రిచా పనయ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈమె మొదట అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘యముడికి మొగుడు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. చందమామ కథలు (2014) సినిమాలో ముస్లిం అమ్మాయి హసీనా పాత్రలో రిచా బాగా నటించి ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా ఉంటుంది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు సరైన అవకాశాలు రాలేదు. ఈడు గోల్డ్ ఎహే, రక్షక భటుడు లాంటి సినిమాలలో నటించినప్పటికీ సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అవకాశాలు లేకపోవడంతో […]
Author: Suma
నాటు నాటు పాటపై దీపిక వ్యాఖ్యలు.. ఏడ్చేసిన ఫ్యాన్స్!!
ఆస్కార్ వేడుకలో స్టేజ్ పైకి వెళ్లి నాటు నాటు సాంగ్ వినే ఉంటారు, వినకపోతే ‘you’re about to’ అంటూ తన స్పీచ్ మొదలుపెట్టింది దీపికా పదుకొణే. 95వ ఆస్కార్ అవార్డ్స్ సందర్భంగా బ్లాక్ గౌను వేసుకుని బుట్ట బొమ్మలా మెరిసిపోతూ చిరునవ్వులు చిందిస్తూ చాలా చక్కగా ఆర్ఆర్ఆర్లోని నాటు నాటు పాటను పరిచయం చేసింది దీపిక. ఆమె మాట్లాడుతుంటే, మధ్యలో కొంతమంది కేరింతలు కొట్టి ఎంకరేజ్ చేశారు. అయితే దీపిక ఎక్కడ కూడా తొనకకుండా చాలా […]
శ్రీలీల కోసం బాలయ్య పెద్ద ఫైట్.. ఎందుకంటే..
ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటివరకు ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు అన్ని మంచి విజయం అందుకున్నాయి. దాంతో ఇండస్ట్రీలో అనిల్ రావిపూడి గ్రాఫ్ బాగా పెరిగింది. మొదట చిన్న హీరోలతో మొదలు పెట్టిన అనిల్ ప్రస్తుతం మహేష్ లాంటి స్టార్ హీరోలతో సినిమా తీసే అవకాశాలు దక్కించుకున్నాడు. గత ఏడాది f3 సినిమాతో హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ తో సినిమా తీస్తున్నాడు. […]
త్రిషపై పెద్ద కుట్రపన్నిన స్టార్ హీరో తండ్రి.. ఎంత టార్చర్ చేశాడంటే..
ప్రముఖ నటి త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ్, కన్నడ అని తేడా లేకుండా సౌత్ ఇండస్ట్రీ మొత్తంలో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. త్రిష ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు చాలా మంది హీరోలు త్రిష అందానికి ఫిదా అయ్యి తమ సినిమాలో వరుస అవకాశాలు ఇచ్చారు. ఈ అందాల తార ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి […]
ఆస్కార్ మొత్తానికి హైలైట్గా నిలిచిన ఏకైక నటి.. ఎవరో తెలిస్తే..
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకుణే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్లో ఈ అమ్మడుకి మంచి క్రేజ్ ఉంది. నటనతో పాటు తన అందమైన గ్లామర్ తో అందరిని ఆకట్టుకుంటుంది. ఆమె అందానికి తగ్గ దుస్తులను డిజైన్ చేస్తుంటారు పాపులర్ డిజైనర్స్. రకరకాల మోడ్రెన్ దుస్తులో మెరిసిపోతూ కనపడుతుంది దీపికా. తాజాగా జరిగిన ఆస్కార్ వేడుకలో ఈ ముద్దుగుమ్మ ఎంతో అట్రాక్టివ్గా కనపడింది. ఆ వేడుకలో దీపికా ఎరుపు రంగు స్ట్రాఫీ డిజైనర్ డ్రస్ ధరించి […]
Oscars 23: ఆస్కార్ అవార్డులని కొల్లగొట్టినది వీరే!
యావత్ ప్రపంచ సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలు ఎందరో సినిమా పండితుల మధ్యన అట్టహాసంగా ముగిసాయి. అన్నింటికీ మించి తెలుగు సినిమా ప్రేక్షకులు ఉత్కంఠతగా ఎదురుచూసిన RRR ‘నాటు నాటు’ పాటకి గాను ఎట్టకేలకు ఆస్కార్ అవార్డు లభించింది. అవును, ఇది తెలుగు సినిమా విజయం మాత్రమే కాదు, యావత్ ఇండియన్ సినిమా విజయం అని చెప్పుకోవాలి. అమెరికా లాస్ ఏంజెల్స్లోని డాల్బీ థియేటర్ దీనికి వేదికైంది. ఈ […]
సమంత పోస్ట్ పై అనుష్క శర్మ స్పందన ఇదే!
తెలుగు సినిమా పరిశ్రమను ఒకసారి పరిశీలిస్తే నేటి నటీమణులలో అందంతో పాటు మంచి టాలెంట్ ఉన్న నటిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సమంత ఒకరు. ఇక ఆమె గురించి ప్రత్యేకంగా తెలుగు జనాలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటి సినిమా “ఏం మాయ చేసావే” మూవీతోనే తెలుగు సినిమా ప్రేక్షల మనసులను కొల్లగొట్టింది సామ్. అంతేకాకుండా ఆ సినిమాలో హీరోగా నటించిన నాగ చైతన్య మనసుని కూడా మాయ చేసి ఆఖరికి అతగాడికి ఇల్లాలు అయిపోయింది. […]
చిరంజీవి వెబ్ సిరీస్ లో చేయాలనుకుంటున్నారా? ఎందుకీ స్టేట్మెంట్స్ మరి?
కరోనా తరువాత తెలుగు చిత్రసీమలో పెను మార్పులు సంభవించాయి అని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఒక్క విషయంలో చాలా మార్పు కనిపించింది. అదేమంటే… ఇపుడు సినిమా ప్రేక్షకుడు సినిమాలు చూసే దృష్టికోణం బాగా మారింది. నిజం చెప్పుకోవాలంటే నేడు థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుడు సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఓటిటిలకు మంచి గిరాకీ ఏర్పడింది. ఇదే పెను మార్పు అని చెప్పుకోవచ్చు. అందుకే ఇపుడు ఓటిటిలకు సంబంధించి చాలా ప్రత్యేకమైన సినిమా కంటెంట్ అనేది తయారు […]
చీరకట్టుకి పేరుపెట్టిందే హీరోయిన్ స్నేహ… అదిరిపోయే అందం అంటే ఆమెదే!
నిన్నటి సీనియర్ హీరోయిన్ స్నేహా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా పరిశ్రమలోకి వచ్చిన కొత్తలోనే పద్ధతైన తన చీరకట్టుతో స్నేహ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. మరీ ముఖ్యంగా మన ఫామిలీ లేడీస్ స్నేహకు పెద్ద ఫ్యాన్ అయిపోయారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఆమె వయస్సు పెరిగినా చెక్కు చెదరని అందంతో అభిమానులను అలరిస్తున్నారు. స్నేహా ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనబడుతున్నారు. తన సినిమాల విషయాలను, ఫ్యామిలీ విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో […]









