నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నారు.. సినిమా మీద సినిమా ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో 107వ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు కంప్లీట్ కావస్తోంది.. ఈ సినిమా పూర్తి కాకముందే బాలయ్య తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యాడు. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ మూవీలో నటించబోయే హీరోయిన్ పై చాలా రోజులుగా ఉత్కంఠ నెలకొంది. సీనియర్ హీరో […]
Author: Suma
వెంకటేష్ ఫ్లాప్ మూవీ టైటిల్ తో పవన్ కళ్యాన్ సినిమా
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సినిమా వస్తుందంటే చాలు.. ఆ మూవీపై భారీ అంచనాలు ఉంటాయి.. ఇక ఫ్యాన్స్ లో మాత్రం పూనకాలు మొదలైపోతాయి.. అది మామూలు సినిమా అయినా పెద్ద హైప్ వచ్చేస్తుంది. ఆ సినిమా ఎలా ఉన్నా నెగటివ్ టాక్ చెబితే మాత్రం ఆయన అభిమానులు అంగీకరించరు. అంతేకాదు పవన్ కళ్యాణ్ ని ఒక్క మాట అన్నా కూడా ఊరుకోరు. అలా పవన్ కెరీర్ లో ట్రైలర్ దగ్గర నుంచి పాటల వరకు విపరీతమైన […]
కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో వచ్చేస్తున్నాడు.. ఎవరంటే?
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలిసిందే.. ఇప్పటికే ఆయన ఫ్యామిలీ నుంచి చాలా మంది ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. వారిలో కొందరు స్టార్లుగా రాణిస్తున్నారు. కృష్ణ వారసులుగా రమేష్ బాబు, మహేష్ బాబు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అయితే రమేష్ మాత్రం ఇప్పుడు నిర్మాతగా స్థిరపడ్డారు. మహేష్ బాబు ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. ఆ తర్వాత ఆయన అల్లుడు సుధీర్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు కృష్ణ ఫ్యామిలీ […]
నివేదా థామస్ ముఖంపై గాయలు.. అసలు ఆమెకు ఏమైంది?
యంగ్ అండ్ టాలెండెట్ యాక్ట్రెస్ నివేదా థామస్ తెలుగు ఆడియన్స్ కి పరిచయమే.. ఈ తమిళ బ్యూటీ విభిన్న కథలతో అలరిస్తోంది.. సినీ ఇండస్ట్రీలో తనమైన శైలిలో దూసుకుపోతోంది.. తాజాగా ఈ బ్యూటీ ‘శాకిని డాకిని’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో నివేదా థామస్, రెజీనా ట్రైనీ పోలీసులుగా నటించారు. ఈ మూవీ కోసం ఇద్దరూ ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా షాలినీ […]
వామ్మో శ్రీముఖి.. ఇలా రెచ్చిపోతుందేంటి?
బుల్లితెర రాములమ్మ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. యాంకర్ గా తన మాటలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది.. బుల్లితెరపై వరుసగా షోలు చేస్తూ, సినీ ఈవెంట్ లలో యాంకరింగ్ చేస్తూ బిజీగా మారిపోయింది. వెండితెరపై కూడా పలు సినిమాల్లో నటించింది. ఇటీవల క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో నటించింది ఈ బ్యూటీ.. ఈ అమ్మడి సోషల్ మీడియాలోనూ ఎంతో బిజీగా ఉంటుంది.. తన గ్లామర్ తో నెటిజన్లు ఫిదా చేస్తుంది.. ఈ […]
‘సీతారామం’లో సీత ఫ్రెండ్ పాత్ర చేసిన అమ్మాయి ఎవరో తెలుసా?
సినిమాల్లో హీరోయిన్ అంటే అందంగా కనిపించాలి.. హీరోయిన్ విషయంలో దర్శక నిర్మాతలు ఎంతో కేర్ తీసుకుంటారు.. హీరోయిన్లు అందంగా కనిపించడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.. దాదాపు సినిమాల్లో హీరోయిన్ తో పాటు ఆమె ఫ్రెండ్ పాత్ర కూడా డిజైన్ చేస్తుంటారు దర్శకులు.. కొన్నిసార్లు హీరోయిన్ కంటే ఆమె స్నేహితురాలి పాత్రలో నటించిన అమ్మాయిలు అందంగా కనిపిస్తూ ఉంటారు. అందుకే ఆడియన్స్ దృష్టి హీరోయిన్ తో పాటు వారి ఫ్రెండ్స్ అందం మీద కూడా వెళ్తుంది.. అయితే […]
డబ్బింగ్ చేయకుండా ఓ సినిమాని 3 భాషల్లో డైరెక్ట్ గా తీసిన తెలుగు నిర్మాత ఎవరో తెలుసా?
ఒక భాషలో హిట్టైన సినిమాని ఇతర భాషల్లో డబ్ చేయడం పరిపాటి. అలాగే భాషలో బాగా ఆడిన సినిమాని ఇతర భాషలో రీమేక్ చేయడం కూడా సర్వ సాధారణమైన విషయం. అయితే అదే సినిమాని మూడు నాలుగు భాషల్లో రీమేక్ చేయడం అనేది చాలా అరుదైన విషయం అని చెప్పుకోవాలి. అలాంటి ఘనత తెలుగులో ఒక్క నిర్మాతకు మాత్రమే వుంది అతనే మూవీ మొఘల్, డాక్టర్ డి.రామానాయుడు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం […]
AR రెహమాన్ పని అయిపోయిందా? ఎందుకిలా చేస్తున్నాడు అంటూ ట్రోల్స్?
AR రెహమాన్.. పరిచయం అక్కర్లేని పేరు. యావత్ ప్రపంచంలోనే పేరు గాంచిన ప్రఖ్యాత భారతీయ సంగీత దర్శకుడు ఆయన. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును దక్కించుకున్న ఏకైక భారత సంగీత సంగీత దర్శకుడు AR రెహమాన్. ఇకపోతే ఆయన గతం అద్భుతంగా వున్నా, వర్తమానం మాత్రం అంత ఆశాజనకంగా లేదు. ఒకప్పుడు జనాలు తన పాటల కోసం ఎంత గానో ఎదురుచూసే వారు. కానీ ఈ మధ్య కాలంలో రెహమాన్ నుండి వచ్చిన పాటలు ఆయన ప్యాన్స్ కు […]
అల్లు అర్జున్ పోయినా ఫర్వాలేదన్న భార్య స్నేహ రెడ్డి… ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
అల్లు అర్జున్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. వచ్చింది పెద్ద కుటుంబ సినీ నేపధ్యం అయినప్పటికీ తనదైన మార్క్ స్టైల్ తో బన్నీ దూసుకెళుతున్న తీరు చూస్తే న భూతొ న భవిష్యతి అని అనకుండా ఉండలేము. మొదట తెలుగు బోర్డర్ దాటి మలయాళంలో కూడా మంచి మార్కెట్ ఏర్పరచుకున్న మొదటి తెలుగు నటుడు అని చెప్పుకోవాలి. ఇక పుష్ప అనే సినిమాతో ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో హీరో గా కొనసాగుతున్నారు. ఇక ఈయన […]









