టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ తర్వాత బోళా శంకర్‌తో భారీ డిజాస్టర్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచి పెద్ద షాక్ ఇచ్చింది. దీనికంటే ముందు ఆచార్య ఫ్లాప్ ఎదుర్కొన్న చిరు.. ఈ సారి ఎలాగైనా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుని స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని కసితో చేస్తున్న మూవీ విశ్వంభర. సోషియా ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు.. […]
Author: Editor
వెంకటేషే కాదు మరో స్టార్ హీరో కూడా.. త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్ కు మైండ్ బ్లాకే..!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా.. మాటల మాంత్రికుడుగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాసరావు డైరెక్షన్‌లో సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సినిమాకు కమిట్ అయ్యాడంటూ కొద్ది రోజులుగా న్యూస్ నెటింట తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 20 ఏళ్ల తర్వాత మరోసారి క్రేజీ కాంబో సెట్ అవుతుందని.. ఈ సినిమాలో కామెడీ వేరే లెవెల్ లో ఉండబోతుందంటూ వార్తలు వైరల్ గా మారుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ […]
కెరీర్ లో ఫస్ట్ టైం అలాంటి రోల్లో చరణ్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఛాలెంజింగ్ రోల్‌కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సంగతి తెలిసిందే. సాధారణ పాత్రల కంటే వైవిధ్యమైన గెటప్స్ లోనే ఆయన ఆడియన్స్‌ను మరింత మెప్పిస్తు వస్తున్నాడు. తన సహజ నటనతో ఆడియన్స్‌ను కట్టిపడేస్తున్నారు. వీటికి పర్ఫెక్ట్ ఉదాహరణ రంగస్థలం. ఈ మూవీలో చరణ్ చెవుడు ఉన్న వ్యక్తిగా ఎదిగిపోయి నటించాడు. ఇప్పటికీ అయినా నటన ప్రస్తావన వస్తే కచ్చితంగా రంగస్థలంలో రామ్ చరణ్ రేంజ్ వేరు అనే […]
ఈ స్టార్ కమీడియన్ కొడుకు కూడా ఇండస్ట్రీలో తోపు యాక్టర్ అని తెలుసా.. అతను ఎవరంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో దశాబ్దాల కాలంగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకుని విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన.. చెరగని ముద్ర వేసుకున్న నటీనటులు ఎంతోమంది ఉన్నారు. వాళ్లలో కమెడియన్ పద్మనాభం కూడా ఒకరు. ఈయనకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం సినిమాలో కామెడీ సైతం హీరోలే చేస్తూ ఆడియన్స్‌ను మెప్పిస్తున్నారు. కానీ.. ఒకానొక టైంలో కామెడీ కంటే.. సపరేట్ ట్రాక్ ఉండేది. ఎంతోమంది కమెడియన్స్ తమ నటనతో ఆడియన్స్‌ను మెప్పించేవారు. వారిలో దివంగత కమీడియన్ పద్మనాభం ఒకరు. పద్మనాభం […]
చరణ్ కోసం రాసుకున్న కథలో తారక్ ఎంట్రీ.. రిజల్ట్ ఎలా వచ్చిందంటే..?
తెలుగు ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న చరణ్.. తన నటనతో తండ్రికి మించిన తనయుడు గా రాణిస్తున్నాడు. గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే చరణ్ నుంచి వస్తున్న ప్రతి సినిమాపై పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్ లో అంచనాలు నెలకొంటున్నాయి. కచ్చితంగా ఫ్యూచర్ సినిమాలతో రికార్డులు కొల్లగొడతాడని ఫ్యాన్స్ […]
డిప్రెషన్ లో నజ్రియా.. జీవితం నరకంగా ఉంది క్షమించండంటూ రిక్వెస్ట్..!
టాలీవుడ్‌తో పాటు.. మలయాళ ఇండస్ట్రీలోనూ స్టార్ బ్యూటీగా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న నజ్రియా నజీమ్ కు ఆడియన్స్ లో పరిచయాలు అవసరం లేదు. ఎక్స్ప్రెషన్ క్వీన్ గా నటనతో సత్తా చాటుకున్న ఈ అమ్మడు.. గత కొంతకాలంగా సినిమాలకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో నజరియాకు ఏమైందని మలయాళ ఆడియోస్ తో పాటు.. స్నేహితులు, సన్నిహితులు, దర్శక నిర్మతలు కూడా సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆమెను కలిసే ప్రయత్నాలు చేసినా […]
చిరు, బాలయ్యలతో లైఫ్ లో సినిమా చేయను.. విజయశాంతి సెన్సేషనల్ కామెంట్స్..!
టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్‌గా విజయశాంతి ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలో నటిస్తూ తిరుగులేని స్టార్‌డంను సంపాదించుకున్న ఈ అమ్మడు.. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గాను నిలిచింది. కమర్షియల్ సినిమాలతో పాటు.. లేడీ ఓరియంటల్ సినిమాల్లోనూ తన సత్తా చాటుకుంది. చిరు, బాలయ్య లాంటి స్టార్ హీరోల సినిమాలకు దీటుగా ఈమె సినిమాలు రచ్చ చేసేవంటే.. అప్పట్లో ఆమె క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక […]
చరణ్ కొత్త సినిమాకు ప్రొడ్యూసర్ గా అలియా భట్.. డైరెక్టర్ ఎవరంటే..?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా.. స్టార్ సెలబ్రిటీలుగా రాణిస్తున్న వారంతా కేవలం నటనకే పరిమితమకుండా ఇతర బిజినెస్ రంగాల్లోనూ అడుగుపెట్టి సక్సెస్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. వాళలో కొంతమంది రిస్క్ చేసి నిర్మాతలుగా ను ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలియాభట్ కూడా.. ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెట్టి జిగ్ర సినిమా రూపొందించింది. కాగా ఈ సినిమా ఆలియా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయినా వెనకడుగు […]
” అర్జున్ సన్నాఫ్ వైజయంతి ” ట్విటర్ రివ్యూ.. కళ్యాణ్ రామ్ హిట్ కొట్టాడా.. హైలెట్స్ ఇవే..!
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా విజయశాంతి లీడ్ రోల్‌లో నటించిన తాజా మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ రూపొందిన ఈ సినిమాకు అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ప్రొడ్యూసర్‌లుగా వ్యవహరించారు. ఇక చాలా ఏళ్ళ తర్వాత విజయశాంతి ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్‌గా మెరవనుంది. ఈ క్రమంలోనే మూవీపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది.ఇక సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ గ్రాండ్ ప్రమోషన్స్ తర్వాత భారీ హైప్‌తో […]