టాలీవుడ్ స్టార్ నటుడు ఇందుకూరి సునీల్ వర్మ అలియాస్.. సునీల్ ఈ పేరుకు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కమెడియన్ లక్షలాదిమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఈయన.. దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. మొదట డ్యాన్సర్ కావాలని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడట సునీల్. ఇక స్టార్ డైరెక్టర్, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ మంచి స్నేహితులన సంగతి అందరికీ తెలుసు. త్రివిక్రమ్ సలహాతోనే హాస్యనటుడిగా ప్రయత్నించాడట. ఇక కమెడియన్గా సునీల్ సూపర్ […]
Author: Editor
‘ దేవర ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చెక్.. పర్మిషన్లు రాకపోవడానికి కారణం అదేనా..!
టాలీవుడ్ మాన్ అఫ్ మాసస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హిరోయిన్‌గా నటిస్తుంది. ఇక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. రిలీజ్‌కు మరికొద్ది రోజులే గ్యాప్ ఉండడంతో ఇప్పటికే సినిమా ప్రమోషన్స్‌లో బిజీ అయ్యారు టీం. ఈ క్రమంలోనే తాజాగా మూవీ […]
రమ్యకృష్ణతో ఉన్న ఈ కుర్రాడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. బిగ్ బాస్ లోను.. గుర్తుపట్టారా.. ?
ఈ పై ఫోటోలో సీనియర్ స్టార్ బ్యూటీ రమ్యకృష్ణ పక్కన ఉన్న బుడ్డోడిని గుర్తుపట్టారా.. ఎంతమంది స్టార్ హీరోలతో చైల్డ్ ఆర్టిస్ట్ గా స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బుడ్డోడు.. ఏకంగా 40 కి పైగా సినిమాల్లో బాల నటుడిగా ఆకట్టుకున్నాడు. ఇతనే టాలీవుడ్ క్రేజీ హీరోగా మంచి ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. ప్రేమ కథ సినిమాలతో కామెడీ సినిమాలతో యంగ్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న ఈ కుర్రాడు.. గతంలో కంటే […]
సైఫ్ టాలెంట్ ఇప్పటివరకు ఎవరు సరిగ్గా వాడుకోలేదు.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్..!
కొరటాల శివ డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ దేవర. జాన్వి కపూర్ హీరోయిన్గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలి ఖాన్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 27న సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇందులో భాగంగా మూవీ టీం ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. రోజురోజుకీ రిలీజ్ టైం దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను రెట్టింపు చేసే పనిలో బిజీగా […]
అతని వల్లే నాకు టాలీవుడ్ ఆఫర్స్ వచ్చాయి.. జాన్వీ కపూర్
దివంగత అతిలోకసుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వికపూర్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే పలు సినిమాలతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. దేవర సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనుంది. అయితే ఈ అమ్మడి నుంచి ఒక్క సినిమా అయినా టాలీవుడ్‌లో రిలీజ్ కాకముందే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది జాన్వి. ఈ క్రమంలో జాన్వీ నటించిన దేవర సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానున్న సంగతి […]
క్యూట్ గా కనిపిస్తున్న ఈ బుడ్డోడు పాన్ ఇండియన్ స్టార్.. అమ్మాయిల కలల రాకుమారుడు.. గుర్తుపట్టారా..?
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోస్ వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా ఈ పై ఫోటోలో కనిపిస్తున్న బుడతడి ఫోటో వైరల్ గా మారింది. ఇతను ప్రస్తుతం ఓ పాన్ ఇండియన్ స్టార్‌హీరో. అమ్మాయిల కలలు రాకుమారుడు. టాలీవుడ్‌లో స్టార్ హీరోగా రాణిస్తున్న ఈ బుడ్డోడు.. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మొదట అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇంతకీ ఈ […]
40 ఏళ్ళ ఏజ్ గ్యాప్.. మనవారలిగా నటించిన అమ్మడే హీరోయిన్.. నో చెప్పిన ఎన్టీఆర్‌ను ఒప్పించింది ఎవరంటే..?
సినీ ఇండస్ట్రీలో వయసుతో సంబంధం లేకుండా హీరో, హీరోయిన్లు జతకట్టి బ్లాక్ బస్టర్‌లు అందుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అంటే 70 ఏళ్ళ వయసున్న హీరోయిన్లు పాతికేళ్ల వయసున్న హీరోయిన్లతో జతకట్టిన పెద్దగా ఇబ్బంది ఉండట్లేదు. కానీ గతంలో మాత్రం వయసుకు సంబంధించిన చర్చలు ఎప్పుడు జరుగుతూనే ఉండేవి. వయస్సు ప్రస్తావన వస్తూనే ఉండేది. అయితే ఆ కాలంలోనూ ఏజ్‌తో సంబంధం లేకుండా సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలా […]
ఛత్రపతి మూవీ టాప్ సీక్రెట్ రివీల్ చేసిన ప్రభాస్.. !
టాలీవుడ్ స్టార్ ప్రభాస్ పేరు చెప్పగానే మొదట గుర్తుకు వచ్చేది బాహుబలి, సలార్ సినిమాలే. అయితే ఈ సినిమాల కంటే ముందు ప్రభాస్ మాస్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెంచిన మూవీ చత్రపతి. సింహాద్రి రేంజ్‌లో జక్కన్న కమర్షియల్ విశ్వరూపం సినిమాతో బయటపెట్టారు. ఇక ఛత్రపతి సినిమా ప్రస్తావన వచ్చినప్పుడల్లా హైలెట్‌గా నిలిచేది ఇంటర్వెల్ సీన్. బాజీరావును చంపి సవాన్ని ఈడ్చుకుంటూ వెళ్లి ఒక్క అడుగు అంటూ కోట శ్రీనివాస్ కి ప్రభాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే సీనివేశాలు […]
నందమూరి – మెగా ఫ్యాన్స్ మధ్య ఆ సినిమా చిచ్చు పెట్టిందా…!
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ బిగ్గెస్ట్ పాపులర్ ఫ్యామిలీస్ లో నందమూరి కుటుంబం ఒకటి. టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేక హోదా ఉంది. అయితే ఇప్పటికే ఎంతోమంది నందమూరి కుటుంబం నుంచి హీరోలుగా ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా నందమూరి బ్యాక్ డ్రాప్ తో నితిన్ నార్నే ఎంట్రీ ఇచ్చారు. తాజాగా నితిన్ చేసిన ఆయ్ మూవీ లోని కులాల కొట్లాటల ఎపిసోడ్.. నెటింట వివాదంగా మారింది. చిరు, బాలయ్య రిఫరెన్స్ […]