టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతో మంది హీరోయిన్లుగా అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌లు రాణించిన వారు ఉన్నారు. అలాగే కొంతమంది అవకాశాలు లేకపోవడంతో వెనుతిరిగి వేరే మార్గాలను ఎంచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన వారిలో సంయుక్త మీనన్ కూడా ఒకటి. 2016లో మలయాళం మూవీ కార్న్ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంయుక్త.. తర్వాత తమిళ్లో కొన్ని సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఈ కేరళ […]
Author: Krishika
50 ఏళ్ల ముదురు హీరోతో.. 27 ఏళ్ల బ్యూటీ ఆన్ స్క్రీన్ రొమాన్స్.. ఆ 2 సినిమాల రిజల్ట్ ఇదే..!
స్టార్ బ్యూటీ మనిషి చిల్లరకు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ 2017లో మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. యావత్ దేశం గర్వించేలా చేసిన ఈ అమ్మడు.. మోడలింగ్ రంగంలో తనదైన ముద్ర వేసుకుంది. 2022లో సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టి.. మొదట అక్షయ్ కుమార్ తో.. సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాలో నటించింది. ఈ మూవీలో పృధ్వీరాజ్ చక్రవర్తి పాత్రలో అక్షయ్ కుమార్ నటించగా.. మనిషి చిల్లర సంయోగిత పాత్రలో […]
ఖడ్గం మూవీ సంగీత రోల్ మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ?
టాలీవుడ్ ఆడియన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీ ఖడ్గం. స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవ సందర్భంగా బుల్లితెరపై కచ్చితంగా ఈ సినిమాను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూనే ఉంటారు. ఆడియన్స్ కూడా బుల్లితెరకు అతుక్కుపోయి మరి ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్‌లో తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. నవంబర్ 29, 2002లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అప్పట్లో ధియేటర్ల […]
రేట్లు పెంచేసినా అనిల్ రావిపూడి.. సినిమాకు ఏకంగా ఎన్ని కోట్లు అంటే..?
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. రాజమౌళి తర్వాత సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న డైరెక్టర్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. అనిల్ కామెడీ, హీరోయిజంతో డిఫరెంట్ జానెర్‌లో సినిమాలను తెరకెక్కిస్తూ వరుస సక్సెస్‌లు అందుకుంటున్నాడు. స్టార్ హీరో అయినా.. కొత్త హీరో అయినా.. తన కథతో సక్సెస్ అందుకునేలా డైరెక్టర్ తన సత్తా చాటుతున్నాడు. అని జోనర్‌లకు తగ్గట్టుగా ప్రేక్షకులను మెప్పించే సినిమాలను తెరకెక్కిస్తూ మంచి బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న అనిల్.. సూపర్ స్టార్ […]
అలాంటి సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్న నాని.. పిల్లలకు నో ఎంట్రీ..!
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని.. తన నటనతో లక్షలాది మంది అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. అష్టాచమ్మా సినిమాతో హీరోగా అవకాశాన్ని దక్కించుకొని.. మెల్లమెల్లగా సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ స్టార్ హీరో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం టైర్ 2 హీరోలలో టాప్ లో ఉన్న నానికి.. ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మొదట్లో ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఫేవరెట్ హీరోగా […]
తారక్ టు విశ్వక్ తెలుగు రాష్ట్రాలకు సాయం అందించిన స్టార్స్ లిస్ట్ ఇదే..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. గత కొద్ది రోజులుగాఅకాల వర్షం భారీ వరదలతో రెండెతెలుగు రాష్ట్రాలు సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ విపత్తు కారణంగా ఇప్పటికే హారీ నష్టం వాటిల్లింది. ఈ సమయంలో ప్రజలకు అండంగా నిలిచేందుకు సహాయం అందించేందుకు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఇప్పటికే ఎంతోమంది ముందుకు వచ్చారు. మొదటి జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయల సహాయం అందించగా.. మెల్లమెల్లగా ఒక్కొక్కరు తమ వంతు సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో […]
బిగ్ బ్రేకింగ్ : చంద్రబాబుని కలవనున్న తారక్.. మ్యాటర్ ఏంటంటే..?
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు, భారీ వరదల కారణంగా జరిగిన బీభత్సం ఎప్పటికప్పుడు అంతా చూస్తూనే ఉన్నాం. చాలా ప్రాంతాల్లో వరద నీటి వల్ల తీవ్రంగా నష్టం వాటిలింది. ఆర్ధికంగా కూడా ప్రభుత్వం చాలా లోటుపాట్లు ఎదుర్కోవాల్సి ఉంది క్రమంలో ప్రభుత్వం, అధికారులు ఇప్పటికే బాధితులను ఆదుకునేందుకు తమవంతు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. వాళ్ళతోపాటు.. మరోవైపు సినీ పరిశ్రమ కూడా వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. ఇక ఈ నేపద్యంలో ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ […]
వామ్మో.. బాలయ్య ఆ డైరెక్టర్ ను కత్తితో పొడవడానికి వెళ్ళాడా.. అంత కోపానికి కారణమేంటంటే..
నందమూరి నటసింహం బాలకృష్ణ కూ టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలాదిమంది అభిమానించే బాలయ్యకు.. మొదటి నుంచి కోపం ఎక్కువ అని.. ముక్కోపి, కోపిష్టి అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తూ ఉంటుంది. తన సన్నిహితులు, స్నేహితుల నుంచి అభిమానుల వరకు.. ఆయన ఎన్నో సందర్భాల్లో వారిపై కోపాన్ని ప్రదర్శించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినా బాలయ్య అభిమానులు మాత్రం అతనిపై కాస్త కూడా అభిమానాన్ని తగ్గించుకోరు. అయితే ఇప్పటికే […]
చిరు ఇంద్ర రికార్డును టచ్ చేయలేకపోయినా పవర్ స్టార్.. కానీ బాలయ్య, తారక్ రికార్డులు బ్రేక్.. !
ప్రస్తుతం టాలీవుడ్‌లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా రీరిలీజ్ చేసిన గబ్బర్ సింగ్ సినిమాను ఫ్యాన్స్ ఫుల్ జోష్తో ఎంజాయ్ చేస్తూ వీక్షించారు. ఆంధ్రాలో వరద పరిస్థితుల కారణంగా ఎక్కువ హంగామా కనిపించకున్నా.. నైజాంలో మాత్రం అభిమానులు థియేటర్స్ దగ్గర సందడి చేశారు. ఇప్పుడు ఆ సినిమా కలెక్షన్ లెక్కలు ఏంటో ఒకసారి చూద్దాం. గబ్బర్ సింగ్ రిలీజ్.. తుఫాన్ పరిస్థితిల కారణంగా, వరదల […]