నిఖిల్ ఆయన ఇంటికి వెళ్లి అడుక్కున్నాడా..? తెర పైకి సంచలన మ్యాటర్..!!

యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా విడుదలై భారీ కలెక్షన్లతో నిర్మాతలకు భారీ లాభాలను తీసుకొస్తుంది. తాజాగా ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్ క్లబ్లో చేరటానికి దగ్గరలో ఉంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అప్పుట్లో అది పెద్ద వివాదమే తెచ్చి పెట్టింది . అది ఈ […]

దాని కొంచెం పెంచితే ..నీ సొమ్ము ఏం పోతుంది పాప..!!

అందాల భామ నభా నటేష్ నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైంది. తరవాత పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అదే క్రమంలో వరస ఆఫర్‌ల‌తో టాలీవుడ్ లో దూసుకుపోయింది. అమె నటించిన సినిమాల్లో చెప్పుకోతగ్గిన సినిమాలల్లో ఇస్మార్ట్ శంకర్ ఒకటే. తాజాగా నటించిన సినిమాలన్నీ అమె కు మంచి పేరు తీసుకురాలేదు. సినిమాలన్నీ ప్లాప్‌ సినిమాలు గా మిగిలిపోయాయి. దీంతో నభా నటేష్ సినిమా ఆఫర్లు లేక ఖాళీగా […]

మెగా పరువు తీస్తున్న నీహారిక..ఆ వ్యక్తితో అంత దారుణంగా ప్రవర్తిస్తుందేంటి?

మెగా ఫ్యామిలీ లో ఇప్పటివరకు ఎవరు హీరోయిన్‌గా ఎంటర్ అవ్వలేదు. ఇదే క్రమంలో మెగా బ్రదర్, నాగబాబు కూతురు నిహారిక మెగా ఫ్యామిలీ నుంచి తొలిసారిగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనసు సినిమాతో నిహారిక తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయమైంది. అయితే నిహారికకు ఆమె చేసిన సినిమాలన్నీ హిట్ కాకపోవడంతో హీరోయిన్‌గా ఆమెకు మంచి పేరు రాలేదు. నిహారిక నటించిన సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ఒక మనసు సినిమా మాత్రమే ఈ సందర్భంలో వాళ్ల […]

వారెవ్వా..ఆ విషయంలో నాగ్ ను ఢీ కొట్టే మగాడే ఇండస్ట్రీలో లేడుగా..రేర్ రికార్డ్..!!

సీనియర్ హీరో నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన నాగార్జున తండ్రికి తగ్గ తనయుడిగా సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. నాగార్జునను టాలీవుడ్ మన్మధుడుగా అందరూ పిలుచుకుంటారు. నాగార్జున తన కెరీర్లో ఎక్కువ ఫ్యామిలీ మరియు ప్రేమ కథ సినిమాలో ఎక్కువ చేశాడు. ఇక దీంతో నాగార్జునకు లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. తాజాగా నాగార్జున ది కోస్ట్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్5న ప్రేక్షకుల […]

అలాంటివంటే నాకు భయం”..స్టార్ డాటర్ మాటలకు నవ్వుకుంటున్న నెటిజన్స్..!!

కమలహాసన్ కూతురుగా సౌత్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైన శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శృతిహాసన్ తన కెరియర్ మొదట్లో చాలా ప్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. దీంతో శృతిహాసన్ కు ఐరన్ లెగ్ హీరోయిన్ అనే పేరు వచ్చింది. తర్వాత ఆమె చేసిన సినిమాలు సూపర్ హిట్‌లు అవ‌టంతో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఈ వ‌రుస హిట్ల‌తో అప్ప‌టి వ‌ర‌కు ఐరెన్‌లెగ్ అన్న ముద్ర పోగొట్టేసుకుని గోల్డెన్ లెగ్ అయిపోయింది. అదే […]

ఏపీలో మ‌రో టీడీపీ కంచుకోట కూలిపోతోందా…!

ఔను.. ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది. టీడీపీకి కంచుకోట వంటి జిల్లాలు చాలానే ఉన్నాయి. వీటిలో అనంత‌పురం కూడా ఒక‌టి. ఒక‌ప్పుడు.. జిల్లా వ్యాప్తంగా మెజారిటీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టి విజ‌యం ద‌క్కించుకున్న ప‌రిస్థితి ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ సునామీ కార‌ణంగా.. కేవ‌లం రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ గెలుపు గుర్రం ఎక్కింది. హిందూపురం, ఉర‌వ‌కొండ‌. ఈ రెండు మినహా.. ఇక్క‌డ పార్టీకి ఎమ్మెల్యేలు లేరు. అయితే.. బ‌ల‌మైన కేడ‌ర్ మాత్రం ఉంది. అదేస‌మ‌యంలో మాజీ మంత్రులు.. కాలువ […]

BiggBoss6 : ఈ హాట్ భామ‌ల‌తో అందాల ఆరబోతతో హౌస్‌ ర‌చ్చ ర‌చ్చే

తెలుగు బుల్లితెర పాపుల‌ర్ రియాల్టీ షో బిగ్‌బాస్ 6 సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభం కానుంది. ఈ సమయంలో ఆ హౌస్ లోకి వచ్చే కంటెస్టెంట్స్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. బిగ్‌బాస్‌ సీజన్ 6 లోకి 20 మంది కంటెస్టెంట్లు వస్తారు. బిగ్ బాస్‌ అన్ని సీజన్లను ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశాయి. హౌస్‌లో ఎన్ని వివాదాలు వచ్చినా ఎంటర్టైన్ మాత్రం బాగా పండించారు. దీంతోపాటు ఈ సీజన్ బిగ్ బాస్ […]

“జల్సా” రీ రిలీజ్.. వ‌ర‌ల్డ్ వైడ్ ఆల్ టైం రికార్డ్‌.. ప‌వ‌న్ ప‌వ‌న్ ఇది…!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోల సినిమాలలో వారికి మంచి పేరు తీసుకొచ్చిన సినిమాలను వారి పుట్టినరోజులు..లేదా ఇత‌ర‌ సందర్భాల్లో మళ్లీ రిలీజ్ చేయటం అనేది ఎప్పటినుంచో ఉంది. తాజాగా ఇదే క్రమంలో మహేష్ బాబు పుట్టినరోజుకు సందర్భంగా మహేష్ ఫ్యాన్స్ పోకిరి సినిమాను రిలీజ్ చేసి ఆ సినిమాకు అదిరిపోయే కలెక్షన్ అందించారు. పోకిరి రీ రిలీజ్‌లో దుమ్ము రేపేసే వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇప్పుడు అదే క్రమంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవర్ స్టార్ అభిమానులు […]

పవన్ అభిమానులారా కాలర్ ఎగరేయండి… పవర్ ప్యాక్ట్ మాసివ్ అప్డేట్ వ‌చ్చేసింది..!

తెలుగు చిత్రపరిశ్ర‌మ‌లో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ అంతా కాదు. సినిమాలు హిట్‌, ప్లాప్‌ల‌తో సంబంధం లేకుండా ప‌వ‌న్‌ సినిమాలు కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. ఈ ఏడాది మొదట్లో భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులకు ముందుకొచ్చి అఖండమైన విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస‌ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పీరియాడికల్ సినిమా హరిహర వీరమల్లు షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ […]