పవన్ కళ్యాణ్ సినిమాలో మంచు లక్ష్మి… వద్దుబాబోయ్ వద్దంటున్న మెగా ఫాన్స్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. యావత్ తెలుగునాట ఆయనకున్న క్రేజ్ మరెవరికీ లేదని అనడంలో అతిశయోక్తి ఏముంటుంది చెప్పండి. ఇక ఆయన నుండి సినిమా వస్తోందంటే పూనకాలు రావడం ఖాయం. హిట్టు, ప్లాపులతో తేడాలేకుండా దూసుకుపోతున్న ఏకైన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ ఎన్నికలు దగ్గర పడటంతో వరుస సినిమాలు పూర్తిచేసే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే వరుస సినిమాలను ప్రకటించాడు. తాజాగా సుజిత్ దర్శకత్వంలో ఓ […]

‘ఇండియన్ 2’ కోసం కమల్ ఈ వయస్సులో పెద్ద సాహసమే చేయబోతున్నాడు?

నటుడు కమల్ హాసన్ గురించి తెలియని సినిమా ప్రేక్షకులు ఇండియాలోనే వుండరు అంటే అతిశయోక్తి కాదేమో. 68 ఏండ్ల వయస్సులో కూడా కమల్ కమాల్ చేస్తున్నాడు. దానికి నిదర్శనమే ఇటీవల రిలీజై దుమ్మ దులిపిన ‘విక్రమ్’ సినిమా. ఇక తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం పేరు ‘ఇండియన్ 2’. ఈ మూవీ కోసం కమల్ హాసన్ శక్తికి మించి వర్క్ చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేష్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ […]

బిగ్ బాస్ లో బొక్కలు బయటపెట్టిన ఇనయా… సింగర్ రేవంత్ గుట్టు రట్టు?

బిగ్ బాస్ 6 షో దగ్గర పడటంతో తెలుగునాట సర్వత్రా దానిగురించే చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ షోపైన రకరకాల రూమర్స్ బయటకి వస్తున్నాయి. లోగుట్టు పెరుమాళ్ళకెరుకగాని బిగ్ బాస్ లోని బొక్కలు ఒక్కొక్కరిగా బయటపెడుతున్నారు. ఈ షో నిర్వాహకులు తమ ప్రణాళికలకు అనుగుణంగా ఆడియన్స్ మైండ్స్ సెట్ చేస్తారని ఆరోపణలు వస్తున్నాయి. ఇక తాజాగా ఎలిమినేట్ అయిన ఇనయా కంటెస్టెంట్ రేవంత్ గురించి చెబుతుంటే అతని క్యారెక్టర్ ఇంత దారుణమా అని ప్రేక్షకులు విస్తుపోతున్నారు. […]

ఈ యంగ్ హీరోలకు ఏమైంది.. వచ్చే ఏడాది నుంచి భారీగా పారితోషికం తగ్గింపు!

ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు నటించిన సినిమా హిట్ అవుతే వెంటనే వారి నెక్స్ట్ సినిమా కి రెమ్యూనరేషన్ పెంచుతూ ఉంటారు. అయితే మరికొంత మంది హీరోలు మాత్రం రెమ్యూనరేషన్ కంటే ముందు సినిమా హిట్ అయితే చాలు అని అనుకుంటారు. ఈ ఏడాది ప్లాప్ అయిన సినిమా లతో బాధ పడకుండా వచ్చే ఏడాది అయిన విజయం కోసం కష్టపడాలి అని అనుకుంటున్నారట కొంతమంది హీరోలు. వారిలో రాజ్ తరుణ్ కూడా ఒకరు. ఈ […]

2022 సాంగ్స్: ఈ ఏడాది అదరగొట్టిన టాలీవుడ్ సాంగ్స్ ఇవే.. 

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏటా ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలోని కొన్ని సినిమాల్లోని పాటలు సూపర్ హిట్ కావడం కామన్. ఈ ఏడాది కూడా కొన్ని పాటలు సూపర్ హిట్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. అవేవో ఇప్పుడు తెలుసుకుందాం. బంగార్రాజు: ఈ సినిమాలోని కళ్ళకు కాటుక ఎట్టుకుని.. కాళ్లకు పట్టీలు కట్టుకొని… అనే పాట ప్రేక్షకులను బాగా అలరించింది. రౌడీ బాయ్స్: ఈ సినిమా నుండి బృందావనం నుండి కృష్ణుడు వచ్చాడే…. అనే పాట బాగా ఫేమస్ అయింది. […]

2022: ఈ ఏడాది తెలుగులో వచ్చిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఇవే..

ఈ ఏడాది లేడీ ఓరియంటెడ్ సినిమా వేరే భాషాలతో పోలిస్తే తెలుగులో చాలా తక్కువగా రిలీజ్ అయ్యాయి. ఒకప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలంటే ఎక్కువగా గుర్తొచ్చే పేరు అనుష్క. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లకు అనుష్కలాగా సినిమాని సోలోగా నడిపించే సామర్ధ్యం తక్కువ అనే చెప్పాలి. అందుకే కాబోలు లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఈ ఏడాది చాలా తక్కువగా వచ్చాయి. రిలీజ్ అయిన కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలో హిట్ అయిన ఒకే ఒక సినిమా సమంత నటించిన […]

పూరీ జగన్నాథ్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసిన ఆ హీరోయిన్..

ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన సినిమాలతో టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఈ స్టార్ డైరెక్టర్ ఈ మధ్య కాలంలో హిట్టు కొట్టడానికి బాగా కష్టపడిపోతున్నాడు. ఒకవైపు సినిమాలు తీస్తూనే ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో చాలా విషయాలను పంచుకుంటున్నాడు. ఇందులో భాగంగా రీసెంట్‌గా ‘ఇడియట్’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సంఘటన అభిమానులతో పంచుకున్నారు. అతడు మాట్లాడుతూ.. ‘ఇడియట్ మూవీ షూటింగ్ జరిగే సమయంలో హీరోయిన్ రక్షిత […]

బిగ్‏బాస్ 6 విన్నర్ ఎవరో చెప్పేసిన గూగుల్… ప్రేక్షకుల అంచనాలు తలకిందులయ్యాయా?

ఇప్పుడు ఎక్కడ విన్నా బిగ్‏బాస్ 6 గురించే చర్చలు నడుస్తున్నాయి. ముగింపు దశకు బిగ్‏బాస్ సీజన్ 6 చేరుకోవడంతో గత సీజన్ల కంటే అదిరిపోయే రేటింగ్ తో దూసుకుపోతోంది. దాదాపు 21 మందితో మొదలైన రియాల్టీ షోలో ప్రస్తుతం 6గురు సభ్యులు మిగలడం కొసమెరుపు. ఇకపోతే ఈ చివరి వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని అసలు గుట్టు విప్పేశారు హోస్ట్ నాగార్జున. అంటే ఈరోజు ఒకరు ఇంటి నుంచి బయటకు రాబోతున్నారన్నమాట. దీంతో ఐదుగురు మాత్రమే […]

ఒక్క సినిమాతోనే రెమ్యునరేషన్ పెంచేసిన పాన్ ఇండియా తెలుగు హీరోలు!

సినిమా జీవితం అంటేనే ఒక మాయ. అందులోనూ సినిమా హీరోల జీవితాలు అంటే ఇంకా మాయ అని చెప్పుకోవాలి. ఇక్కడ ఇండస్ట్రీలో ఒక్క హిట్ పడినవాడు హీరో. ప్లాప్ సినిమా పడినవాడు జీరో అయిపోతాడు. ఇక హిట్టైన హీరోల సంగతి వేరే చెప్పాల్సిన పనిలేదు. వారి రేంజ్ అమాంతం పెరిగిపోతుంటుంది. అలాంటిది పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ పడితే ఇంకేమైనా వుంటుందా? రెమ్యూనరేషన్ తారాస్థాయికి చేరిపోతుంది. ఇక హీరోకి పాన్ ఇండియా రేంజ్‌లో మార్కెట్ ఉందని తెలిసిన […]