు.. ఇప్పుడు పలు షోలతో పాటు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. అయితే షోలోని జడ్జిలతో పాటు యాంకర్‌పై […]

ఇల్లు అమ్ముకున్న జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్.. ఎందుకో తెలుసా..?

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైయస్ట్ రేటింగ్స్ కలిగిన షోగా తెలుగు బుల్లితెరపై రికార్డులు సృష్టిస్తూనే ఉంది. అలాగే ఈ షోలో స్కిట్‌లు వేసే కమెడియన్లు కూడా ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకుంటున్నారు. జబర్దస్త్ నటీనటులు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోల పక్కన నటిస్తున్నారు. అలా సినిమాల్లో కూడా జబర్దస్త్ కమెడియన్లు తమ నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. అయితే జబర్దస్త్ షోలో అందరి నటులకు రెమ్యూనరేషన్ ఒకేలా ఉండదు. […]

పింక్ డ్రెస్‌లో మత్తెక్కిస్తున్న నేహా శెట్టి.. హాట్ పిక్స్ వైరల్..

నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు డీజే టిల్లు సినిమా లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ లో నేహా తన అందాలు ఆరబోతతో రెచ్చిపోయింది. సిద్దు జొన్నలగడ్డ తో కలిసి రొమాన్స్ ఇరగదీసిందనే చెప్పాలి. డీజే టిల్లు సినిమా లో ఈ అమ్మడు లిప్ కిస్సుల హంగామా చూసి కుర్రకారు నేహా కి ఫ్యాన్స్ గా మారిపోయ్యారు. ఈ సినిమా కామెడీ విషయంలో, రొమాన్స్ […]

బిగ్‌బాస్ హౌజ్‌లో షకీలా ఎంట్రీ.. ఆమెకు ఎంత పారితోషికం అంటే..

బిగ్‌బాస్ తెలుగు అప్‌కమింగ్ సీజన్ సెప్టెంబర్ 3 నుంచి స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం కానుంది. బోల్డ్ పాత్రలకు పేరుగాంచిన ప్రముఖ నటి షకీలా ఈ షోలో పాల్గొంటుందని వార్తలు వచ్చాయి. అయితే, ఇంకా అధికారిక ధృవీకరణ లేదు. ఇతర రూమర్స్ ప్రకారం ఈ సీజన్ 7లో జబర్దస్త్ వర్ష, పల్లవి ప్రశాంత్ కూడా పాటిస్పేట్ చేయనున్నారు. ప్రస్తుతం తనకు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని, ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నానని, వాటిని వదిలేసి రావాలంటే కాస్త ఎక్కువ మనీ […]

జబర్దస్త్ నటుడిని అరెస్టు చేసిన పోలీసులు.. ఏమైందంటే..

పాపులర్ కామెడీ షో జబర్దస్త్ ఎంతగా పాపులర్ అయిందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఈ ప్రోగ్రామ్‌ ఎందరికో అవకాశాలని ఇచ్చింది. మరెందరో హాస్యనటులకు వారి టాలెంట్ ను చూపించడానికి వేదికగా నిలిచింది. అయితే బుల్లితెరపై నవ్వించిన జబర్దస్త్ కమెడియన్లు ఒక్కోసారి నిజ జీవితంలో తప్పుడు పనులు చేస్తూ ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. తాజాగా తెలుగు కామెడీ షో జబర్దస్త్‌లో అడపాదడపా కనిపించిన కమెడియన్ నవసందీప్ చిక్కుల్లో పడ్డాడు. ప్రేమ పేరుతో యువతిని మోసగించినందుకు 2023, ఆగస్టు 24న […]

పవన్ కళ్యాణ్ పై సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్

సీనియర్ నటి రాశి గురించి అందరికి తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన రాశి తక్కువ సమయంలోనే స్టార్ట్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులోనే కాదు తమిళంలోనూ వరుస సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లిపందిరి గోగులంలో సీత, శుభాకాంక్షలు, మనసిచ్చి చూడు వంటి చాలా సినిమాల్లో నటించింది. ఇప్పుడు తెలుగు సీరియల్స్ లో కూడా నటిస్తుంది. అయితే ఇప్పుడు రాశి పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రాశి నటించిన సినిమాల్లో […]

చీరకే అందం తెచ్చిన అమలాపాల్..ఫొటోస్ వైరల్

అమలాపాల్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు ఎదో ఒక విషయం ఆమె గురించి వైరల్ అవుతూనే ఉంటుంది. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా అమలాపాల్ బిజీగా ఉంటుంది. వరుస హాట్ ఫోటోలు షేర్ చేస్తూ పిచ్చెక్కిస్తుంది. గ్లామర్ రోల్స్ కాకుండా మంచి క్యారెక్టర్, బలమైన కథలని ఎంచుకుంటుంది. గతంలో కంటే అమలాపాల్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. బోల్డ్ క్యారెక్టర్స్ లో కనిపిస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పాత్ర నచ్చిందంటే చాలు న్యూడ్ గా కనిపించేందుకు కూడా […]

చంద్రయాన్ 3 సక్సెస్..మళ్ళీ తెరపైకి వచ్చిన ఆదిపురుష్‌

ఆదిపురుష్ సినిమా విడుదలై ప్లాప్ టాక్ కూడా తెచ్చుకుంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా కొట్టింది. ఈ సినిమాపై ఎన్నో ట్రోల్ల్స్ కూడా వచ్చాయి. ఈ సినిమాలో ప్రభాస్, కృతి సనన్ నటించగా ఓం రావత్ దర్శకత్వం వహించారు. మరి ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? బుధవారం చంద్రయాన్ 3 విజయవంతం అయిన విషయం అందరికి తెలిసిందే. చంద్రయాన్ 3 సక్సెస్ కావడంతో మళ్ళీ ఆదిపురుష్ […]