పెద కాపు-1 సినిమాకు చిక్కులు.. టైటిల్‌పై వివాదం

శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో పెద కాపు-1 అనే సినిమా తెరకెక్కుతోంది. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ సినిమాకు మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా ఉన్నారు. ఆయన నిర్మాణంలో పెద కాపు 1 సినిమా తెరకెక్కుతోంది. రవీందర్ రెడ్డి బామర్థి విరాట్ కర్ణ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. ఇందులో ప్రగతి శ్రీవాత్సవ హీరోయిన్ గా నటిస్తుండగా.. […]

ఆ నలుగురు హీరోలకు షాక్.. రెడ్ కార్డ్ జారీ

కోలీవుడ్ హీరోలకు షాక్ తగిలింది. నలుగురు హీరోలపై రెడ్ కార్డ్ జారీ చేయడం కలకలం రేపుతోంది. చెన్నైలోని తమిళ్ ప్రొడ్యూర్స్ కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఏకంగా కోలీవుడ్‌కు చెందిన టాప్ హీరోలైన ధనుల్, శింబు, విశాల్, అథర్వలకు రెడ్ కార్డులు జారీ చేయడం ప్రకంపనలు సృష్టిస్తోంది. చెన్నైలో సినీ నిర్మాతల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తమిళ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. వీరిపై పలువురు ఫిర్యాదులు […]

సీఎం జగన్ కి, విజయ్ దేవరకొండ కి మధ్య ఒక పోలిక ఉంది.. అదేంటో తెలుసా…

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విజయ్, సమంత రీసెంట్ గా నటించిన ‘ఖుషి ‘ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ సక్సెస్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ విజయ్ తన రెమ్యూనరేషన్ నుండి కోటిరూపాయలను 100 మంది అభిమానులకు లక్ష రూపాయల చొప్పున ఇస్తానని మాట ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఇందుకోసం పది రోజుల సమయం తీసుకున్న విజయ్ ఒక ఫామ్ తీసుకొని రిజిస్టర్ […]

నక్క తోక తొక్కిన నవీన్ పోలిశెట్టి.. స్టార్ హీరోల కంటే ఎక్కువ క్రేజ్..

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ‘ అనే సినిమా తో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నవీన్ పోలిశెట్టి ‘జాతిరత్నాలు’ సినిమా తో బాగా ఫేమస్ అయ్యాడు. పదేళ్ళ క్రితమే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నవీన్ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాడు. మరి నవీన్ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనే సినిమా తో ఇండస్ట్రీ లోకి అడుగు […]

ఆ విషయంలో చరణ్ అంటే నాకు అసలు నచ్చదు.. తారక్ షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్ యంగ్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ ఎంత మంది స్నేహితులు అందరికీ తెలిసిందే. వీరు సొంత అన్నదమ్ముల్లా ఉంటారు అనే విషయం ఈమధ్య వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా చూస్తే అర్థమవుతుంది. అయితే వీరిద్దరూ మంచి స్నేహితులే కాకుండా నటన పరంగా కూడా మంచి టాలెంట్ ఉన్న హీరోలు. ఒక్క నటన అనే కాకుండా ఎదుటివారికి గౌరవించే విషయంలో […]

ఈసారి బిగ్‌బాస్ టైటిల్ దక్కేది అతడికేనా.. బాగా హైలెట్ అవుతున్నాడు గా..

సీరియల్ నటుడు అమర్ దీప్ గురించి తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అమర్ దీప్ 2017 లో ‘ఉయ్యాలా జంపాల’ అనే సీరియల్ ద్వారా బుల్లితెర పై అడుగుపెట్టాడు. ఆ తరువాత సిరి సిరి మువ్వలు అనే సీరియల్ లో నటించాడు. ఇక ప్రియాంక జైన్ తో కలిసి నటించిన ‘జానకి కలగనలేదు’ సీరియల్ తో తెలుగు లో బాగా పాపులర్ అయ్యి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అమర్ దీప్. ఈ […]

బాలయ్య సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ.. రచ్చ చేస్తున్న ఫ్యాన్స్..

సీనియర్ నటుడు నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు. బాబీ దర్శకత్వంలో ఫ్యాన్ ఇండియా లెవెల్ లో తెరకేకుతున్న సినిమా లో బాలకృష్ణ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రీనిధి శెట్టి నటిస్తుందని సమాచారం. ఈ విషయం తెలిసిన చాలామంది బాలయ్య, శ్రీనిధి శెట్టి ల జోడి చాలా బాగుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ జంట బాక్సఫీస్ […]

రిలీజ్ డేట్ మార్చిన యంగ్ హీరో….అంత తొందర అవసరమా?

సినీ పరిశ్రమలో హీరోయిన్ లు వస్తుంటారు పోతుంటారు. కానీ హీరోల విషయంలో మాత్రం పరిస్థితి వేరు. కేవలం కొన్ని కుటుంబాలకు చెందిన వారే చాలా ఏళ్లుగా హీరోలుగా చెలామణి అవుతున్నారు మన టాలీవుడ్ లో. బయట నుంచి వచ్చి తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా ఎదగడం అంత శుభమైన పని కాదు. గతాన్ని పరిశీలిస్తే ఇలా బయట నుంచి వచ్చి ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యి స్టార్ హీరోలు గా ఎదిగిన వారు చాలా తక్కువ. అప్పట్లో చిరంజీవి […]

కథ ఒక్కటే కానీ హిట్లు రెండు….ఆ సినిమాలేమిటో తెలుసా?

ప్రతి వారం ఎన్నో కొత్త సినిమాలు విడుదల అవ్వటం మనం చూస్తూనే ఉంటాం. ఈ చిత్రాలలో కొన్ని మంచి విజయాన్ని సాధించి ప్రేక్షకుల మనసులను దోచుకుంటే, మరి కొన్ని చిత్రాలు మాత్రం ప్రేక్షకులను మెప్పించలేక కనుమరుగైపోతూ ఉంటాయి.మనం గమనిస్తే కొన్ని సార్లు మనం చూసిన సినిమా నచినప్పటికీ, ఇదే కథ ఇంకేదో సినిమాలో చూసానే అన్న అనుభూతి కలుగుతుంది. ఇలా మన టాలీవుడ్లో చాలా సార్లు జరిగింది. ఒకే రకం కథతో ఇద్దరు హీరోలు రెండు సినిమాలు […]