బుట్టబొమ్మ పూజా హెగ్డే.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగునాట కుర్రకారు ఈమెకి ఫిదా అయిపోయారు అంటే నమ్మితీరాల్సిందే. ఇక ఈ పొడుగు కాళ్ళ సుందరికి ఇక్కడ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ వుంది. మొదట ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అనిపించుకున్న అమ్మడు రోజులు గడుస్తున్న కొద్దీ అదృష్టం కలిసి వచ్చింది. ప్రస్తుతం ఆమె డేట్స్ కోసం క్యూ కట్టే పరిస్థితి వుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు పూజాకు మంచి విజయాలను అందించాయి. దీంతో ఈ […]
Author: Suma
ఆ షో ఒక్కో ఎపిసోడ్కి సుమ ఎంత తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు?
యాంకర్ సుమకి వున్న డిమాండ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆమె స్టేజి ఎక్కిందంటే దద్దరిల్లాల్సిందే. తనదైన యాంకరింగ్ తో ఆహుతులను కట్టిపడేయడం ఆమెకి వెన్నతో పెట్టిన విద్య. ఓ సినిమా ఈవెంట్ జరగాలంటే ఆమె అక్కడ తప్పకుండా ఉండాల్సిందే. ముఖ్యంగా పెద్ద పేరున్న బ్యానెర్లు ఆమె లేనిదే షోలు చేయమంటే నమ్మి తిరులసిందే. ఇకపోతే వాటితో పాటు ప్రస్తుతం ఆమె చేస్తున్న షో పేరు క్యాష్. ఈటీవీలో సుదీర్ఘ కాలంగా ప్రసారం అవుతున్న క్యాష్ కార్యక్రమం […]
కోటా శ్రీనివాసరావు ఒక్క అవకాశం ఇవ్వమని NTR, మహేష్ ను అడిగితే ఇలా రియాక్ట్ అయ్యారట!
కోటా శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. తెలుగు సినిమా పరిశ్రమలో కోటా శ్రీనివాసరావుది చాలా ప్రత్యేకమైన స్థానం అని చెప్పుకోవాలి. అనేక చిత్రాలలో విలన్ పాత్రలు పోషించిన కోట తరువాతి రోజుల్లో ఓ తండ్రిగా, బాబాయ్ గా నటించి మెప్పించాడు. ఈ వయస్సులో కూడా అతను అడపాదడపా సినిమాలలో నటిస్తూ ఉండటం విశేషం. ఇకపోతే కోటా విలన్ పాత్రలు చేస్తూ మెప్పిస్తున్న సమయంలోనే తన కొడుకుని కోల్పోవడంతో పూర్తిస్థాయిలో ఆయన శోకసంద్రంలో మునిగిపోయారు. ఇప్పటికీ కొడుకులేని […]
ప్రభాస్ కొత్త సినిమాకి గండం… 500 కోట్లు ఆవిరి కానున్నాయా?
ప్రస్తుతం ప్రభాస్ లైన్లో పెట్టిన సినిమాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది ప్రాజెక్ట్ K. ఈ సినిమాని మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న సంగతి విదితమే. కాగా ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జోనర్ లో రూపొందుతోంది. ఈ సినిమా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మూవీ అని స్వయంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆ మధ్య ప్రకటించడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. క్యాస్ట్ విషయంలో కూడా ఈ సినిమా ఏ మాత్రం […]
తెలుగు సీనియర్ హీరోల సంగతి అటకెక్కినట్టేనా… ఒక్క సినిమా ఆడటంలేదు?
టాలీవుడ్ లో సీనియర్ హీరోలు ఎవరు అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున, వెంకటేష్. ఒకప్పుడు వీరి నుంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ప్రేక్షకులు థియేటర్ల దగ్గర పండగ చేసుకునేవారు. ముఖ్యంగా అభిమానులైతే పూనకాలతో ఊగిపోయే పరిస్థితి. కానీ తరాలు మారే కొద్ది ప్రేక్షకుల అభిరుచులలో తేడాలు వచ్చేస్తున్నాయి. నేడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోల హవానే నడుస్తోంది అనడంలో అతిశయోక్తి […]
సినిమా పరిశ్రమలో ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న స్టార్స్ హీరోల లిస్ట్ ఇదే!
సాధారణ ప్రేక్షకుడికి సినిమా ప్రపంచం అనేది దూరపు కొండలు నునుపు లెక్క. సినిమాలలో కనిపించినట్టే నటీనటులు వుంటారు అని పొరబడుతూ ఉంటాం. కానీ వారు కూడా మనుషులే. ఎవరి పర్సనల్ లైఫ్ వారికుంటుంది. ఓ రకంగా చెప్పాలంటే ఓ సాధారణ పౌరుడు జీవించేంత స్వేశ్చగా వారు జీవించలేరు. ముఖ్యంగా కొంతమంది సూపర్ స్టార్స్ అనేబడేవారి పర్సనల్ లైఫ్ ని ఒకసారి చూస్తే అనేక ఒడిదుడుకులు మనకి కనిపిస్తాయి. వారి జీవితంలో ఓ వ్యక్తిని చూడడం, పరిచయం ఏర్పడడం, […]
మన హీరోలకి బుర్రలేదా? OTTలో రిలీజైన ఇతర భాష సినిమాలు రీమేక్ చేస్తారేమిటి… కధలు దొరకలేదా?
ఈమధ్య కాలంలో మన తెలుగు హీరోలు ఆల్రెడీ తెలుగులో డబ్ అయినటువంటి ఇతర భాష సినిమాలను రీమేక్ చేసే పనిలో మునిగిపోయారు. దాంతో ఈ విషయం తెలుసుకున్న సామాన్య సినిమా అభిమానులు నవ్వుకుంటున్న పరిస్థితి. గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ తెలుగులో డబ్ అయినటువంటి ఓ తమిళ సినిమాని ‘కాటంరాయుడు’ పేరుతో చేసి చేతులు కాల్చుకున్నాడు. ఇపుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫెర్’ సినిమా రీమేక్ ‘గాడ్ ఫాదర్’లో నటిస్తున్నాడు. ఈ […]
నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతికి కారణం అదేనా … కోట్ల కొలది డబ్బుని పోగొట్టుకోవడానికి కారణం ఇదే!
నటుడు జయప్రకాశ్ రెడ్డి అంటే ఎవరో తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరనే చెప్పుకోవాలి. సమరసింహారెడ్డి అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయిన జయప్రకాశ్ రెడ్డి అనతికాలంలోనే మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఓ కరడు కట్టిన విలన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తరువాత విచిత్రంగా కమెడియన్ పాత్రలలో మెప్పించాడు నటుడు జయప్రకాశ్ రెడ్డి. అలా దాదాపు సహాయ పాత్రలలో 100 చిత్రాల పై చిలుకు నటించాడు. ఈయన కర్నూలు జిల్లా, […]
గుర్రమెక్కిన రాధికా ఆప్టే.. అందాల ఆరబోత ఇలాకూడా చేయొచ్చా అంటూ ట్రోల్స్!
హీరోయిన్ రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. ఆన్ ది స్ర్కీన్ అయినా ఆఫ్ ది స్ర్కీన్ అయినా రాధిక కనిపిచిందంటే ఓ సంచలనం అనే చెప్పుకోవాలి. రాధికా ఆప్టే సింగిల్ గా ఉన్నా, నలుగురిలో కనిపించినా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. మనసులో ఏదన్నా ఉంటే కుండా బద్దలు కొట్టేటట్టు మాట్లాడటం ఆమె ప్రత్యేకత. బాలీవుడ్ లో ఎంతమంది భామలు పోటీ గా ఉన్నా.. రాధిక స్థానం చాలా ప్రత్యేకమైనది అని చెప్పుకొని […]









