అయ్యో పాపం, పీకల్లోతు అప్పుల్లో అనసూయ.. టీవీ షోస్ మానేయడమే కారణమా?

అనసూయ భరద్వాజ్ టాలీవుడ్‌లో ప్రముఖ టీవీ యాంకర్. ఈ ముద్దుగుమ్మర్ జబర్దస్త్ కామెడీ షో కి పోస్ట్ చేస్తూ పాపులర్ అయింది. తర్వాత ఎన్నో షోలలో ఆమె తన వాక్చాతుర్యంతో, ఆకర్షణీయమైన ఆన్‌స్క్రీన్ స్కిన్ షోతో అందరికీ మరింత దగ్గర అయింది. నిజానికి అనసూయ న్యూస్ రీడర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది, కానీ తనదైన ముద్ర వేయలేకపోయింది. అయితే సుమను ఓడించి టాప్ యాంకర్‌గా మారింది. కాగా రీసెంట్‌గా ఈ హాట్ యాంకర్ తీసుకున్న నిర్ణయాల వల్ల […]

పుష్ప సినిమాలో హైలైట్ అయిన దాన్నే పుష్ప 2లో తీసేస్తున్న సుకుమార్.. మూవీ అట్టర్ ఫ్లాపే??

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ( ఏప్రిల్ 8) సందర్భంగా ఫ్యాన్స్‌ కోసం టీజర్‌ను విడుదల చేయాలని “పుష్ప 2” నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ పూర్తి చేస్తున్నాడు. ఫహద్ ఫాసిల్ వంటి వారితో పార్ట్ 2 సినిమాకు సంబంధించిన షెడ్యూల్‌ను చక చకా పూర్తి చేస్తున్నాడు. అయితే ఈసారి షూటింగ్ కోసం టీమ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బ్యాంకాక్ లేదా దక్షిణాఫ్రికాలోని ఏ అడవికి వెళ్లడం లేదు. […]

సినిమాలను కూరగాయలుగా అమ్ముతున్నారు.. ఈ ప్రొడ్యూసర్ బజార్ గురించి తెలిస్తే!!

చిన్న సినిమా తియ్యడం ఒక ఎత్తైతే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మరో ఎత్తు. కథ బాగా కుదిరినా, అనుకున్న బడ్జెట్‌లో పూర్తయిందని అనుకోగానే సరిపోదు. ప్రేక్షకుల ముందు తీసుకెళ్లే వరకు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతాయి. ఇలాంటి చిత్రాలను తీసే దర్శక, నిర్మాతలకు అండగా నిలుస్తున్నది ప్రొడ్యూసర్‌ బజార్‌. ఇక్కడ సినిమాలు కొంటారు, అమ్ముతారు. మార్కెట్‌ చేస్తారు. అయితే సినిమాను నమ్ముకున్న వారికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పరిస్థితులు కల్పించడం, పెట్టిన డబ్బులు నష్టపోకుండా చూడటమే ప్రొడ్యూసర్‌ […]

ఎవరికీ తెలియని అమ్మాయిని పరిచయం చేసిన శ్రియ.. ఆ అమ్మాయి ఎవరు అసలు??

ప్రముఖ నటి శ్రియ శరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రియల్‌ లైఫ్‌లో ఇల్లాలిగా అవతారమెత్తినా, తల్లిగా ప్రమోషన్‌ వచ్చినా.. రీల్‌లైఫ్‌లో అడపాదడపా మెరుస్తూనే ఉంది. దక్షిణాది చిత్రాలతోపాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తున్నది. తాజాగా ఆమె నటించిన కన్నడ చిత్రం ‘కబ్జా’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో శ్రియ మీడియాతో తన అనుభవాలను పంచుకుంది. శ్రియకి ధైవ భక్తి ఎక్కువట. ఈ అమ్మడికి శ్రీకృష్ణుడు ఇష్టమైన దైవమట. ఆయన సంకల్పం లేనిదే ఏదీ జరగదని […]

ఖాళీ టైమ్‌లో శ్రీదేవి కూతురు అలాంటి పనులు.. ఇదేం బుద్ది అంటూ నెటిజన్లు చివాట్లు!

ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్న వయసులోనే ఎంతో జీవితాన్ని చూసింది. తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది. అయితే జాన్వీ తన కెరీర్, కలల గురించి అభిమానులతో పంచుకుంది. జాన్వీ కపూర్ కి ప్రేమ కథ చిత్రాలో నటించడం చాలా ఇష్టమట. దాని వళ్ల ప్రేక్షకులకు […]

సమంతతోనే ఆ సాహసం చేపిస్తున్న బ్యూటీ ప్రొడక్ట్స్‌ కంపెనీ.. ఎందుకంత పిచ్చి..?

ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి సమంత రూత్ ప్రభు. తన నటనతో, అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ప్రస్తుతం బాలీవుడ్ వెబ్‌సిరీస్‌లో నటిస్తూ అక్కడ కూడా తన సత్తా చాటుకుంటుంది. ఒకవైపు సినిమాలతో ఇంకోవైపు వెబ్ సిరీస్‌లతో బాగా డబ్బు సంపాదిస్తున్న సమంత ఇప్పుడు కొన్ని బ్యూటీ ప్రొడక్ట్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ మరింతగా సంపాదిస్తుంది. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పిక్‌కి దాదాపు […]

ఆ విషయంలో సత్తా చాటిన టాలీవుడ్ హీరోయిన్స్.. ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్న ప్రేక్షకులు..

ఒకప్పుడు సినిమా అంటే హీరో,హీరోయిన్ ఇద్దరికి సమానమైన ప్రాముఖ్యత ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం హీరోయిన్స్ ని కేవలం గ్లామర్ కోసమే సినిమా లో పెడుతున్నారు. ఒక సినిమా లో ఒకడే హీరో ఉంటే హీరోయిన్స్ మాత్రం ఇద్దరు ముగ్గురిని పెడుతుంటారు. సాంగ్స్, ఎక్స్‌పోసింగ్ కోసమే హీరోయిన్స్ అన్నట్లుగా చూపిస్తుంటారు దర్శకులు. అయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం గ్లామరస్ పాత్రలు చేసిన్నప్పటికి హీరో లేకుండా ఉన్న పవర్‌ఫుల్ లేడీ ఒరియాంటెడ్ సినిమా లో నటించి ప్రేక్షకులను థియేటర్స్ […]

చిరు ఓవర్‌నైట్ స్టార్ కావడానికి ఆ ఒక్కరే కారణం.. మీరు అస్సలూహించరు!

ప్రముఖ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలో నటించి ఆ తరువాత సుప్రీం సినిమాతో హీరోగా మారి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్‌గా ఇండస్ట్రీని ఏలుతున్నాడు. సొంత కష్టం తో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి మెగాస్టార్ గా ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించారంటే దాని వెనకాల ఉన్న కష్టం అర్ధం అవుతుంది. అయితే చాలా మంది చిరంజీవి ఖైదీ సినిమాతోనే ఓవర్ నైట్ హీరో అయ్యారని […]

ప్రభాస్, మహేష్‌లపై రానా అంతలేసి మాటలు అంటాడా.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..

  ప్రస్తుతం ఎక్కడ చూసినా పాన్ ఇండియా సినిమాల క్రేజ్ నడుస్తుంది. అసలు పాన్ ఇండియా సినిమాలను మనందరికీ పరిచయం చేసిన మొదటి దర్శకుడు రాజమౌళి. అలానే పాన్ ఇండియా మొదటి హీరో ప్రభాస్. బాహుబలి సినిమాతో టాలీవుడ్ రేంజ్‌ని ప్రపంచానికి పరిచయం చేశాడు రాజమౌళి. ఈ సినిమాలో విలన్ పాత్రలో భల్లాల దేవగా దగ్గుబాటి రానా నటించి మంచి క్రేజ్ ని తెచ్చుకున్నాడు రానా. ప్రస్తుతం రానా, వెంకటేష్ ఇద్దరు కలిసి ‘రానా నాయుడు’ అనేది […]