బిగ్‌బాస్ 8లో డైరెక్టర్ రాఘవేంద్రరావు కూతురు ఉందని తెలుసా.. ఎవ‌రంటే..?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 8 తాజాగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సీజన్ ప్రారంభమై వారం రోజులు గడిచింది. సెప్టెంబర్ ఒకటిన స్టార్ట్ అయిన సీజన్‌కు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించాడు. ఇప్పటికే హౌస్‌లోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చి ఆట రసవాత్రంగా కొనసాగిస్తున్నారు. ఇక నిన్న ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో బెజవాడ బేబ‌క్క ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ వారం నుంచి షో మరింత ఆసక్తిగా జరిగే అవకాశం […]

మంచు విష్ణుకు సైబర్ వేధింపులు.. ఏం జరిగిందంటే..?

మంచు మోహన్ బాబు నటవారసుడుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణుకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ప్రస్తుతం మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచి విష్ణుకు సైబర్ వేధింపులు తప్పలేదు. సోషల్ మీడియా ద్వారా ఇలాంటి పనికి పాల్పడిన విజయ్ చంద్రమోహన్ దేవరకొండను.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం చంద్రమోహన్ కు నోటీసులు జారీ చేశారు. నేరం నిరూపణకు అవసరమైన ఆధారాలను స్వీకరించిన టీం.. […]

అనారోగ్యంతో రేణు దేశాయ్.. ఆందోళనలో ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?

ఒకటి టాలీవుడ్ హీరోయిన్ రేణు దేశాయ్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నటించింది ఒకటి, రెండు సినిమాలు అయినా తన నటనతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఆడియన్స్ లో మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటూ.. ఆరోగ్యం విష్మించింది అంటూ సోషల్ మీడియాలో న్యూస్ తెగ‌ వైరల్ గా మారుతుంది. తాజాగా ఈ అమ్మ‌డు షేర్ […]

టాలీవుడ్‌లో జాక్‌పాట్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే.. ఆ స్టార్ హీరోతో రొమాన్స్..!

మోడ‌లింగ్ రంగంలో రాణించిన ముంబై బ్యూటీ భాగ్యశ్రీ బోర్సేకు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2023లో యూనియన్ 2తో బాలీవుడ్‌ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. దీంతో అమ్మడికి కార్తీక్ అర్జున్ నటించిన చందు ఛాంపియన్.. మూవీలో ఛాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలోను అమ్మడు నటనకు ప్రశంసలు వచ్చాయి. ఇక టాలీవుడ్‌లో ర‌వితేజ.. మిస్టర్ బచ్చన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి యూత్‌ను ఆకట్టుకుంది. […]

చిరంజీవి పట్టుకున్న ఈ బుడ్డోడు ఇప్పుడు యంగ్ హీరో.. ఓ స్టార్ హీరో కొడుకు.. ఎవరో గెస్ చేయగలరా..?

సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోస్ థ్రో బ్యాక్ థీంతో వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో చిరంజీవికి సంబంధించిన థ్రో బ్యాక్ ఫోటో నెటింట వైరల్‌గా మారుతుంది. చిరంజీవి ఓ చిన్న పిల్లాడిని గట్టిగా పట్టుకున్న ఫోటో అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నోడు ప్రస్తుతం ఓ యంగ్ హీరో. ఒకప్పటి స్టార్ హీరో కొడుకు కావడం విశేషం. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇస్తూ.. […]

ఇలాంటి చెత్త సినిమాలు ఫ్లాప్ అవ్వడమే కరెక్ట్.. ఇండియన్ 2 పై రేణుదేశాయ్ షాకింగ్ కామెంట్స్..!

ఒకప్ప‌టి టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 సినిమా పై చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో, మెగా ఫాన్స్ లో ఆసక్తిని పెంచుతున్నాయి. కమలహాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఇండియన్ 2 బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. యాక్షన్ మూవీ గా పాన్ ఇండియా లెవెల్‌లో భారీ ఎత్తున రిలీజైన‌ ఈ సినిమాలో.. కథ‌, కథనాలు, విజువల్స్‌తో […]

ఏంటి దేవర అన్ని రివర్సే అవుతున్నాయి.. ఎక్కడో తేడా కొడుతుందే..!

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర పై ప్రేక్షకుల్లో భారీ లెవెల్ లో అంచనాలున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే అనిరుధ్‌ వల్ల దేవర సినిమా విషయంలో వస్తున్న కామెంట్స్ చూస్తుంటే అది నిజమే కదా అని అనిపించక మానదు. అనిరుధ్‌ను చాలామంది అన్నిరుద్దుడు అనే ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. ఫియర్ సాంగ్ నుంచి మొదలైన ఈ కామెంట్స్ లేటెస్ట్ గా వచ్చిన […]

69 ఏళ్ల వయసులోనూ చిరంజీవి యంగ్ అండ్ ఫిట్నెస్ వెనుక సీక్రెట్స్ ఇవే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 69 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ అదే యంగ్‌లుక్‌, ఫిట్నెస్ తో యూత్‌ను సైతం విపరీతంగా ఆకట్టుకుంటున్న చిరంజీవి.. ఇప్పటికీ ఇంత ఎనర్జిటిక్‌గా ఉండడానికి వెనక అసలు సీక్రెట్ ఏంటో.. ఆయన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. ఈ క్రమంలో మెగాస్టార్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం. చిరంజీవి […]

గోట్ మూవీ రెమ్యూనరేషన్స్.. ఎవరెవరు ఎంత తీసుకున్నారో తెలిస్తే మైండ్‌బ్లాకె..!

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ గొట్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 5న టీచర్స్ డే సందర్భంగా ఈ సినిమాను గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేశారు. దాదాపు 5వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. 1000 కోట్ల వసూళ్లను గోట్ మూవీ దక్కించుకోవడం ఖాయం అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తెర‌కెక్కిన […]