తెలుగు యాంకర్లలో అనసూయ వెరీ స్పెషల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె గ్లామర్ కి వున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమెని మొదటిసారి చూసినవారు అనసూయకు పెళ్లయి పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా నమ్మరు. లేటు వయసులో కూడా ఘాటు అందాలతో అమ్మడు రెచ్చిపోతూ ఉంటుంది. ఆ రకంగా ఫాలోయింగ్ ఉండటం చేతనే బుల్లితెరనుంది వెండితెరపైకి షిఫ్ట్ అయింది. ఇక సినిమాల ఎంపికలో కూడా ఆమెది అందెవేసిన చేయి. చాలా సెలెక్టెడ్ రోల్స్ చేస్తూ దూసుకుపోతోంది. హీరో […]
Author: Suma
ఇకనైనా సిగ్గుపడి అలాంటి పిచ్చి రాతలు మానేయండి… మీడియాపై ధ్వజమెత్తిన ఉపాసన కొణిదెల!
గత నాలుగు ఐదు రోజులుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య కొణిదెల ఉపాసన ప్రగ్నెంట్ అని పలు మీడియా సంస్థలు ఊదరగొడుతున్నాయి. అంతేకాకుండా వారు సరోగసి (అద్దె గర్భం) ద్వారా పిల్లల్ని కనబోతున్నారని కూడా కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు కోడై కూశాయి. అయితే ఈ మధ్య కాలంలో సరోగసి పధ్ధతి ద్వారా పిల్లలను కనే హీరోయిన్స్ ఎక్కువ అయిపోవడం వలన కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత, అబద్ధమెంత అనేది […]
ప్రేమ విషయంలో అధికారిక ప్రకటన చేయబోతున్న సిద్ధార్థ్, అదితి… నిజమేనంట?
బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్ బాలీవుడ్ హీరోయిన్ అదితి రావ్ హైదరి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. గత కొంత కాలమ్లగా ఇద్దరూ సీక్రెట్ గా ప్రేమలో ఉన్నారని రూమర్స్ వినబడుతున్నాయి. మరోవైపు సిద్ధార్థ్ తమ ప్రేమ వ్యవహారాన్ని ఇండైరెక్ట్ గా అనౌన్స్ చేసినట్టు కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మధ్య ముంబైలోని ఓ రెస్టారెంట్ వద్ద వీరిద్దరూ మీడియా కంట పడిన సంగతి విదితమే. అదిగో అప్పటి నుంచి వీరి సీక్రెట్ లవ్ పై […]
Avatar2లో ప్లస్ లు, మైనస్ లు ఇవే… లేకుంటేనా?
ప్రపంచ సినిమా ప్రేమికులు గత 13 సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన ‘అవతార్-2’ సినిమా ఎట్టకేలకు ఈరోజు రిలీజై కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఈపాటికే సినిమా చూసినవారు ఇంటర్నేషనల్ విజువల్ వండర్ అని తెగ ఆకాశానికెత్తేస్తున్నారు. మరికొందరు.. అంత ఏం లేదని, రొటీన్ VFX అని, యానిమేషన్ ఫిల్మ్ లా ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొంతమంది ఒక్కసారైనా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని చెబుతున్నారు. అవతార్ ఫస్ట్ పార్ట్ కు ఈ సినిమాకు తేడా ఏమిటి వంటి […]
Avatar 2లో ఆ ఒక్క సీన్ కోసం ఏకధాటిగా 7 నిమిషాలు ఊపిరి తీసుకోవడం మానేశారట తెలుసా?
ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ విన్న ఒకే ఒక్క మాట వినబడుతోంది.. అదే Avatar 2. అవును, సినిమా ప్రేక్షకుల 13 ఏళ్ల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అవతార్ 2 ఈరోజు శుక్రవారం రిలీజయింది. ప్రపంచవ్యాప్తంగా 52000 స్క్రీన్స్ లో ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదలైంది. రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డుల మోత మోగించింది. గతంలో ఏ సినిమాకు లేనంతగా అవతార్ […]
Bigg Boss 6 ఫైనల్ కోసం మాస్టర్ ప్లాన్… గెస్ట్ గా ఆ స్టార్ హీరో వస్తాడో రాడో?
బిగ్ బాస్ సీజన్ 6 ఓ వర్గం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచిందని తాజా సర్వేలే చెబుతున్నాయి. ఈసారి అంచనాలకు తగ్గట్టుగా కంటెస్టెంట్స్ హౌస్ లో లేకపోవడం వలన మొదట్లో TRP రేటింగ్స్ బాగా పడిపోయాయి. దాంతో చేసేదేమీ లేక షో నిర్వాహకులు ఈసారి సీజన్ ను తొందరగా ముగిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఫైనల్ ఎపిసోడ్ కు మాత్రం రికార్డ్ స్థాయిలో రేటింగ్ అందుకోవాలి అని బిగ్ బాస్ నిర్వాహకులు ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. బిగ్ […]
పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న నమ్రత.. ఆ వీడియో వైరల్!
సినిమా ఇండస్ట్రీలోని రీల్ లైఫ్ కపుల్స్ కాస్త రియల్ లైఫ్ కపుల్స్ అవుతుంటారు. ఏదైనా ఒక సినిమాలో నటించే సమయంలో అభిప్రాయాలూ కలిసి రియల్ లైఫ్ లో వీరు జంటలుగా మారిపోతున్నారు. ఆ కోవకు చెందిన వారే మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్. వంశీ అనే సినిమాలో నటించిన వీరు ఆ సమయంలో ప్రేమలో పడి పెద్దలను అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ జంటని క్యూట్ […]
అంధురాలిగా మారనున్న రష్మిక.. ఆ సినిమా కోసమే..
ప్రముఖ నటి రష్మిక తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్‌లో ఎన్నో మంచి సినిమాలలో నటించింది. ఇటీవలే విడుదల అయిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్‌లో కూడా నటించి తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక టాలీవుడ్‌లో ఈ బ్యూటీకి లెక్కలేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పుష్ప సినిమా తరువాత రష్మిక వరుస సినిమా అవకాశాలతో […]
పాత సెంటిమెంట్‌ను ఫాలో కానున్న గోపీచంద్.. ఇదేనా కెరీర్‌ని మార్చేస్తుందా..?
టాలీవుడ్ నటుడు గోపీచంద్ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా జయం, వర్షం లాంటి సినిమాలో విలన్‌గా కూడా నటించి మెప్పించాడు. అలానే యజ్ఞం, రణం, లక్ష్యం, సాహసం, లౌక్యం లాంటి సినిమాలలో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ సినిమా టైటిల్స్‌లో చివరికి సున్నా రావడం అనేది ఒక సెంటిమెంట్‌గా మారింది. ఆ సెంటిమెంట్ గోపీచంద్ కి ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దాంతో గోపీచంద్ […]