స్టైలిష్ స్టార్ ఇంటి గుట్టు చెప్పేశాడు.. 100 కోట్లపై క్లారిటీ ఇచ్చాడు..!

అప్పట్లో స్టైలిష్ స్టార్ బన్ని అత్యంత ఖరీదైన ఇల్లు నిర్మించుకొని తన భార్య పిల్లలతో ఆ ఇంట్లో కొత్తగా ఫ్యామిలీ పెట్టాడు అంటూ వార్తలు తెగ పరుగులు పెట్టాయి.. అయితే అది తూచ్ అని తేలిపోయింది. కానీ అప్పుడే ఆ ఇంటికి 20 నుండి 30 కోట్ల వరకు మన దేశముదురు ఖర్చు పెడుతున్నాడంటే అందరికి ఆశ్చర్యం వేసింది. అయితే అప్పుడు ఆర్యకు ఆ మొత్తం ఎక్కువే అయితాయన్న వార్తలు వచ్చినా ఇప్పుడు అది తక్కువే అవుతుందనిపిస్తుంది. […]

నా పర్సనల్ లైఫ్ పై పోకస్ ఎందుకు.. కన్నీరు పెట్టుకునున్న సునీత..

సింగర్ సునీత గురించి అందరికీ తెలిసిందే.. తన అద్భుతమైన వాయిస్ తో.. తక్కువ సమయంలోనే సింగర్ గా చాలా పెద్ద పేరు సంపాదించుకున్నారు. టీవీ యాంకర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సత్తా చాటారు. ఇక టాలీవుడ్ లో ఏ సింగర్ కు లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకు ఉంది. అయితే వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంది. చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. అయితే భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు సునీత.. ఆ […]

కంట్రోల్ తప్పి నిజంగానే టబును ఆ ప్లేస్ లో కొరికేసిన నాగార్జున..

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున గురించి తెలిసిందే.. ఆరు పదుల వయసు దాటినా ఇంకా 30 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తారు. ఈ వయసులోనూ ఆయన చాలా ఎనర్జిటిక్ గా కనిపించడం ఆశ్చర్యం వేస్తుంది. నాగార్జున రొమాంటిక్ సీన్స్ లో మునిగిపోయి నటిస్తారు. ఆయన లాగా రొమాంటిక్ సీనస్ ఏ హీరో కూడా చేయలేడు. ఇప్పటికీ కూడా ఆయన రొమాంటిక్ హీరో పాత్రలో నటించి మెప్పించ గల సమర్థుడు అనడంలో సందేహం లేదు. ఈ మధ్య వచ్చిన మన్మథుడు-2 సినిమాలో […]

గంగిరెద్దుపై జనసేన పోస్టర్ తో బేబమ్మ ఫొటో.. కృతి శెట్టి ఎలా రియాక్ట్ అయ్యిందంటే..

తెలుగులో లేటెస్ట్ రైజింగ్ హీరోయిన్స్ లో కృతి శెట్టి ఒకరు. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ తో చేసిన ‘ఉప్పెన’ సినిమాతో స్టార్ గా మారిపోయింది. తన క్యూట్ లుక్స్.. అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఉప్పెన హిట్ కావడంతో మరిన్ని పెద్ద ఆఫర్లు అందుకుంది. ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ వంటి సినిమాల్లో అవకాశాలు అందుకుంది.. అయితే కృతి శెట్టికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్లు అనిపిస్తోంది.. ఇటీవల వరుసగా రెండు సినిమాలు డిజాస్టర్ […]

సమంత కారణంగా విజయ్ దేవరకొండ ఇబ్బందులు పడుతున్నాడా?

యువ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అర్జున్ రెడ్డి, గీతాగోవిందం వంటి హిట్ సినిమాలతో పాపులర్ అయ్యాడు.. అయితే గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్నాడు.. ఇటీవల భారీ అంచనాలతో వచ్చిన ‘లైగర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ నిలిచింది. తాజాగా విజయ్ దేవరకొండ తన ఆశలన్నీ ‘ఖుషి’ సినిమాపైనే పెట్టుకున్నారు. ఈ సినిమాకు శివ నిర్వాణా దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ఈ సినిమాలో హీరోయిన్ గా […]

రాజమౌళి సినిమాలో ఆ హీరోయిన్ రిపీట్..మహేష్ బాబుకు జోడిగా ఆలియా భట్..

ఎస్ఎస్ రాజమౌళి.. ఒక పేరు కాదు బ్రాండ్.. ‘ఆర్ఆర్ఆర్’తో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పారు.. త్వరలోనే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను జపాన్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో రాజమౌళి ఉన్నారు. అందుకోసం ప్రమోషన్ కార్యక్రమాలను డిజైన్ చేస్తున్నారు. త్వరలోనే రాజమౌళి మూవీ యూనిట్ లో కలిసి జపాన్ లో ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టనున్నారు.. దర్శకధీరుడు రాజమౌళి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రూపొందించేందుకు రెడీ అవుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ […]

ప్రభాస్ అలాంటి వాడు.. రెబల్ స్టార్ పై బాలీవుడ్ బ్యూటీ కామెంట్..

ఒకప్పుడు టాలీవుడ్ కే పరిమితమైన రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.. ప్రభాస్ కి టాలీవుడ్ కంటే బాలీవుడ్ లోనే భారీగా క్రేజ్ పెరిగిపోయింది. ప్రభాస్ తన సినిమాలతో అభిమానుల మనసు దోచుకోవడమే కాదు.. తన ఆటిట్యూడ్ తో హీరోయిన్ల మనసు కూడా దోచేసుకున్నారు. ప్రభాస్ వ్వక్తిత్వానికి హీరోయిన్లు ఫిదా అవుతున్నారు.. ముఖ్యంగా ప్రభాస్ లో ఇంత కూడా గర్వం ఉండదు.. అందుకే ప్రభాస్ అంటే ఫ్యాన్స్ కు అంత పిచ్చి.. […]

చంద్రబోస్ గారిది ప్రేమవివాహం అని ఎంతమందికి తెలుసు? పైగా ఆమె 6 ఏళ్లు పెద్ద అట!

తెలుగు చిత్ర సీమలో చెప్పుకోదగ్గ నిన్నటి పాటల రచయితల్లో చంద్రబోస్ ఒకరు. తన అద్భుతమైన లిరిక్స్ తో సాహిత్య ప్రియులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ వుంటారు. ఇప్పటికే కొన్ని వందల పాటలను రాసిన చంద్రబోస్ వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలియదనే చెప్పుకోవాలి. ఎందుకంటే హంగు ఆర్భాటాలకు ఇతను కాస్త దూరంగా ఉంటాడనే చెప్పుకోవాలి. ఇకపోతే అతని వ్యక్తి గత జీవితానికి వస్తే, ఆయన పెళ్లి ఒక సినిమా కథని తలపిస్తుంది అనడంలో సందేహం లేదు. బేసిగ్గా […]

సీరియల్స్ ద్వారా సినిమాల్లోకి వచ్చిన టాప్ స్టార్లు ఎవరో తెలుసా?

ఇండియాలో కొందరు స్టార్లు సీరియల్స్ నుండి వచ్చి, వివిధ సినిమా పరిశ్రమలలో సూపర్ స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్నారు. అందులో ముందు వరుసలో ఉంటాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. అవును, ‘దిల్ దరియా’ అనే సీరియల్ లో షారుక్ మొదటగా నటించాడు. అయితే అందులో ప్రాధాన్యత లేని క్యారెక్టర్ చేయడం కొసమెరుపు. ఆ తర్వాత పలు సీరియల్స్ లో చేసి, దీవానా అనే సినిమా ద్వారా వెండి తెరపై మెరిశాడు. ఈ క్రమంలో బాలీవుడ్లోనే […]