ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ మధ్య వరుస హిట్ సినిమాలతో దూసుకెళ్లిపోతున్నాడు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా రానుంది. గతంలో వీరి కాంబోలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. మళ్ళీ ఇంత కాలానికి వీరు కలయికలో సినిమా రావడం ఆసక్తిని రేపుతోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలయింది. మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. కానీ ఆ తర్వాత కాస్త బ్రేక్ […]
Author: Suma
మగాళ్లపై ఇంద్రజ సెన్సేషనల్ కామెంట్స్.. అంత మాటలనేసిందేంటి..!
ఒకప్పటి నటి ఇంద్రజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతి తక్కువ సినిమాలో నటించినప్పటికీ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకున్న ఇంద్రజ ఇటీవలే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించి, బుల్లితెరపై కొన్ని షోస్ కి జడ్జిగా వ్యవహారిస్తున్నారు. తాజాగా మగాళ్ల గురించి ఇంద్రజ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్గా మారాయి. ఇప్పటికి కొన్ని యాడ్స్లో ఆడవాళ్లు మగవాళ్లపై ఆధారపడుతున్నారని యాడ్స్ లో […]
ఎక్కడో ఏదో తేడా కొడుతుందే.. విశ్వక్సేన్ అసలెందుకు సైలెంట్ అయిపోయాడు??
యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన సినిమా ‘దాస్ కా దమ్కి’. ఈ సినిమాకి హీరో, దర్శకుడు రెండూ విశ్వక్సేన్యే. దాస్ కా దమ్కి సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా కూడా ఇంకా ప్రమోషన్కి సంబంధించిన కార్యక్రమాలు మొదలు పెట్టకపోవడం గమనార్హం. నిజానికి ఫిబ్రవరి నెలలోనే ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి విశ్వక్ సేన్ ప్రయత్నాలు చేశాడు. కానీ అదే నెలలో వేరే సినిమాలు విడుదలకు […]
ఫస్ట్ టైమ్ భయపడిన అల్లు అరవింద్.. అందుకే వాటి జోలికి వెళ్లడం లేదు..??
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ బడా నిర్మాతలలో అల్లు అరవింద్ కూడా ఒకరు. అయితే ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలు తీస్తున్న నిర్మాతల జాబితాలో మాత్రం అల్లు అరవింద్ పేరు కనిపించడం లేదు. దానికి కారణం ఏంటనేది మాత్రం ఎవరికీ తెలీదు. చాలా రోజుల నుంచి అల్లు అరవింద్ ఎక్కువగా చిన్న సినిమాలనే నిర్మిస్తున్నాడు. నిజానికి చిన్న సినిమాల వల్ల రిస్క్ […]
బరితెగించిన బాలీవుడ్ హీరోయిన్.. అందాలన్నీ చూపించడంతో వెర్రెత్తిపోతున్న కుర్రాళ్లు!
రంగంలో హీరోయిన్స్కి వయసుతో సంబంధం లేదు. మంచి గ్లామర్తో పాటు యాక్టింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అవకాశాలు వెతుకుంటూ వచ్చేస్తాయి. అలా ఇండస్ట్రీలో రాణిస్తున్న వాళ్లలో మలైకా అరోరా ఒకరు. దాదాపు యాభై ఏళ్ల వయసులోనూ ఈ అమ్మడు అదిరిపోయే అందాలతో అవకాశాలు దక్కించుకుంటూనే వుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా గ్లామర్ ట్రీట్ తో రచ్చ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మలైకా అరోరా కొన్ని హాట్ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేసి […]
ప్రముఖ నటిని చితకబాదిన ప్రియుడు… చావు దెబ్బలు చూపించుకొని లబోదిబో!!
సాధారణ అమ్మాయిల నుండి సెలబ్రిటీల వరకు ప్రేముకుడి వల్ల వేధింపులకు గురైన సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ మధ్యే ప్రియుడి చేతులో హతమైన శ్రద్ద వాకర్ నుండి అలాంటి ప్రియుడి చేతనే దెబ్బలు తిన్న హీరోయిన్ ఫ్లోరా సైనీలే వీటికి లివింగ్ ప్రూఫ్స్. నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో తెలుగు ప్రేక్షకు పరిచయమైన ఆశా తన బాయ్ ఫ్రెండ్ చేతిలో చిక్కి చావు అంచులవరకు వెళ్ళింది ఈ విషయాన్ని తానే స్వయంగా మీడియాతో చెప్పింది. తాజాగా ఇంకో […]
ఆ విషయంలో కాళ్లా, వేళ్లా పడతానంటున్న శ్రుతి హాసన్.. పరిస్థితి ఘోరం??
హీరోయిన్లు పెళ్లి, పిల్లల విషయంలో ఏమాత్రం ఆలస్యం చెయ్యరు. కానీ మరికొంతమంది రిలేషన్లో ఉండి కూడా పెళ్లి చేసుకోవడానికి ఎంతో ఆలస్యం చేస్తూ ఉంటారు. ఇక కొందరు పెళ్లి చేసుకుంటే తమ సినీ కెరీర్ ఎక్కడ ఆగిపోతుందో అని అసలు పెళ్లి చేసుకోడమే మానేస్తారు. అలా పెళ్లి చేసుకోకుండా ఉన్న నటీనటులకు మాత్రం పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. తాజాగా కమల్ హాసన్ కూతురు శ్రుతిహాసన్కి ఇలాంటి ప్రశ్న ఎదురయింది. నిజానికి ఈ ముద్దుగుమ్మ నటిగానే […]
ఆ తప్పుతో మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ కెరీర్ ముగిసినట్లే.. షాకింగ్ విషయాలు వెలుగులోకి!!
మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ప్రేమ కావాలి, ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, మనం, టెంపర్, గోపాల గోపాల లాంటి సూపర్ హిట్ మూవీలకు మ్యూజిక్ అందించి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. అయితే ఇప్పుడు అనూప్ చేతిలో ప్రస్తుతం ఒక్క పెద్ద సినిమా కూడా లేదట. అసలు అనూప్ ని పెద్ద సినిమాలకి అస్సలు తీసుకోవట్లేదట. అయితే ఈ మధ్య అనూప్ ఎక్కువగా చిన్న సినిమాలలో […]
ఆ స్టార్ హీరోకి ఒక్కరు చాలరంట.. ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో…!!
ఈమధ్య కాలంలో ఇండస్ట్రీ లో సీనియర్ హీరోలకి హీరోయిన్లు దొరకడం చాలా కష్టంగా మారిపోయింది. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ లాంటి 50-60 ఏళ్లు ఉన్న హీరోలతో యంగ్ హీరోయిన్లు జతకట్టడానికి ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు. అలా అని కొత్త వాళ్లను తీసుకురావాలంటే చాలా కష్టం. ఆల్రెడీ ఉన్న హీరోయిన్లు ఏమో సీనియర్ హీరోలకు సెట్ అవడంలేదు. దాంతో దర్శక నిర్మాతలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉండగా ఒక సీనియర్ హీరోయిన్ తన కొత్త సినిమా […]








