90వ దశకంలో అత్యంత అందమైన హీరోయిన్స్‌లలో మనీషా కొయిరాలా కూడా ఉన్నారు. తన నట జీవితంలో, ఆమె ఎన్నో సూపర్‌హిట్ సినిమాలలో పని చేసింది. హిందీతో పాటు తమిళం, తెలుగు భాషల్లో కూడా సినిమాలు చేసింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, ఒక సినిమా కారణంగా తన సౌత్ ఇండస్ట్రీ కెరీర్ పూర్తిగా ఎలా ముగిసిందో వెల్లడించింది. రజనీకాంత్ తో నటించిన బాబా సినిమా వల్ల తన కెరీర్ డౌన్ ఫాల్ అయిందని సంచలన వ్యాఖ్యలు చేసింది. మనీషా […]
Author: Suma
మరికొన్ని గంటల్లో ఐపీఎల్ ప్రారంభోత్సవం… చిందులేయనున్న తమన్నా, రష్మిక
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), గుజరాత్ టైటాన్స్ (జీటీ) మధ్య జరగనుంది. మ్యాచ్‌కి ముందు గ్రాండ్‌గా ప్రారంభోత్సవం జరగనుంది. 2018 తర్వాత తొలిసారి ఐపీఎల్‌లో ఓపెనింగ్ వేడుక జరగనుంది. 2023 IPL ప్రారంభ వేడుకలో నటి తమన్నా భాటియా, రష్మిక మందన్న, ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అరిజిత్ సింగ్ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ యాజమాన్యం గురువారం వెల్లడించింది. […]
ఆ డైరెక్టర్‌తో సినిమా వద్దే వద్దు అంటూ దిల్‌రాజుతో బన్నీ గొడవ..?
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు అల్లు అర్జున్, వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో ఐకాన్ అనే చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బన్నీ చేయకుండానే సుకుమార్ తో కలిసి పుష్ప మూవీ చేశాడు. ఆ సినిమా షూటింగ్ ఎక్కువ టైం పట్టడం అది పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ కావడం వల్ల బన్నీ ఇప్పుడు పుష్ప టు మూవీకే పరిమితమయ్యాడు. ఫలితంగా ఐకాన్ మూవీ ఇంకా […]
యాక్టింగ్‌లోనే కాదు టేకింగ్‌లోనూ వీరికి సాటి ఎవరూ లేరు.. వారు ఎవరంటే..
సాధారణంగా చాలా మంది యాక్టర్స్ రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ ప్రేక్షకుల్ని అలరించడానికి ప్రయత్నిస్తుంటారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇదేమీ కొత్త విషయం కాదు. మరి, ఇటీవల అదే బాటలో నడిచి, ప్రేక్షకులను అలరించిన వారెవరో తెలుసుకుందాం. • కమెడియన్ కమ్ డైరెక్టర్ వేణు జబర్దస్త్ లాంటి కామెడీ షో ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వేణు యెల్దండి దర్శకుడు కాబోతున్నారని తెలిసి చాలామంది షాక్ అయ్యారు. కమెడియన్ కాబట్టి తనదైన శైలిలో ఏదైనా […]
ఆ పాట పాడి అందర్నీ స్టన్ అయ్యేలా చేసిన కీర్తి సురేష్ తల్లి..
నేచరల్ స్టార్ నాని హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా దసరా. శ్రీకాంత్ ఒదెలా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. ఇక సంతోష్ నారాయణన్ విభిన్న ట్రాక్లతో కూడిన అద్భుతమైన మ్యూజిక్ ఆల్బమ్‌ను స్కోర్ చేశారు. ఈ సినిమాలోని చమ్కీల అంగిలేసి పాట ఫుల్ గా వైరల్ అవుతుంది. పెళ్ళిలో భార్యాభర్తలు ఒకరితో ఒకరు సరసాలు, గిల్లికజ్జాలు ఆడడాన్ని, ఒకరిపై మరొకరు చాడీలు చెప్పుకునే దాన్ని చూపించే అత్యంత […]
సమంత కళ్లద్దాలు ఎందుకు పెట్టుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..
ప్రముఖ నటి సమంత, అక్కినేని నాగచైతన్యతో కొన్ని మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది. ఇక ఇటీవలే మరోసారి విడాకుల విషయం గురించి స్పందించి వార్తలలో నిలిచింది. నాగచైతన్యను నిందించేలా సమంత వ్యాఖ్యలు చెయ్యడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య సమంత ఎక్కడ చూసినా కళ్లద్దాలు పెట్టుకొనే కనపడుతుండటంతో అందరూ స్టైల్ కోసం అని అనుకుంటున్నారు. కానీ సమంత మాత్రం ఆరోగ్య సమస్యల […]
దసరా మూవీపై పబ్లిక్ టాక్ ఏంటి ఇలా ఉంది.. నానికి ఈసారి కూడా??
నేచరల్ స్టార్ నాని హీరోగా నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ‘దసరా’. ఈ పక్కా మాస్ మసాలా సినిమాకి శ్రీకాంత్ ఒదెలా దర్శకత్వం వహించారు. దసరా సినిమా లో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దసరా సినిమాని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. అలానే సంతోష్ నారాయనణ్ ఈ సినిమా కి సంగీతం అందించారు. […]
సమంతపైనే దిల్‌రాజు మనీ ఎందుకు పెడుతున్నాడంటూ గుణశేఖర్ సెన్సేషనల్ కామెంట్స్!!
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేడీ ఓరియంటెడ్ చిత్రం శాకుంతలం. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని దిల్ రాజు సమర్పణలో గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ నిర్మించారు. పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమాని కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తీసుకొని 3డీలో రూపొందించారు. ఈ సినిమా ఏప్రిల్ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ఇప్పటివరకు చేయనంత ఖర్చుతో శాకుంతలం సినిమాని […]
కనీవినీ ఎరుగని రోల్ చేయనున్న శ్రియా శరణ్.. అమ్మడికి డిమాండ్ ఏమీ తగ్గలేదు!
ప్రముఖ నటి శ్రియా శరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. తన నటనతో, గ్లామర్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పాపారావు బియ్యాల దర్శకత్వంలో రూపొందిన ‘మ్యూజిక్ స్కూల్’ లో లీడ్ రోల్‌లో నటించింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, షర్మాన్ జోషి, సుహాసిని ములాయ్, వినయ్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యపాత్రల్లో నటించారు. పదకొండు పాటలతో ఇళయరాజా సంగీతం […]









