బిగ్ బాస్ అసలు విన్నర్ శ్రీహాన్ అని చెబుతున్న సర్వేలు… ఎందుకిలా జరిగింది?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్6 విన్నర్ ఎవరో నిన్నటితో తేలిపోయింది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఆటలో రేవంత్ గెలిచాడని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడే వుంది అసలు ట్విస్ట్. ప్రేక్షకుల ఓట్ల ప్రకారం చూసుకుంటే ఈ షోలో రియల్ విన్నర్ శ్రీహాన్ అని అంతా చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున ప్రకటించడం విశేషం. రేవంత్ కంటే శ్రీహాన్ కే ఎక్కువ ఓట్లు వచ్చాయని, బిగ్ […]

డబ్బుపై సమంత ఆసక్తికర కామెంట్స్.. తనకి అదే ఇంపార్టెంట్ అట

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత. ఈ అందాల తార తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ది ఫ్యామిలీ-2 అనే వెబ్‌సిరీస్‌లో బోల్డ్‌గా నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. అంతేకాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాలో నటించిన తన నటన సామర్ధ్యని నిరూపించుకుంది. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘యశోద’ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. ఇక ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఇంకో సినిమా ‘శాకుంతలం’ […]

సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఆస్తులు ఉన్న నటులు వీరే..

సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా మంది సినిమాల ద్వారానే కాకుండా ప్రకటనల ద్వారా కూడా భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. ఆ డబ్బుని వివిధ రంగాలో పెట్టుబడి పెడుతున్నారు. అలా ఆస్తి సంపాదనలో వ్యాపారులతో పోటీ పడుతున్నారు. మరి సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఆస్తులు ఉన్న హీరోలు ఎవరో బుక్ చేద్దాం. • మమ్ముట్టి మలయాళ ఇండస్ట్రీలో మంచి నటుడుగా పేరు సంపాదించుకున్న మమ్ముట్టి మొత్తం రూ.340 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు సమాచారం. మలయాళ కమ్యూనికేషన్‌లో […]

అవతార్ 2కి బ్యాడ్ రివ్యూస్ రావడానికి కారణాలివే.. 

ప్రస్తుతం ఎవరినోటా విన్నా అవతార్-2 సినిమా పేరే వినబడుతోంది. సినిమా చరిత్రలోనే అవతార్ అనేది ఒక అద్భుతమైన చిత్రం. సినీ ప్రేమికులకే కాదు, సినిమాలు చూడని వారు కూడా అవతార్ సినిమా చూడటానికి మొగ్గుచూపిస్తూ ఉంటారు. అవతార్ సినిమా వచ్చి 12 ఏళ్లు దాటింది. అయినా కూడా దాని ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందరూ అవతార్ సీక్వల్ రావాలని ఎంతగానో ఎదురుచూశారు. ఆ ఎదురుచూపులకు ఫలితంగా డిసెంబర్ 16న అవతార్-2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. […]

రష్మికని అందరూ చూస్తుండగానే కిస్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్..!

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ స్టార్ కిడ్స్‌ను సిల్వర్ స్క్రీన్‌కి పరిచయం చేస్తుంటాడు. అలాగే టాలెంట్ ఉన్న వారితో కలిసి సినిమాలను నిర్మిస్తుంటాడు. తన సొంత నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ద్వారా ఇప్పటికే ఎందరినో పాపులర్ కూడా చేశాడు. ఇంతకుముందు వరకు బాలీవుడ్ కే పరిమితమైన ఈ ప్రొడ్యూసర్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న యాక్టర్స్ వైపు కూడా చూస్తున్నాడు. వారి సినిమాలను ప్రొడ్యూస్ కూడా చేస్తున్నాడు. టాక్ షోలతో ఇంకా తదితర […]

2023లో రాబోతున్న బడా సినిమాలు… ఆ హీరోలతో జతకట్టబోయే హీరోయిన్లు వీరే!

కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి మరి కొన్ని రోజులు మాత్రమే మిగిలి వున్నాయి. దాంతో టాలీవుడ్ బడా సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముమ్మురంగా సాగుతున్నాయి. ముఖ్యంగా సక్రాంతి బరిలో ఓ మూడు బడా సినిమాలు రిలీజుకి సిద్ధమవుతున్నాయి. వాటితో పాటు సెట్స్‌పై ఉన్న ప్రభాస్‌, పవన్‌కల్యాణ్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ చిత్రాల వరకూ చాలా ప్రతిష్టాత్మక సినిమాలు సినీ ప్రియుల్ని ఊరిస్తున్నాయి. కరోనా కష్టకాలం నుండి గట్టెక్కిన చిత్రసీమ వచ్చే యేడాది మాత్రం జెట్ స్పీడ్ […]

2022లో వచ్చిన సూపర్ హిట్ మల్టీస్టారర్ సినిమాలు ఏమిటో తెలుసా?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. జక్కన్న పుణ్యమాని తెలుగు సినిమా దిగాంతలకు చేరింది. ఈ క్రమంలో ఎప్పటినుండో ఎదురు చూస్తున్న మల్టీస్టారర్ సినిమాలు ఈ సంవత్సరం చాలా రూపుదిద్దుకున్నాయి. కాగా దాదాపు అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 2022 ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది మల్టీస్టారర్ గా వచ్చి బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమాలు ఏవో అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాము. ఇక్కడ ముందుగా […]

హీరోల పారితోషికంపై దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దిల్ రాజు నిర్మించిన సినిమాలు ఎన్నో సూపర్ హిట్ అందుకున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఒకపుడు దిల్ రాజు గురించి సినిమా విషయంలోనే వార్తలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆయన ఎక్కువగా కాంట్రవర్సీల విషయంలో సోషల్ మీడియాలో నిలుస్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు ఏం చేసిన కూడా అది పెద్ద వివాదంగా మారుతుంది. దాంట్లో భాగంగానే ఆయన నిర్మాణం చేసిన ‘వారసుడు’ సినిమాకి […]

న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించిన మొదటి తెలుగు సినిమా పేరు తెలుసా మీకు?

న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ లో ఈమధ్య కాలంలో మన తెలుగు సినిమాల హవా బాగా నడుస్తోందని చెప్పుకోవాలి. అయితే అక్కడ ప్రదర్శించిన మొదటి తెలుగు సినిమా పేరు మీకు తెలుసా? అది తెలుసుకోవాలంటే ఈ స్టోరీని పూర్తిగా చదవాల్సిందే. అవును, నేటి రోజుల్లో సినిమా ఒక వారం ఆడితే గగనం అని చెప్పుకొనే పరిస్థితి వుంది. కోవిడ్ తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు థియేటర్లో సినిమా చూడటానికి ప్రేక్షకులు కరువయ్యారు. అయితే ఒక మంచి సినిమాకు […]