హీరోయిన్ ఇషా రొమాంటిక్ ఫోటో షూట్… కుర్రాళ్ళ గుండెలు గల్లంతేయేలా వుందే!

హీరోయిన్ ఇషా గుప్తా అంటే ఎవరు తెలియని కుర్రకారు ఉండదనే చెప్పుకోవాలి. బేసిగ్గా బాలీవుడ్ కి చెందిన ఈ ముద్దుగుమ్మ జన్నత్ సినిమాతో దాదాపుగా దశాబ్దకాలం క్రితం బి టౌన్లో తన అందచందాలతో చిచ్చు పెట్టింది. ఆ సినిమా తరువాత అమ్మడు తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. అయితే అమ్మడికి కాలం కలిసి రావడం లేదు పాపం. అప్పటి నుండి బాలీవుడ్ లో కంటిన్యూస్ గా సినిమాలు చేస్తూనే ఉన్నా బాలీవుడ్ లో […]

కృష్ణం రాజు గారు చేసిన ‘భక్త కన్నప్ప’ను మంచు హీరోలు రీమేక్ చేసారు… దాని సంగతేంటి?

భక్త కన్నప్ప అనగానే ముందుగా రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన సినిమానే గుర్తుకు వస్తుంది. ఆయన కెరీర్ లోనే రికార్డ్ బ్రేకింగ్ హిట్ ఆ సినిమా. అప్పటివరకు వున్న ఇమేజ్ ని అమాంతం పెంచిన సినిమా ఇది. స్వయంకృషితో ఎదిగిన హీరోల్లో కృష్ణంరాజు ఒకరు. దివంగత దాసరి గారు ప్రతిసారీ కృష్ణంరాజును తలవగాస్తే ఈ సినిమాని గుర్తు చేసేవారు. ఆ తర్వాతా భక్త కన్నప్ప రీమేక్ గురించి చాలా సందర్భాల్లో చర్చ సాగింది. ఇప్పుడు రెబల్ స్టార్ […]

హీరో నాగార్జున కొరివితో తల గోక్కున్నారా? ఎందుకీ విమర్శలు వస్తున్నాయి?

హీరో నాగార్జునపై తాజాగా పలు ఆరోపణలు చేసారు CPI జాతీయ కార్య‌ద‌ర్శి కె.నారాయ‌ణ. సీపీఐ కార్య‌ద‌ర్శి కె.నారాయ‌ణ గురించి అందరికీ తెలిసినదే. ఆయన చాలా ఓపెన్ గా మాట్లాడతారు. నోటికొచ్చిన‌ట్టు మాట్లాడ్డంలో నారాయ‌ణ త‌ర్వాతే ఎవ‌రైనా! మ‌రే నాయ‌కుడైనా ఇట్లా మాట్లాడితే అర్థం చేసుకోవ‌చ్చు. కానీ క‌మ్యూనిస్టు పార్టీకి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న నారాయ‌ణ ఇలా మాట్లాడటం పట్ల పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాంటి నారాయ‌ణ తాజాగా హీరో నాగార్జున విషయంలో నిప్పులు చెరిగారు. గతంలో సీపీఐ […]

సీనియర్ నటుడు చలపతిరావు గురించి ఈ కథ విన్నారా?

నిన్నటి తరానికి నటుడు చలపతిరావు బాగా పరిచయమే. అయితే నేటి తరానికి కాస్త పరిచయం చేయవలసిన అవసరం వుంది. ఈయన సుప్రసిద్ధ తెలుగు సినీ నటుడు. ఈయన 1200 సినిమాలలో రకరకాల పాత్రలలో నటించి మెప్పించాడు. 1944లో కృష్ణాజిల్లాలోని బల్లిపర్రు గ్రామంలో జన్మించాడు. చిన్నప్పటినుండి ఉన్నత చదువులు చదవాలని ఇంట్లో కుటుంబ సభ్యులు, బంధువులు ఎంతో ప్రోత్సహించారు. కానీ చదువు అబ్బక ఒకసారి నాటకంలో ప్రదర్శన చేస్తే హీరోలా ఉన్నావు సినిమాలలో ట్రై చేస్తే రాణించగలవు అని […]

చరణ్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఎవ్వరో తెలిసిపోయింది… ఫాన్స్ కి జాతరే ఇక!

ఇది చరణ్ అభిమానులకు కిక్కిచ్చే వార్త అని చెప్పుకోవాలి. మెగా వారసుడు రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇటీవల రిలీజైన RRR సినిమాతో మెగా హీరో రామ్ చరణ్ పేరు ఇండియా అంతటా మారుమ్రోగింది. దాంతో రామ్ చరణ్ తన సినిమాల విషయంలో చాలా పర్టిక్యులర్ గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నేషనల్ స్థాయిలో సబ్జక్ట్స్ ఉన్నట్టు చూసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ భారీ సినిమాల లైనప్ లో నిన్ననే పవర్ స్టార్ పవన్ […]

అదేంటి… ఎలా వున్న హీరోయిన్ ఇలా అయిపోయింది?

బేసిగ్గా సినిమా తారలు తన ఫిగర్ పైన యెంత ద్రుష్టి సారిస్తారో తెలియంది కాదు. దాదాపు హీరోయిన్లు అందరూ తమ శరీరాన్ని అదుపులోనే ఉంచుకుంటారు. ఏమాత్రం బరువు పెరిగినా కూడా ఇంకో గంట సేపు ఎక్కువగా వ్యాయామం చేస్తారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం వారికి మినహాయింపు అనుకోవాలి. అయితే యెంత బొద్దుగున్న ఆమె ముద్దుగానే కనబడుతుంది. ఆమె మరెవ్వరో కాదు, నివేదా థామస్. అవును, చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి నేటి […]

అతడు సినిమాలో విలన్.. నిజజీవితంలో స్టార్ హీరోలకు తండ్రి.. ఎవరో తెలుసా?

అవును, మీరు విన్నది నిజమే. అతను తన జీవితంలో చేసిన పాత్రలన్నీ కూడా విలన్ రోల్స్ మాత్రమే. అయితే తన కుమారులు ఇద్దరు మాత్రం చిత్ర పరిశ్రమలో హీరోలుగా చలామణీ అవుతున్నారు. ఇంతకీ అతను ఎవరని సందేహం కలుగుతోంది కదూ. యజ్ఞం సినిమాలో గోపీచంద్ కు విలన్ గా నటించి రాయలసీమ యాసలో మాట్లాడిన వ్యక్తి గుర్తున్నాడా? అతడే దేవరాజ్. బేసిగ్గా కన్నడ నటుడు నటుడు అయినటువంటి ఇతను తెలుగులో యజ్ఞం సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. […]

పవన్ కల్యాణ్ తో ఆ హీరోకి పోలికా? హైపర్ ఆదిపై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం!

జబర్దస్త్ నటుడు హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన ఆది జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన పంచ్ డైలాగులతో బాగా ఫేమస్ అయ్యాడు. ఈ క్రమంలో జబర్థస్త్ లో ఉన్న సీనియర్ ఆర్టిస్టులను వెనక్కి నెట్టి తాను మొదటి వరుసలోకి వచ్చాడు. జబర్దస్త్ ద్వారా వచ్చిన పాపులారిటీతో ETVలో ప్రసారమవుతున్న టీవీ షోలో సందడి చేయడమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సోలో హీరోగా కూడా […]

బాలకృష్ణకి వరుస షాకులు.. ఆ సినిమా నుంచి తప్పుకున్న ఆ యాక్టర్..?

ఇటీవల కాలంలో బాలకృష్ణ సినిమాల ఆఫర్లను హీరోయిన్లు మరో ఆలోచన లేకుండా రిజెక్ట్ చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, శృతిహాసన్, కేథ‌రిన్ థ్రెసా వంటి చాలా మంది హీరోయిన్లు బాలకృష్ణ సినిమాలు తిరస్కరించారు. కారణాలు ఏవైనా సరే కీలక పాత్రల్లో నటీనటులను ఫైనలైజ్ చేయడంలో బాలకృష్ణ దర్శకులు నానా తిప్పలు పడుతున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడికి కూడా అదే పరిస్థితి ఎదురవుతోందట. అయితే లోకల్ యాక్టర్స్‌ను కాదని కోలీవుడ్, మాలీవుడ్ యాక్టర్స్‌ను […]