టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆచార్య ప్లాప్ తర్వాత వచ్చిన విమర్శల క్రమంలో దేవర సినిమాను ఎన్టీఆర్తో ప్రారంభించాడు కొరటాల. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సినిమాను పూర్తి చేసి ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రిలీజ్ చేయనున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ ముంబైలో గ్రాండ్ లెవెల్ లో ప్రారంభించారు టీం. మంగళవారం( సెప్టెంబర్10వ తేది) సాయంత్రం ఐదు గంటలకు దేవర టీజర్ ను […]
Author: Editor
రక్తంతో సంద్రం ఎరుపెక్కిన కథ.. మా దేవర కథ.. ట్రైలర్(వీడియో)..
నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ దేవర. ఈ నెల 27న భారీ లెవెల్లో ఆడియన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు దేవర రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు చూద్దాం అంటూ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి ప్రమోషనల్ అప్డేట్ నెటింట సంచలనం […]
తారక్ చేసిన ఆ పనితో ఏకంగా 30 కోట్లు నష్టపోయిన ప్రముఖ సంస్థ.. మ్యాటర్ ఏంటంటే..?
ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజై ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోలతో పనిచేయడానికి బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా గతంలో ఉరి మూవీ తో సూపర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ ఆదిత్యధర్ సూపర్ హీరో ఫిలిం ఒకటి తెకెక్కించాలని ఫిక్స్ అయ్యాడు. దీనికి ఎమ్మార్టెల్ అశ్వద్ధామ టైటిల్ తో ప్రాజెక్ట్ కూడా అనైన్స్ చేశాడు. రోని స్క్రూవాల్ […]
అప్పట్లో నా హార్ట్ బ్రేక్ అయింది.. రిలేషన్ షిప్ పై మిల్కీ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా రిలేషన్‌షిప్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంది. తను కూడా తన లైఫ్ లో కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కొన్నట్లు వివరించింది. తన టీనేజ్‌లో మొదటిసారి లవ్ లో పడ్డాను అని.. అయితే కొన్ని కారణాలతో అది అసలు సెట్ కాలేదు అంటూ తన జీవితంలో రెండు సార్లు హార్ట్ బ్రేక్ అయింది అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు రెండుసార్లు నాకు బ్రేకప్ జరిగిందని.. ఆ టైంలో నాకు […]
5 నెలల్లో ఏకంగా అన్ని కిలోల బరువు తగ్గిన మోక్షజ్ఞ.. బాలయ్య కొడుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!
ఎట్టకేలకు నందమూరి నటసింహం వారసుడు రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. బాలయ్య కొడుకు నందమూరి మోక్షజ్ఙ మొదటి సినిమాకు అంతా సిద్ధమైంది. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ పాపులారిటీ దక్కించుకున్న ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞ డెబ్యు సినిమాకు దర్శకత్వ భాధ్యతలు తీసుకున్నాడు. మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా ఇటీవల సినిమాను అనౌన్స్ చేశారు టీం. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో మోక్షజ్ఙ అదిరిపోయే లుక్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. సూపర్ స్టైలిష్, స్లిమ్ లుక్‌లో […]
నా తమ్ముడు సినిమాకే నో చెప్పా.. నీకెందుకు చేస్తా.. ఆ హీరో కి షాక్ ఇచ్చిన చిరంజీవి.. మ్యాటర్ ఏంటంటే..?
మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలో కొత్తగా అడుగు పెట్టి.. తమ సత్తా చాటుతున్న యంగ్ హీరోలను, దర్శకులను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటారు. వారు తీసిన సినిమాల్లో కంటెంట్ ఉందనిపిస్తే.. ఆ సినిమా నచ్చితే కచ్చితంగా వాళ్లను ఎంకరేజ్ చేస్తూ అభినందిస్తారు. అయితే గతంలో చిరంజీవి ఏ సినిమాకు పడితే ఆ సినిమాకు తన ఎంకరేజ్మెంట్ ఇచ్చేవారు కాదు. ఇక చిరు ఎంత సన్నిహితంగా ఉండే సీనియర్ నెటులలో సాయికుమార్ కూడా ఒకడు. చిరుని.. సాయికుమార్ ఎంతో ఆప్యాయంగా […]
ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. లేదంటే పళ్ళు రాలతాయి.. బాలయ్య సీరియస్ వార్నింగ్.. వీడియో వైరల్.. !
నందమూరి నరసింహ బాలయ్యకు ముక్కుపై కోపం అని ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో బయటపడింది. పలు సందర్భంగా ఫ్యాన్స్ పై కూడా బాలయ్య చెయ్యి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే అయినా ఎన్ని విధాలుగా దురుసు మాటలు మాట్లాడిన కూడా ఫ్యాన్స్ ఎప్పుడూ ఆయను అభిమానిస్తూనే ఉంటారు. ఇష్టపడుతూనే ఉంటారు. బాలయ్యకు కోపం ఎక్కువ అని సన్నిహితులు చెప్తూ ఉంటారు. అయితే అంతే ప్రేమ కూడా ఉంటుందని అందరికీ తెలుసు. అందుకే ఆయన కోపంతో ఫ్యాన్స్ ను నెట్టేసిన.. […]
మరో కొత్త సినిమాకు పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన సినిమాలే ఆయన్ని ఆ రేంజ్ లో నిలబెట్టాయి. నిజానికి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్.. అతితక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. పవర్ స్టార్ గా ఓ స్టేటస్ ను దక్కించుకున్నాడు. తన నటనతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న పవన్ గురించి ఎంత పొగడినా తక్కువే. ప్రస్తుతం […]
ప్రొడక్షన్ రంగంలోకి వారసురాళ్ళ ఎంట్రీ.. సత్తా చాటుతున్న యంగ్ ప్రొడ్యూసర్స్..!
సినిమా అంటే సాధారణ విషయం కాదు. ఓ సినిమా సక్సెస్ కావాలంటే ఎంతోమంది కష్టపడాల్సి ఉంటుంది. నటినటులు, దర్శకులే కాదు.. వందలాది మంది శ్రమ సినిమా వెనుక ఉంటుంది. అంతకంటే ఎక్కువగా నిర్మాత సినిమా విషయంలో కీలక పాత్ర పోషిస్తాడు. సినిమా బాగా రావాలంటే.. ఖర్చులో వెనకాడని, రాజీపడని ప్రొడ్యూసర్ ఉండాలి. సినీ ఇండస్ట్రీలో నటీనటులుగా, దర్శకులుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం కష్టతరమైన పని. అయినా ఒకసారి సక్సెస్ వస్తే.. సెలబ్రిటీలుగా వారికి ఇమేజ్ క్రియేట్ అయిపోతుంది. […]