కూతురు కోసం సీనియర్ హీరోయిన్ కష్టాలు… ఫలించేనా?

నిన్నటి హీరోయిన్ లయ మీరు గుర్తుండే ఉంటుంది. మరిచిపోయే అందం కాదు ఆమెది. మొదటి సినిమా అయినటువంటి “స్వయంవరం”తోనే తెలుగు ప్రేక్షకులను, మరీ ముఖ్యంగా మహిళలను మెప్పించిన తెలుగమ్మాయి లయ. ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాలతో సక్సెస్ అందుకుంది. హోమ్లీ పాత్రలను పోషించడంలో లయ తరువాతే ఎవరైనా. హీరోయిన్ సౌందర్య తరువాత లయ ఆ పేరు తెచ్చుకుంది అని చెప్పుకోవాలి. అందుకే ఈమెకు ఫామిలీ ఆడియన్స్ లో మంచి పేరు వుంది. కెరీర్ మంచి పీక్స్ […]

బాలీవుడ్ ఇండస్ట్రీని ఎడమ కాలితో తన్నిన స్టార్ హీరోయిన్.. సౌత్‌పైనే కన్ను!

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ 2022లో రొమాంటిక్ డ్రామా మూవీ “సీతా రామం”తో సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మ లుక్స్ చాలా బాగున్నాయి. ఎంతో అందంగా కనిపించినా ఈ తార చాలా మంది గుండెలను కొల్లగొట్టింది. అయితే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఈ కుందనపు బొమ్మ ప్రస్తుతం సౌత్‌లోనే తన మార్కెట్‌ను విస్తరించుకోవడంపై దృష్టి సారించింది. అందుకే […]

ప్రియాంక చోప్రా ఇంద్రభవనాన్ని చూసి ఫిదా అయిన ఉపాసన.. పిక్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన లాస్ ఏంజెల్స్‌లో చాలా సరదాగా గడుపుతున్నారు షాపింగ్, బోట్ రైడ్స్‌ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీరు ఆస్కార్స్ సీజన్‌ను ఎంజాయ్ చేస్తూ హాలీవుడ్‌లో తమ స్నేహితులతో గడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆస్కార్ 2023 కోసం లాస్ ఏంజిల్స్‌లో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అతని భార్య ఉపాసన కొణిదెల శనివారం ప్రియాంక చోప్రా ఇంద్రభవనానికి వెళ్లారు. ఈ జంట ప్రియాంక, ఆమె తల్లి మధు […]

క్యాన్సర్ సంస్థను స్టార్ట్ చేయనున్న స్టార్ యాక్ట్రెస్.. తెగ పొగిడేస్తున్న ఫ్యాన్స్!!

తెలుగు మూవీ ఒకటవుదాం (2007)తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన హంసానందిని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ అనుమానాస్పదం, అధినేత, ప్రవరాఖ్యుడు వంటి సినిమాల్లో లీడ్‌ రోల్‌లో చేసింది. మిర్చి సినిమాలో మిర్చి లాంటి కుర్రోడు పాటలో ఈ ముద్దుగుమ్మ తన అందాలను వలకబోస్తూ కుర్ర కారు మతి చెడగొట్టింది. రామయ్య వస్తావయ్య, అత్తారింటికి దారేది, లెజెండ్ వంటి చాలా సినిమాల్లోని ఐటెం సాంగ్స్ లోనూ నర్తించింది. అయితే తెలుగులో బిజీ యాక్ట్రెస్ గా ఉంటున్న సమయంలోనే […]

ఈ టాలీవుడ్ నటీమణుల బంధుత్వాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారి పర్సనల్ లైఫ్ గురించి గురించి బయట ప్రపంచానికి చాలా తక్కువ మాత్రమే తెలిసి ఉంటుంది. ముఖ్యంగా వారి ఫ్యామిలీ లైఫ్ అలాగే బంధువుల గురించి ఎవరికీ తెలిసి ఉండదు. నిజానికి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న చాలామందికి బంధువులు ఉన్నారు వారు కూడా సినిమాల్లో కొనసాగుతూ తమకంటూ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు ముఖ్యంగా నటీమణుల బంధువులు ఎందరో ఉన్నారు. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. సావిత్రి-రేఖ మహానటి సావిత్రి గురించి […]

బూతులు మాట్లాడి కళ్లు చెదిరే రెమ్యునరేషన్ పొందిన వెంకటేష్.. ఎంత అంటే..

టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్ వయసు పైబడ్డ తర్వాత కంటెంట్ డ్రివెన్ స్టోరీస్ మాత్రమే ఎంచుకుంటున్నాడు. దృశ్యం, గురు, నారప్ప వంటి సినిమాలతో అలరించిన ఈ హీరో ప్రస్తుతం రానా నాయుడు వెబ్‌సిరీస్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇందులో వెంకటేష్ బంధువు బాహుబలి ఫేమ్ రానా కూడా యాక్ట్ చేశాడు. వీరిద్దరూ తండ్రి కొడుకులుగా స్క్రీన్‌పై కనిపించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా సిరీస్ మార్చి 10 నుంచి స్ట్రీమ్ అవుతోంది. 2013 క్రైమ్ టీవీ సిరీస్ […]

ఈ సెలబ్రిటీలకు మ్యారేజ్ అంటే సరదా.. ఎంతమందిని పెళ్లి చేసుకుని వదిలేసారంటే!!

పెళ్లి అనేది మానవ జీవితంలో ఒక మధురమైన ఘట్టం. అయితే ఆ పెళ్లి బంధం అనేది మాత్రం భార్య భర్తల మధ్య ఉన్న ప్రేమ, అన్యోన్యత, ఒకరిని ఒకరు అర్థం చేసుకుని మెలగడం వంటి అంశాలతో ముడిపడి ఉంటుంది. అన్ని బాగానే ఉన్న కూడా ఏదో ఒక చిన్న సంఘటన వల్ల భార్యాభర్తలు ఇద్దరూ విడిపోయే పరిస్థితి వస్తుంది. అయితే ఇది సామాన్య ప్రజల్లో కంటే ఎక్కువగా సెలబ్రిటీలలో ఎక్కువగా జరుగుతుంది. సినిమా సెలబ్రెటీల విషయంలో ఒక […]

శ్రీదేవి కూతురికి లైఫ్ ఇస్తున్న కొరటాల శివ.. కాళ్ల మీద పడినా తక్కువే జాన్వీ..!

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం జాన్వీ ధడక్ సినిమాలో నటించి వెండి తెరకు పరిచయమయ్యింది. ఈ సినిమాని మరాఠీ బ్లాక్‌బస్టర్ ‘సైరత్’ కి రీమేక్‌గా బాలీవుడ్ లో ‘ధడక్’ అనే పేరుతో గ్రాండ్ గా లాంచ్ అయింది. సినిమా డీసెంట్ హిట్‌గా నిలిచింది. ఆమె తన ప్రతి సినిమాతో నటనలోని మెలుకువలను నేర్చుకుంటుంది. కానీ ఇప్పటివరకు మంచి నటిగా ఈ ముద్దుగుమ్మ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఆమె ఎక్కువగా […]

ఏం మెహ్రీన్.. అవకాశాల కోసం ఇంతలా దిగజారాలా.. ఛి, ఛీ!!

సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరు సక్సెస్ అవుతారో ఎవరు అడుగంటి పోతారో చెప్పలేని పరిస్థితి. మంచి పేరు తెచ్చుకుని ఆ తర్వాత సినిమాల నుంచి తెరమరుగయ్యేటప్పుడు యాక్టర్స్ పడే మానసిక బాధ వర్ణనాతీతం. ముఖ్యంగా హీరోయిన్లు ఈ విషయాన్ని అసలు తీసుకోలేరు. అందుకే అవకాశాల కోసం వారు ఎంతకైనా తెగిస్తుంటారు. కాగా తాజాగా కృష్ణ గాడి వీరప్రేమగాధ మూవీ హీరోయిన్ మెహ్రీన్ ఎవరూ ఊహించని రీతిలో దిగజారింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో […]