యంగ్ టైగర్ Jr NTR ఫ్యాన్స్ ను కాస్త నిరాశపరుస్తున్నాడు. RRR తరువాత తారక్ ఎందుకనో మౌనం వహించాడు. సోషల్ మీడియాలో తారక్ యాక్టివ్ గానే ఉన్నారు అయినా తన తర్వాత సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వకపోవడం నందమూరి అభిమానులను కలచివేస్తోంది. మరో 6 నెలల్లో తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ మొదలు కానుందని అంటున్నారు. మరి ఈ గ్యాప్ లో కొరటాల శివ కాంబో మూవీ షూట్ పూర్తవుతుందా? అసలు వీరి […]
Author: Suma
అలనాటి కమిడియన్ గుండు హనుమంతరావు గురించి ఈ విషయాలు మీకు తెలుసుండదు!
తెలుగు సినీ పరిశ్రమలో అలనాటి నటులు గురించి మాట్లాడుకుంటే అందులో ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతు రావు గారు తప్పకుండా వుంటారు. ఈయన సుమారు 400 సినిమాలలో నటించారనే విషయం ఎంతమందికి తెలుసు. సినిమాలే కాకుండా బుల్లితెర ధారావాహికలో కూడా ఇతను చేసి అన్నిరకాల ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ‘అమృతం’ సీరియల్ పేరు వినగానే మనకు గుర్తొచ్చే రెండవ వ్యక్తి మన గుండు హనుమంతురావు. గుండు హనుమంతురావు కి ఒక కుమార్తె, ఒక కొడుకు వుండేవారు . కానీ […]
ఓపెన్ అయిపోయిన రష్మిక మందన… ఇకపై అలాంటి పాత్రలకు కూడా రెడీ అంటోంది!
రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు అన్నిఇండస్ట్రీల్లో పాతుకుపోయి ప్లాన్స్ వేసుకుంటూ పోతోంది. తెలుగులో నటించిన మొదటి సినిమాతోనే అమ్మడు మంచి పేరు తెచ్చుకుంది. ఇక దాంతో వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ఈ మద్దుగుమ్మ నటించిన ప్రతీ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం వలన బాలీవుడ్ నుండి కూడా ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. రష్మిక ఏ ఇండస్ట్రీలో అడుగుపెట్టినా పట్టిందల్లా బంగారమే అన్న […]
కాజల్ అగర్వాల్ను ఆ దర్శకుడు అంతలా అవమానించాడా? ఏది నిజం?
కాజల్ అగర్వాల్ అంటే ఎవరో తెలియని తెలుగు ప్రేక్షకులు వుండరు. ఆమెపేరు వినగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది చందమామ. అవును, మొదటి సినిమా ఆమెకి అది కాకపోయినా, చందమామ అనే సినిమాతోనే ఆమె తెలుగు చిత్ర సీమలో పేరు తెచ్చుకుంది. అందుకే ఆమెని ముద్దుగా చందమామ అని పిలుస్తారు. ఇక ఆమె ముఖారవిందం కూడా అచ్చం చందమామ లాగే ఉంటుంది మరి. ఇకపోతే ఆమె ప్రస్తుతం పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంది. కాజల్ అగర్వాల్ దాదాపు […]
చిరు ‘గాడ్ ఫాదర్’ చూసి దర్శకుడికి సలహా ఇస్తున్నారా? సంతృప్తిగా లేరా?
మెగాస్టార్ చిరంజీవి నుండి ఓ సినిమా వస్తోంది అంటే తెలుగు చిత్ర సీమలో బజ్ ఏవిధంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల రిలీజై నిరాశ పరిచిన ఆచార్య సినిమా తరువాత మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ సినిమాని షురూ చేసారు. హీరో చిరంజీవి నుండి వస్తున్న సినిమా కావడం వలన ఈ సినిమాపైన మంచి హైప్ ఉంది. పైగా ఇది మలయాళ సూపర్ హిట్ అయినటువంటి ‘లూసిఫెర్’ సినిమాకి రీమేక్ కావడం వలన కూడా మంచి హైప్ ఉందనే […]
వైరల్ అవుతోన్న మంచు లక్ష్మి స్నానం చేస్తున్న వీడియో… బెదిరిపోతున్న నెటిజెన్స్!
ఈమధ్య కాలంలో మంచు ఫ్యామిలీ ఏం చేసినా టాక్ అఫ్ ది టౌన్ గా మారిపోతోంది. తరచూ మోహన్ బాబు, మంచు లక్ష్మి, విష్ణులు నెటిజన్స్ ట్రోల్స్ కి గురవుతూ వున్నారు. ముఖ్యంగా సొంత డప్పు కొట్టుకుంటారనే అపవాదు ఈ ఫ్యామిలీపై గట్టిగా పడిపోయింది. మరీ ముఖ్యంగా మంచు లక్ష్మీ అమెరికన్ ఇంగ్లీష్ యాక్సెంట్ తో కూడిన తెలుగు మాటలను విపరీతంగా ట్రోల్ చేస్తారు నెట్టింటి జనం. ఈ క్రమంలో కేవలం మంచు కుటుంబాన్ని ట్రోల్ చేయడానికే […]
ఆమె పుట్టుకతోనే మూగాచెవిటి… అయితేనేమి, స్టార్ హీరోలతో కలిసి నటించింది!
అవును, మీరు విన్నది నిమమే. ఆమె పుట్టుకతోనే మూగాచెవిటి. అయితే ఆమె స్టార్ హీరోలతో కలిసి నటించింది, నేటికీ నటిస్తోంది. తాజాగా ‘సీత రామం’ సినిమాలో కూడా నటించి మెప్పించింది. ఇక సినిమా రంగమంటేనే అనేక సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. పైగా ఒక హీరోయిన్ కి అయితే ఇంకా ఎక్కువ సవాళ్లు ఉంటాయి. ఇలాంటి రంగంలో ఆమె తనకున్న వైకల్యాన్ని పక్కనబెడుతూ వరుస అవకాశాలను చేజిక్కించుకుంటూ ముందుకు పోతోంది. ఈమెకు ఉన్న లోపం చూస్తే అసలు ఈమె […]
అరడజను ప్లాపులు వచ్చినా తగ్గని మాస్ మహా రాజా… ఎందుకంత స్పీడు?
దాదాపు ఓ దశాబ్దకాలంగా మాస్ రాజా రవితేజకి సరైన హిట్టు పడలేదనే చెప్పుకోవాలి. ఈమధ్యకాలంలో ఆయన చేసిన అరడజనుకు పైగా సినిమాలు ప్లాపులుగా నిలుస్తున్నాయి. అయినా మానవుడిలో మార్పు కనబడటం లేదు. వరుస సినిమాలకు సైన్ చేసుకుంటూ జెట్ స్పీడ్ తో ముందుకు వెళ్ళిపోతున్నాడు. సినిమా జయాపజయాలతో తేడాలేకుండా దూసుకుపోతున్నాడు. అయితే ఈ క్రమంలో రవితేజపై అనేక విమర్శలు వినబడుతున్నాయి. సరియైన కథని ఎంపిక చేసుకొని ఆచితూచి ముందుకు పోవచ్చుకదా అని అతని శ్రేయోభిలాషులు అంటున్నారు. ప్రస్తుతం […]
బ్రేకింగ్: రాజకీయాల్లోకి హీరోయిన్ కంగనా.. అందుకేనా ఈ తతంగం?
బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఈమెకి వున్న ఫాలోయింగ్ గురించి కూడా అందరికీ తెలిసినదే. ఈమె ఏం చేసినా, ఏం మాట్లాడినా టాక్ అఫ్ ది టౌన్ అవుతుంది. కంగన నోటికి స్పీడెక్కువే కానీ ఎవరినైనా ఎదురించగలిగే ఆ గట్స్ ని ప్రశంసించని వాళ్లు లేరు. నోటి దురుసు తనను చిక్కుల్లో వేస్తున్నా కానీ తిరిగి ఇంతలోనే చాకచక్యంగా ఆ సమస్యను పరిష్కరించుకుంటూ తెలివైన భామ అని నిరూపిస్తోంది. […]









