చిరు టూ ప్ర‌భాస్.. అంద‌రితో రోమాన్స్ చూసిన ఈ ముద్దుగుమ్మ‌ను గుర్తుప‌ట్టారా..

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ ప్రిన్సెస్‌ను గుర్తుపట్టారా..? ఈమె టాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల అందరి సరసన నటించి ఇండ‌స్ట్రీని షేక్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. నాలుగు పదుల వయసులోనూ రిఏజ్‌నింగ్ చేసుకుంటూ.. మరింత యంగ్ లుక్‌తో కుర్రాళ్లను కవ్విస్తుంది. పిల్లలు ఉన్నా.. ఇప్పటికీ అదే హాట్‌ నెస్‌తో ఆకట్టుకుంటుంది. చిరంజీవి, నాగార్జున, బాలయ్య, ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ ఇలా ఏజ్ తో సంబంధం లేకుండా దాదాపు టాలీవుడ్ హీరోల అందరి […]

శుభ‌వార్త చెప్పిన దిల్ రాజు భార్య తేజ‌శ్విని.. మ్యాట‌ర్ ఏంటంటే..

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు ఆడియన్సలో పరిచయాలు అవసరం లేదు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్‌ ప్రారంభించిన దిల్ రాజు.. దిల్ సినిమా తర్వాత ప్రొడ్యూసర్ గా మారాడు. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడంతో ఈయన పేరు ముందు దిల్ యాడ్‌ అయింది. ఈ క్రమంలోనే దిల్ రాజుగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. వరుస‌ సినిమాలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తూ ఎన్నో సక్సెస్‌లు అందుకున్నాడు. కేవలం టాలీవుడ్ లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్ సినిమాల్లోనూ […]

గండ్ర గొడ్డ‌లి ప‌ట్టిన య‌మ‌ధ‌ర్మ‌రాజు క‌థ‌.. బాల‌య్య ‘ డాకూ మ‌హారాజ్ ‘ టీజ‌ర్ ( వీడియో )..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా.. కొల్లి బాబి డైరెక్షన్లో NBK 109 రన్నింగ్ టైటిల్ తో సినిమా తెర‌కెక్క‌నున్న‌ సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. టైటిల్ను మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. డాకు మహారాజ్ అనే పేరును ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. ఇక ఓ పవర్ ఫుల్ డైలాగ్ తో టీజర్ ని ప్రారంభించారు. ఈ కథ వెలుగులు పంచే దేవుళ్ళది కాదు.. చీకటిని […]

హీరోల అంద‌రి వెబ‌న్ ఒక్క‌టే.. అది ఉంటే మూవీ హిట్టేనా..

టాలీవుడ్‌లో ఇటివల‌ కాలంలో తెర‌కెక్కిన సినిమాలు వరుసగా బ్లాక్‌బ‌స్టర్లు అవుతున్నాయి. అయితే ఇటీవ‌ల హీరోల అందరికీ ఒక్కటే వెబ్బన్ గా పనికొస్తుందంటూ.. అది ఉంటే కచ్చితంగా సినిమాలు హిట్ అయిపోతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అదే ట్రెండ్ హీరోలు ఫాలో అవుతున్నారు కూడా. ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా.. అదేనండి గడ్డం. గడ్డం ఉంటే సినిమా హిట్ అవడం ఏంటి కామెడీ కాకపోతే.. ఏదో కథ బాగుంటేనో.. లేదా సినిమాలో కంటెంట్ ఉంటేనే హిట్ అవుతుంది కానీ.. […]

బాల‌య్య షోలో ప‌వ‌న్ గురించి ఓపెన్ అయ్యిన బ‌న్నీ.. ఊహించ‌ని కామెంట్స్‌..

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్గా అన్ స్టాపబుల్ ఇప్పటివరకు మూడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా రాన్‌చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నాలుగో సీజన్ ప్రారంభించిన బాలయ్య.. మొదటి ఎపిసోడ్ కు ఏపీ సీఎం చంద్రబాబును స్పెషల్ గెస్ట్ గా పిలిచారు. రెండో ఎపిసోడ్ కు స్పెషల్ గెస్ట్ గా దుల్కర్ సల్మాన్, మూడో ఎపిసోడ్ కు సూర్య వచ్చి సందడి చేశారు. ఇక తాజాగా నాలుగో ఎపిసోడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ […]

అడ్వెంచ‌ర్స్ క‌థ‌లో రాముడిగా మ‌హేష్‌.. ఫ్యాన్స్‌కు పూన‌కాలే..

మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో పాన్ వరల్డ్ రేంజ్‌లో ఓ సినిమా రూపొందినున్న సంగతి తెలిసిందే. కేఎల్ నారాయణ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా కోసం.. ప్రస్తుతం మహేష్ బాబు సరికొత్త మేకోవర్‌లో సిద్ధమవుతున్నాడు. సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా ప్రారంభించడానికి లొకేషన్ వేటలో రాజమౌళి మ‌రోవైపు పరుగులు తీస్తున్నారు. త్వరలోనే ఈ లోకేషన్ ఫైనలైజ్ చేసి ఫారెస్ట్ అడ్వెంచర్స్ యాక్షన్ డ్రామాగా ఎస్ఎస్ఎంబి 29 రూపొందించనున్నారని టాక్. ఇక‌ మూవీకి ఎం ఎం కీరవాణి […]

పుష్ప 2 ఈ ఒక్క అప్డేట్ చాలు.. ఫ్యాన్స్‌కు మోత మోగిపోవాల్సిందే..

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో తెర‌కెక్కుతున్న తాజా సీక్వెల్ పుష్ప 2. ఈ సినిమా కోసం మోస్ట్ అవైటెడ్ గా సినీ అభిమానులతో పాటు.. పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక సుకుమార్ మరోసారి తన మార్క్ చూపించడం ఖాయమని.. ఈసారి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మూవీ సంచలనం సృష్టిస్తుందంటూ అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే […]

చిరు, పవన్, చరణ్ ముగ్గురితో కలిసి నటించిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరంటే..?

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వ‌న్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న చిరంజీవి.. ఓ మెగా సామ్రాజ్యాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. అలా మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ అన్నకు మించిన తమ్ముడుగా పవర్ స్టార్ ఇమేజ్‌తో.. ఏపీ డిప్యూటీ సీఎంగానూ దూసుకుపోతున్నాడు. ఇక చిరంజీవి నట వారసుడు.. రామ్ చరణ్ కూడా తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ గ్లోబల్ స్టార్ గా […]

1000 రోజుల షూటింగ్.. మళ్లీ అవే తప్పులు చేస్తున్న పుష్పరాజ్..

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో గతంలో తెర‌కెక్కిన పుష్ప‌ ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే. ఈ క్ర‌మంలోనే సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2ను రూపొందిస్తున్నాడు. దాదాపు 1000 రోజుల సుదీర్ఘకాలంలో ఈ సినిమాలో తెర‌కెక్కిస్తున్నా.. ఇంకా మేకర్స్‌కు ఈ టైం సరిపోలేదు. పుష్ప రిలీజ్‌కు ఎలాంటి హడావిడి, టెన్షన్లు ఉన్నాయి ఇప్పుడు పుష్ప 2 విషయంలోనూ అదే జరుగుతుంది. సినిమాను ఇంకా చెక్కుతూనే ఉన్నాడు సుకుమార్. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఇంకా దాదాపు […]