మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న పొన్నియిన్ సెల్వన్-1పై భారత దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్కు సినీ ప్రేక్షకుల నుంచి అనూహ్య రీతిలో పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, ప్రకాష్ రాజ్, జయం రవి వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ మూవీ స్టోరీ కూడా అందరిలో ఆసక్తి రేపుతోంది. ఈ మూవీ కథ భారతదేశ గొప్ప సామ్రాజ్యమైన […]
Author: Suma
బన్నీ ఫ్యాన్స్కి కిక్కిచ్చే న్యూస్.. పుష్ప 2లో అది వేరే లెవెల్ అట!
2 వారాల క్రితం బన్నీ నెక్స్ట్ మూవీ “పుష్ప 2” ముహూర్త కార్యక్రమం ఘనంగా జరిగింది. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి తన సమయాన్ని ఒక్క నిమిషం కూడా వృథా చేయడం లేదు. నివేదికల ప్రకారం, 2 రోజుల క్రితం ఈ మూవీ కోసం బన్నీ లుక్ ట్రయల్స్ లేదా టెస్టింగ్స్ హైదరాబాద్లోని ఒక ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్లో జరిగాయి. ఈ లుక్ టెస్ట్లో అల్లు అర్జున్ మొదటిగా […]
మహేష్ బాబు 28వ సినిమాకి సర్వం సిద్ధం.. ఇక ఫ్యాన్స్కి పూనకాలే..!!
మహేష్ బాబు అప్కమింగ్ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న కొద్దీ అది మొన్నటిదాకా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ఈ నెల 12న అనపూర్ణ స్టూడియోలో స్టార్ట్ కాబోతోంది. ఈ స్టూడియోలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక సెట్ నిర్మించారు. ఇక్కడే మూవీ మొదటి షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. త్రివిక్రమ్ మొట్టమొదటిగా ఫైట్ సీన్తో కెమెరాకు పని చెప్పబోతున్నారు. అల వైకుంఠపురములో సినిమా తరువాత […]
జనగణమన సినిమా ఆపేయడంతో ఛార్మికి భారీ నష్టం.. ఎంతంటే..?
విజయ్ దేవరకొండ, పూజా హెగ్డే కాంబినేషన్లో రూపొందుతున్న జనగణమన సినిమా తాజాగా అటకెక్కింది. పూరి జగన్నాథ్ ఈ సినిమాని మిలటరీ యాక్షన్ ఫిల్మ్ గా తీయాలనుకున్నాడు. వచ్చే ఏడాది ఆగస్టు 3న రిలీజ్ చేయాలనుకున్నాడు. కానీ లైగర్ సినిమా ప్లాప్ అయ్యాక ఈ సినిమా తీయకపోవడమే మంచిదని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ మూవీ ఇప్పటికే ఒక హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ను పూర్తి చేసుకుంది. ఇప్పుడది వేస్ట్ మెటీరియల్ గా మిగిలిపోయింది. ఈ సీక్వెన్స్ తీసినందుకు […]
గాడ్ఫాదర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్కి ఆ పవర్ఫుల్ హీరో కమింగ్..?
ఇంటెన్స్ పొలిటికల్ థ్రిల్లర్ గాడ్ ఫాదర్ దసరా పండుగ సందర్భంగా ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఆచార్య సినిమా భారీ ఫ్లాప్ ఇచ్చింది కాబట్టి గాడ్ ఫాదర్తో హిట్ కొట్టడం చిరంజీవికి కంపల్సరీగా మారింది. అందుకే సినిమాపై ప్రేక్షకుల్లో వీలైనంత అంచనాలు పెంచాలని చిరు చాలా ప్లాన్స్ చేస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మలయాళ చిత్రం లూసిఫర్కి రీమేక్. ఇది కొత్త కథ కాక పోవడంతో దీనిపై అంతగా హైప్స్ లేవు. ఈ […]
మహేష్బాబు మూవీ కోసం అలాంటి గొప్ప టెక్నాలజీ వాడుతున్న రాజమౌళి..!!
దర్శక దిగ్గజం రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలసి ఒక సినిమా చేస్తున్న సంగతి విదితమే. ఈ మూవీ గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ రాలేదు కానీ కథపై డిస్కషన్స్, ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని సినీ సర్కిల్లో వినబడుతున్న మాట. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇది. దీన్ని హాలీవుడ్ లెవల్లో రూపొందించి ఈసారి అన్ని రికార్డులను బద్దలు కొట్టాలని రాజమౌళి సిద్ధమవుతున్నాడు. అందుకు, ఓ కొత్త టెక్నాలజీని ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్నాడని […]
ఆచార్య గతే గాడ్ఫాదర్ సినిమాకి పడుతుందా.. వణికిపోతున్న చిరు?
చిరంజీవిని అభిమానించే వారందరూ కూడా ఆచార్య సినిమా ఫెయిల్ కావడానికి కొరటాల శివనే కారణమని అంటారు. కానీ ఆ సినిమా ఫెయిల్ అవ్వడానికి చిరంజీవి కూడా ఒక కారణమే. ఎందుకంటే చిరంజీవి ఇప్పటివరకు 150 సినిమాలు చేశారు. ఆయన చూడని హిట్ అంటూ లేదు. మరి అంతటి గొప్ప అనుభవం ఉన్న చిరంజీవి ఆచార్య సినిమా ఎలా హిట్ అవుతుందని అనుకున్నారు? ఒక్కసారైనా చెక్ చేసుకోలేదా? అనేది ఇప్పటికీ ప్రశ్నార్ధకమే. చిరంజీవి తలుచుకుంటే ఎన్నో సలహాలు, సూచనలు […]
రష్మిక, నీకసలు బుద్ధుందా.. దేవుడు ముందు ఆ బట్టలు ఏంటి.. ఛీ!!
బాలీవుడ్ హీరోయిన్లు హాట్ & క్యూట్గా కనిపించేందుకు చిట్టిపొట్టి డ్రెస్సులను ఎక్కువగా ధరిస్తుంటారు. ఏ స్పెషల్ ఈవెంట్ అయినా సరే వీరు తమ స్కిన్ షో చేయకుండా అసలు కనిపించరు. ఇప్పటికే బాలీవుడ్లో అడుగుపెట్టిన ముద్దుగుమ్మలలో చాలామంది బికినీ వేసి సెగలు పుట్టించారు. అయితే స్కిన్ షో చేయడానికి ఒక సందర్భం అంటూ ఉండాలి. అలా కాదని, ఎప్పుడు పడితే అప్పుడు తమకు నచ్చినట్లు ఎక్స్పోజింగ్ చేస్తానంటే కుదరదు. ఒకవేళ చేయకూడని చోట అందాలన్నీ షో చేస్తా […]
బిగ్బాస్పై ఆ స్టార్ సింగర్ సంచలన వ్యాఖ్యలు.. చచ్చినా వెళ్లను అంటూ!
ప్రస్తుతం తెలుగులో బిగ్బాస్ సీజన్ 6 ప్రారంభమైంది. ఈసారి 21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. వారిలో కొంతమంది సెలబ్రిటీలు, సీరియల్ ఆర్టిస్టులు, యూట్యూబర్స్, సామాన్యులు కూడా కొంతమంది హౌస్ లోకి అడుగు పెట్టారు. బిగ్బాస్ని ఇష్టపడే వాళ్లు కొంతమంది ఉంటే, అది నచ్చని వారు చాలామంది ఉన్నారు. ఇటీవల బిగ్బాస్ గురించి సీపీఎం నారాయణ లాంటి వారు చెడు వ్యాఖ్యలు చేసారు. తాజాగా సింగర్ స్మిత కూడా బిగ్బాస్ షో అంటే ఆమెకి […]








