ఈ సీనియర్ హీరోల్లో నంబర్ వన్ ఎవరో తెలిసిపోయింది..

మన తెలుగు హీరోలకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో సందేహం లేదు. భారత దేశ చిత్ర పరిశ్రమలో మన తెలుగు సినిమాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలుగు సినిమా పరిశ్రమ ద్వారా ఎంతో మంది హీరోలు ప్రేక్షకుల అభిమానాన్ని, ప్రేమను గెలుచుకుని తెలుగు సినిమాలను టాప్ రేంజ్ లో నిలబెట్టారు. సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చే సమయానికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున లాంటి హీరోల హవా నడిచింది. వారిలో మొదటిగా […]

అనసూయ గురించి ఈ సీక్రెట్స్‌ తెలిస్తే నోరెళ్లబెడతారు..

బుల్లితెర యాంకర్‌గా తెలుగు ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించుకున్న యాంకర్ అనసూయ. యాంకరింగ్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించింది. న్యూస్ ఛానెల్‌లో యాంకర్‌గా పరిచయమైన అనసూయ జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు జబర్దస్త్‌కి గుడ్ బై చెప్పి సినిమాలోకి అడుగుపెట్టింది. బుల్లితెరకు గుడ్‌బై చెప్పిన అనసూయ గురించి ఎవరికీ తెలియని విషయాలు కొన్ని ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అనసూయ 1985 మే 5న హైదరాబాద్‌లో జన్మించింది. ఆమె […]

సంక్రాంతి బరిలో చిరు, బాలయ్య.. గతంలో ఇలా ఎన్నిసార్లు బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డారంటే..

టాలీవుడ్‌లో రెండు పెద్ద సినిమాలు సంక్రాంతి బరిలో నిలవనున్నాయి. సంక్రాంతి బరిలో అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ తమ సినిమాలను విడుదల చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ స్థాయిలో జరుపుకునే పెద్ద పండగపై పెద్ద బ్యానర్ల సినిమాలు తెరపైకి రావడంతో సినీ ప్రియులు సంక్రాంతి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంక్రాంతికి తెలుగు చిత్ర పరిశ్రమలోని బిగ్గెస్ట్ స్టార్స్ సినిమాలు పోటీ పడనున్నాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహా రెడ్డి’ జనవరి 12న విడుదల […]

సినిమాల్లోకి రాకముందు ఈ బాలీవుడ్ నటులు ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

సినీ ఇండస్ట్రీకి రాకముందు చాలా మంది బాలీవుడ్ హీరోలు ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ లిస్ట్ లో అమితాబ్‌ బచ్చన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు కూడా ఉన్నారు. ఇండస్ట్రీలోకి రావడం అనేది అంత ఈజీ కాదు. అయినా కూడా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా అనేక కష్టాలు పడుతూ చివరికి స్టార్ హీరోలుగా మారారు వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. నవాజుద్దీన్ సిద్ధిఖి బాలీవుడ్‌లో నవాజుద్దీన్ సిద్ధిఖి తన టెరిఫిక్ యాక్టింగ్‌తో ఎంతో […]

మహేష్ సినిమాకోసం బన్నీ కూతురుని అడిగారట… ‘సితార’ ఆ పాత్రకి సరిపోదా?

వింటేనే ఆశ్చర్యం వేస్తోంది కదా. ప్రిన్స్ మహేష్ బాబు గారాల పట్టీ సితార ఉండగా, మహేష్ బాబు సినిమా కోసం బన్నీ కూతురుని అడగడమేమిటి? అనే అనుమానం కలుగక మానదు. ఆ విషయం తెలియాలంటే మీరు ఈ కథను చదవాల్సిందే. మహేష్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మహేష్ కెరీర్ లో తెర‌కెక్క‌బోయే 28వ ప్రాజెక్ట్ కావడంతో.. `SSMB 28` వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ […]

బిగ్ బాస్ సీజన్ 7 అప్డేట్స్: హౌస్ లోకి అమర్ దీప్ దంపతులు?

బిగ్ బాస్ అనగానే మన తెలుగు ప్రేక్షకులు బుల్లితెరకు అతుక్కుపోయి మరీ చూస్తూ ఉండిపోతారు. ఒకప్పుడు ఎక్కడో ఖండాంతరాలు దాటి విదేశాలకు పరిమితమైన ఈ షో ఇపుడు మన నట్టింట్లోకి కూడా వచ్చేసింది. ఇపుడు తెలుగు బుల్లితెరపైన బిగ్గెస్ట్ రియాలిటీ షోగా రికార్డులు సృష్టిస్తోంది. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం ఇటీవలే ఎంతో ఘనంగా ముగిసిన సంగతి మీకు తెలుసు. ఈ కార్యక్రమంలో సింగర్ రేవంత్ విజేతగా నిలిచారు. ఈ కార్యక్రమం పూర్తి […]

టాలీవుడ్ హీరో వెంకట్ మీకు గుర్తున్నాడా? ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే?

టాలీవుడ్ హీరో వెంకట్ అనగానే విక్టరీ వెంకటేష్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అదే పేరుతో మరొక నటుడు టాలీవుడ్లో సినిమాలు చేసాడని మీకు ఎంతమందికి తెలుసు? బేసిగ్గా చలన చిత్ర పరిశ్రమ అంటేనే ఎంతోమంది ఔత్సాహిక హీరోలు మనకు తెరపై కనిపిస్తూ వుంటారు. ఈ రంగురంగుల ప్రపంచంలోకి చాలామంది నటులు వస్తూ వుంటారు. అయితే వారిలో కొంత మంది మాత్రమే క్లిక్ అవుతారు. మరి కొంతమంది హీరోలు తమ సినిమా కెరీర్ ని సగంలోనే ముగిస్తారు. […]

కార్తికేయ-2తో హిట్టు కొట్టాడు కానీ ఇప్పుడు పరిస్థితి ఘోరం..?

  ప్రస్తుతం ఏ సినిమా అయిన కేవలం ఒక భాషలో హిట్ అవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. హిందీ, ఇతర భాషలో కూడా హిట్ కొడితేనే ఏ సినిమాకైనా పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ దక్కుతుంది. ఇక ఆ సినిమా హిట్ రేంజ్ ని బట్టి హీరోకి అవకాశలు రావడం, ఆ హీరో మార్కెట్ పెరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కేజీఎఫ్ హీరో యష్, ఆర్ఆర్ఆర్ స్టార్స్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లు కూడా […]

వారిపై ఫైర్ అయిన శృతిహాసన్.. ఇంతకీ ఏం జరిగిందంటే…

ప్రస్తుతం టాలీవుడ్‌లో శృతి హాసన్ హవా నడుస్తుంది. చాలా కాలం తరువాత ‘క్రాక్’ సినిమాతో టాలీవుడ్‌లో రీ-ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ మంచి హిట్ అందుకుంది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాలో శృతి హాసన్ గెస్ట్ రోల్‌లో నటించింది. క్రాక్ సినిమా విజయం తరువాత శృతికి ‘సలార్’ అనే పాన్ ఇండియా మూవీలో నటించే అవకాశం వచ్చింది. ఈ మూవీతో మొదటిసారి ప్రభాస్‌తో జత కట్టబోతుంది. అలానే టాలీవుడ్ సీనియర్ […]