కేజీఎఫ్ హీరో యశ్‌‌తో శంకర్‌ సినిమా.. ఆ ప్రఖ్యాత నవల ఆధారంగా..

కేజీఎఫ్ చాప్టర్-1, 2 సినిమాలతో హీరో యశ్ దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాడు. దీంతో యశ్ తీసే తరువాత సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు పెరిగిపోయాయి. అయితే కేజీఎఫ్ పాన్ ఇండియా సినిమా కావడంతో ఆ స్థాయిలో సినిమా కోసం యశ్ ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి తరుణంలో ప్రముఖ దర్శకుడు శంకర్‌తో యశ్ సినిమా చేయనున్నాడనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేజీఎఫ్ ఫ్రాంచైజీ హీరో యశ్, నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ దర్శకుడు శంకర్‌తో […]

శోభన్‌బాబుతో జయలలిత స్ట్రాంగ్ రిలేషన్.. ఈ జంటకు పుట్టిన అమ్మాయి ఎక్కడుందంటే

పురుచ్చి తలైవి జయలలిత అంటే తమిళ ప్రజలు ఆరాధిస్తారు. ఎన్నో రకాల వైవిధ్యమైన సినిమాలతో ఆమె ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా ఎంజీఆర్ అనుంగ అనుచరురాలిగా ఆమె రాజకీయాల్లో అడుగు పెట్టి సుదీర్ఘ కాలం తమిళనాడును ముఖ్యమంత్రిగా పాలించింది. అనారోగ్య కారణంగా ఆమె మరణించిన తర్వాత ఎన్నో రకాల వదంతులు వచ్చాయి. వాటిలో కొన్ని నిజమని నమ్మేవారు కూడా ఉన్నారు. అలాంటి వాటిలో ఆంధ్రుల అందగాడు శోభన్ బాబుతో ఆమె బంధం కూడా ఒకటి. శోభన్ బాబుల మధ్య […]

ఫ్యాషన్‌లో తమన్నాకు తిరుగే లేదు.. ఆమె హ్యాండ్ బ్యాగ్ ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు!

చూపు తిప్పుకోలేని అందం తమన్నా సొంతం. కొత్తగా ఎంత మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వస్తున్నా ఈ మిల్కీబ్యూటీకి మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండడం లేదు. సినిమాలలో హీరోయిన్‌గానే కాకుండా కొన్ని సందర్భాలలో స్పెషల్ సాంగ్‌లు కూడా చేస్తూ రెండు చేతులా ఆమె ఆర్జిస్తోంది. వరుస సినీ అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక వ్యాపార రంగంలోనూ ఆమె అడుగు పెట్టింది. బంగారు ఆభరణాల వ్యాపారం ప్రారంభించిన దూసుకు పోతోంది. ఇవే కాకుండా పలు అడ్వర్టయిజ్‌మెంట్లలో ఈ భామ […]

బాలీవుడ్ యంగ్ హీరోతో జత కట్టనున్న రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్‌కు బంపరాఫర్

పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక మందన్నా ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా మారిపోయింది. పుష్ప-2, తమిళంలో స్టార్ హీరో విజయ్ సరసన ఓ సినిమా తప్పా అమ్మడి దృష్టి అంతా బాలీవుడ్‌పైనే ఉంది. కనీసం రెండేళ్ల వరకు రష్మిక డేట్స్ ఖాళీ లేవంటే మనం అర్ధం చేసుకోవచ్చు. మరో సౌత్ సినిమాకు సైన్ చేసే ఖాళీ రష్మిక వద్ద లేదు. ఇక వరుస బాలీవుడ్ ప్రాజెక్టులతో ఆమె బాగా బిజీగా మారిపోయింది. ఒకదాని తర్వాత మరొకటి […]

Unstoppable II: ఒకే వేదికపై బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ కనబడబోతున్నారా?

టైటిల్ చూడగానే మీకు పూనకాలు రావొచ్చు. ఎందుకంటే కాంబినేషన్ అలాంటిది మరి. ఈ ఈ అరుదైన కాంబో కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. తాజా సమాచారం ప్రకారం aha OTT టీం వారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చర్చలు జరుపుతున్నారని భోగట్టా. బాలకృష్ణ తో టాక్ షోలో గెస్ట్ లుగా పాల్గొనేందుకు వారిద్దరిని ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. ఇప్పటికే వారిద్దరిని ఇంటర్వ్యూ […]

ఆ ఫేమస్ స్టార్ హీరోయిన్ ని NTR తన సినిమాకి వద్దని చెప్పాడట.. ఎందుకబ్బా?

స్వర్గీయ నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి పరిశ్రమ మన్నగలుగుతుందంటే అంతా ఆయని చలవే. తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న NTR ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో కూడా చెరగని ముద్ర వేశారు. దాదాపు 7 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈయన ఉన్నట్టుండి పదవి నుంచి తప్పుకోవడం అందరికీ తెలిసినదే. ఇక సినిమాలలోని జానపద, సాంఘిక, పౌరాణిక నేపథ్య చిత్రాలలో నటించి […]

‘సీతా రామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ పాత ఫొటోలు ఎపుడైనా చూశారా?

బాలీవుడ్ సీరియల్స్ తో సూపర్ పాపులర్ అయ్యి తరువాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న నటీమణులలో మృణాల్ ఠాకూర్ ఒకరు. ఇటీవల ‘సీతారామం’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇక్కడ మంచి మార్కులే కొట్టేసింది. ఈ సినిమాలో ఆమె పోషించిన సీత క్యారెక్టర్ సినిమాకే హైలైట్ గా నిలవడం మృణాల్ కి బాగా కలిసొచ్చింది. ఈ సినిమాలో ఆమె లుక్స్, పెర్ఫార్మన్స్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఈ బ్యూటీకి టాలీవుడ్ […]

మీకు తెలుసా? ఒకానొక సమయాన బాహుబలి సినిమా ఆగిపోయేదే అంట?

బాహుబలి… సినిమా గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవలసిన పనిలేదు. దర్శక దిగ్గజం SS రాజమౌళి తెలుగు సినిమాని ఒక్క దెబ్బతో అందలానికి ఎక్కించారు. దర్శకుడిగా రాజమౌళి సినిమా అంటే తెలుగువాళ్ళకు కొత్తేమీ కాదు. అయితే ఈ సినిమాతో యావత్ ప్రపంచమే అతనివైపు చూసేలా చేసాడు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బాహుబలి సినిమా దేశవ్యాప్తంగా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ సినిమాను ఆర్కా మీడియా బ్యానర్ పై శోభు యార్లగడ్డ ప్రసాద్ దేవినేని నిర్మించిన […]

రజినీ కాంత్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన దర్శక రత్నం… ఆ పాత్రకి రజని సరిపోడా?

తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తలైవా పేరు చెబితే తమిళనాట బాక్షాఫీసులు బద్దలవుతాయి. వయస్సు 70 దాటుతున్నా అతని క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఈరోజంటే పాన్ ఇండియా సినిమాలు వచ్చి ఇండియా మొత్తం కొందరు హీరోలు పేర్లు సంపాదిస్తున్నారు గాని, ఆరోజుల్లేనే అంటే పాన్ ఇండియాలు లేని రోజుల్లోనే రజనీ పాన్ ఇండియా స్థాయిలో తన హవాని కొనసాగించాడు. అందుకే రజనీ పేరు తెలియని భారతీయులు ఉండరనే […]