టాలీవుడ్ లో ప్రస్తుతం శేఖర్ మాస్టర్ నెంబర్ వన్ కొరియోగ్రఫర్ గా కొనసాగుతున్నారు. ఆయన తర్వాత ఎవరంటే.. జానీ మాస్టరే అని చెప్పాలి.. జానీ మాస్టర్ ఎంతటి టఫ్ మూవెంట్స్ కూడా ఈజీగా చేయిస్తుంటారు. అందుకే పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకు జానీ మాస్టర్ అంటే అందరికీ ఇష్టమే.. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా పనిచేశారు. ఈటీవీలో వచ్చిన అల్టిమేట్ డాన్స్ షో అనే రియాలిటీ షోలో డాన్సర్ గా […]
Author: Suma
నా శరీరం ఇప్పుడు సహకరించడం లేదు.. కాజల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
గర్భం ధరించిన తర్వాత మహిళల శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో.. ప్రసవం తర్వాత కూడా శారీరకంగా కొన్ని మార్పులు జరుగుతుంటాయి. కొంత మంది మహిళలు బరువు పెరుగుతారు. నీరసంగా ఉంటారు. చురుకుదనం ఉండదు.. గర్భధారణకు ముందు ఉన్నట్లు శరీరం సహకరించదు. అయితే ఇలా అందరి విషయంలో జరగదు. కొంత మంది ప్రసవతం తర్వాత కూడా ఎప్పటిలాగే ఎంతో ఉత్సాహంగా ఉంటారు. తమ అందాన్ని కూడా కాపాడుకుంటారు. చాలా మంది సెలబ్రిటీల శరీరం ప్రసవం తర్వాత మునుపటిలా ఉండదు.. […]
బాలయ్యతో ఆ హీరోయిన్ కాళ్లు మొక్కించిన ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?
తెలుగు సినిమా స్థాయిని పెంచిన గొప్ప నటుడు నందమూరి తారక రామారావు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా సినిమాలు తీశారు. ఇక పౌరాణిక చిత్రాలకు ఆయన కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. చాలా మంది రాముడు, శ్రీకృష్ణుడు అంటే రామారావు వేసిన గెటప్ లనే చూపిస్తారు.. అంతటి మహానటుడు ఎంతో సాధారణంగా ఉండేవారు. పెద్ద స్టార్ అయినప్పటికీ ప్రతి ఒక్కరిని గౌరవించేవారు. తన మాటలతో ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. ఇక తన కంటే చిన్న వయస్సు […]
‘సీతారామం’ సీతపై నెటిజన్లు ఫైర్.. పరువు పోగొట్టుకుంటున్నావు అంటూ..
దల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం సీతారామం.. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అందుకుందో తెలిసిందే.. ఈ సినిమా ఓటీటీలోనూ విడుదల అయ్యింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ ల నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమాలో సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ ఆకట్టుకుంది. మృణాల్ ఠాకూర్ క్లయిమాక్స్ లో ఇరగదీసింది. […]
ఆ ఒక్క విషయంలో సక్సెస్ కాలేకపోయిన యాంకర్ సుమ..
యాంకర్ సుమ అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. యాంకర్లలో సుమకు అంతటి పాపులారిటీ ఉంది. ఎంత పెద్ద ఈవెంట్ అయినా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో ఆకట్టుకుంటుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా యాంకరింగ్ లో తనమైన ముద్ర వేసుకున్నారు. కనీసం సుమ దరిదాపుల్లో కూడా ఎవరూ కనిపించడం లేదు. పెద్ద హీరోలకు సంబంధించిన ఏదైనా ఈవెంట్ లలో తన మాటలతో మాయ చేయడం సుమ స్పెషాలిటీ. అందుకే సుమను బుల్లితెర మెగాస్టార్ అంటారు. సుమ […]
ఆ విషయంలో త్రివిక్రమ్ తర్వాతే రాజమౌళి..
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకుడు ఎవరంటే.. టక్కున గుర్తొచ్చే పేరు రాజమౌళి.. ఇంత వరకు ఆయనకు ఫ్లాప్ అనేది లేదు.. ఇక బాహుబలి తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది. ఆయన సినిమాలు దేశం దాటి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. అంతేకాదు రాజమౌళి తెలుగులోనే కాకుండా దేశంలో అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఆయన తెరకెక్కించే సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో తెరపైకి వస్తున్నాయి.. ఇక తెలుగు పరంగా చూసుకుంటే.. రాజమౌళి తర్వాత దర్శకుడు సుకుమార్ […]
రేసింగ్ చేస్తున్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
కార్ రేసింగ్ లేదా బైక్ రేసింట్ అంటే చాలా మందికి ఇష్టముంటుంది. ముఖ్యంగా యూత్ లో రేసింగ్ అంటే మంచి క్రేజ్ ఉంటుంది.. అయితే సాధారణ ప్రజలు కార్ రేసింగ్, బైక్ రేసింగ్ చేస్తే.. అది పెద్ద విషయం ఏమీ కాదు.. కానీ స్టార్ సెలబ్రిటీలు ఏదీ చేసిన అది వార్తే అవుతుంది..రేసింగ్ పై ఇష్టం ఉన్న వారిలో స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు. హీరోలే కాదు హీరోయిన్స్ కూడా రేసింగ్ పై ఇంగ్రెస్ట్ పెంచుకున్నారు.. […]
కావాలని తొక్కేశారు.. సినీ ఇండస్ట్రీపై హీరో ఆకాష్ షాకింగ్ కామెంట్స్..
దర్శకుడు శ్రీనువైట్ల తెరకెక్కించిన ‘ఆనందం’ సినిమాతో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన హీరో ఆకాష్.. మొదటి సినిమీతోనే పెద్ద హిట్ అందుకొని మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ సినిమా కలెక్షన్స్ పరంగా, సినిమా పరంగా మంచి సక్సెస్ సాధించడంతో.. మొదటి సినిమాతోనే స్టార్ గా మారాడు.. అయితే హీరో ఆకాష్ తర్వాత నటుడిగా ఎక్కువ రోజులు కొనసాగలేకపోయాడు. మొదటి సినిమా విజయం తర్వాత ఆకాష్ తో సినిమా చేసేందుకు దర్శక, నిర్మాతలు పోటీ పడ్డారు. కానీ […]
సిరిని అవమానించిన హైపర్ ఆది.. అంతా షన్నుకే ఇచ్చావు అంటూ..
బుల్లితెర పాపులర్ షో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలు ఆడియన్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందులో వేసే పంచ్ లు, చేసే కామెడీ నవ్వులు తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా ఈ షోలలో హైపర్ ఆది వేసే పంచ్ లు మామూలుగా ఉండవు. ప్రోగ్రామ్ లో నవ్వించడం కోసం అవతలి వారిని ఏడిపించేలా లేదా అవమానపరిచేలా పంచ్ లు వేస్తుంటాడు.. హైపర్ ఆది పంచ్ లతో ఎంతో మంది సీనియర్ నటులు కూడా ఒకానొక సమయంలో అవమానించబడ్డారు.. తాజాగా బిగ్ […]









