టాలీవుడ్లో పేరున్న నిర్మాత అభిషేక్ నామా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . ముందుగా నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టి కొన్నేళ్ల కిందట దిల్ రాజు లాంటి టాప్ డిస్ట్రిబ్యూటర్‌ను సవాల్ చేసిన ఏకైక వ్వక్తి అభిషేక్. అతను వరుసగా పెద్ద సినిమాలను భారీ రేట్లకు కొని దూకుడు చూపించాడు. తర్వాత నిర్మాతగా మారి సాక్ష్యం, గూఢచారి సహా కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు. ఈ మధ్య అభిషేక్ నెగెటివ్ న్యూస్‌లతోనే జనాల నోళ్లలో నానుతున్నాడు. […]
Author: Suma
థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఆ కల్ట్ క్లాసిక్ మూవీ.. ఏడిపించడం ఖాయమే..!
7జి బృందావన్ కాలనీ హీరో రవికృష్ణ అందరికి గుర్తుండే ఉంటాడు. ఈ సినిమా తర్వాత రవికృష్ణ నటించినవేవి ఆడకపోవడంతో చాలా త్వరగా ఇండస్ట్రీ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. ప్రస్తుతం అతను ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో కూడా తెలియనంత దూరంగా చెన్నైలో ఉండిపోయాడు. తండ్రి నిర్మాత ఏఎం రత్నం పవన్ కళ్యాణ్ ని హీరోగా తీసుకొంక్ తో ‘హరిహర వీరమల్లు’ తీస్తున్నా సరే కనీసం దాని సెట్లలో కూడా రవికృష్ణ కనిపించేవాడు కాదు. అయితే దాదాపు 19 […]
షకీలాని ముద్దులతో ముంచేత్తిన టేస్టీ తేజ.. మరీ అంతలానా..
బిగ్ బాస్ హౌస్ లో నిన్న జరిగిన సండే ఎపిసోడ్ ని ఫన్ డే అంటూ ప్రారంభించాడు నాగార్జున . కానీ, ఆడియన్స్ అందరికీ అది బోరింగ్ డేలా అనిపించింది. ఎందుకంటే, ఎలిమినేషన్ లో కిక్ అనేది ఉండదు. అంతేకాదు, చాలామంది ముందుగానే సోషల్ మీడియా ద్వారా ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది తెలుసుకుంటున్నారు. బిగ్ బాస్ లవర్స్ అయితే శనివారం రాత్రే ఈవిషయాన్ని షూటింగ్ అవ్వగానే పట్టేస్తున్నారు. అందుకే, బిగ్ బాస్ టీమ్ ఎలిమినేషన్ రౌండ్ […]
ఆ ఈవెంట్‌లో ఎదురుపడ్డ ఇద్దరు దిగ్గజ టాలీవుడ్ హీరోయిన్లు.. తర్వాతేమైందో చూడండి..
త్రిష కృష్ణన్, కీర్తి సురేష్ ఇద్దరూ సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత పాపులారిటీ పొందిన నటీమణులు. వారు రీసెంట్ గా SIIMA అవార్డ్స్ 2023లో రెడ్ కార్పెట్‌పై కలుసుకున్నారు. వారి మధ్య కొన్ని సెకన్ల పాటు సాగిన కన్వర్జేషన్ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. త్రిష కృష్ణన్ ప్రస్తుతం విజయవంతమైన కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఆమె ఇటీవల హిట్ చిత్రం “పొన్నియిన్ సెల్వన్: II” లో నటించింది. భవిష్యత్తులో అనేక ఇతర పెద్ద చిత్రాలలో నటించనుంది. కీర్తి సురేష్‌కి […]
మెగా హీరోతో రొమాన్స్ చేయడానికి అనుష్క రెడీ..
మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన ‘భోళా శంకర్’ సినిమా ఇటీవలే విడుదల అయ్యి నెగిటివ్ టాక్ ని సంపాదించుకుంది. మొహార్ రమేష్ తెరకేక్కించిన ఈ సినిమా బాక్సఫీస్ వద్ద పరాజయం పాలయ్యిన విషయం అందరికి తెలిసిందే. దాంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మరింత ఆచి తూచి అడుగేస్తున్నాడు చిరు. తాజాగా బింబిసారా సినిమా దర్శకుడి దర్శకత్వం లో మెగాస్టార్ చిరంజీవి తన 157 వ సినిమా ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. […]
పోలీస్ స్టేషన్ కి వెళ్లిన ప్రభాస్ కల్కి టీం మేకర్స్.. ఎందుకో తెలిస్తే…
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం మనం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రమే “కల్కి 2898ఎడి”. ఈ సినిమా అయితే ఇండియన్ సినిమా దగ్గర ఒక గేమ్ ఛేంజింగ్ ప్రాజెక్ట్ గా రాబోతుండగా రీసెంట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న […]
ఎవరికి లేని వింత సెంటిమెంట్లు మహేష్ కే ఎందుకు.. ఫ్యాన్స్ పరువు తీస్తున్నాడే..!
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం మహేష్ బాబు జిమ్‌లో కుస్తీ పడుతున్నారు. ఆయన వరుసగా వర్కౌట్లు చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తున్నారు. నలబైఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల కుర్రాడిగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవలే ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లి వచ్చిన మహేశ్ ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అయితే తాజాగా మహేష్ బాబు సెంటిమెంట్‌కు సంబంధించిన ఓ […]
సైమా అవార్డ్స్ ఫంక్షన్‌లో సూపర్ క్యూట్ గా మెరిసిన శ్రీలీల.. పిక్స్ వైరల్…
ప్రముఖ టాలీవుడ్ నటి శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘పెళ్లిసందడి’ సినిమాతో ఈ అమ్మడు తెలుగు తెరకు పరిచయమైంది . ఆ తరువాత రవితేజ తో కలిసి ‘ధమాకా’ సినిమా లో నటించ్చింది. ఈ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ చిన్నది. అతి తక్కువ సమయంలోనే బాగా పాపులారిటీ సంపాదించుకొని స్టార్ హీరోయిన్స్ లిస్టులోకి చేరిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు మహేష్ బాబు,పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, రామ్ పోతినేని […]
బటన్ విప్పేసి హాట్ ఫొజులిస్తున్న అనసూయ.. తగ్గేదేలే అంటూ క్రేజీ లుక్స్
యాంకర్ గా బుల్లితెరపైకి అడుపెట్టి ఆ తర్వాత సినిమాల్లోకి కూడా అడుగుపెట్టింది హాట్ యాంకర్ అనసూయ. తన అందంతో కుర్రకారుకి సెగలు పుట్టించింది. తన హాట్ హాట్ ఫొజులతో యువకులను కట్టిపడేస్తుంది. ఇప్పటికే తన హాట్‌నెస్‌తో యువకులకు చెమటలు పట్టిస్తుంది. సోషల్ మీడియాతో నిత్యం హాట్ ఫొటోలను అనసూయ పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి. ప్రస్తతుం బుల్లితెరకు దూరమైన అనసూయ.. సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతుంది. తన […]