నేను చనిపోతే కొందరైనా నా కోసం ఈ పని చేయాలి.. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్..!

మొదటినుంచి నందమూరి ఫ్యామిలీ.. జూనియర్ ఎన్టీఆర్‌ను దూరం పెడుతున్న సంగతి తెలిసిందే. వారి ఫ్యామిలీ ఆదరణ కోసం తారక్‌ మొదటి నుంచి అన్ని విషయాలను తగ్గుతున్నారు. తాజాగా బాలకృష్ణ 50 ఏళ్ల సినీ వేడుకకు కూడా ఆయనకు, ఆయన అన్న కళ్యాణ్రామ్ కు ఆహ్వానం అందలేదు. అయినప్పటికీ బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ పోస్టర్ మేకర్స్‌ రిలీజ్ చేసిన‌ వెంటనే మోక్షజ్ఞకు బర్త్డే విషెస్ తెలియజేస్తూ.. సినిమాల్లో సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ.. సోషల్ మీడియా వేదికగా తారక్, […]

మహేష్ కంటే ముందు రాజమౌళి ఈ సినిమాను మ‌రో స్టార్ హీరోతో చేయాలనుకున్నాడా..?

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి లక్‌ ఎలా ఉంటుందో.. ఎవరు ఎలాంటి సక్సెస్ సాధించి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో ఎవరూ చెప్పలేరు. తమదైన స్టైల్ లో సినిమాలను తెరకెక్కించి రికార్డులు సృష్టించడం మంచి ఇమేజ్‌ సంపాదించడం అంటే సాధారణ విషయం కాదు. ఇలాంటి క్రమంలో దర్శకులు తమ వైవిధ్యమైన శైలితో సినిమాలను రూపొందించి ప్రేక్షకులను ఆకట్టుకుని దూసుకుపోతూ ఉంటారు. అలాంటి వారిలో దర్శక ధీరుడు రాజమౌళి ఒకరు. ఇప్పటికి 25 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉంటున్న […]

సింహం ‘ పేరు కలిసొచ్చేలా బాలయ్య నటించిన సినిమాల లిస్ట్ ఇదే.. !

టాలీవుడ్ నందమూరి నఠ‌సింహం బాలకృష్ణ వరుస హైట్రిక్ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాబి కొల్లి డైరెక్షన్ళ‌క్ష‌ తన 109వ సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్నాడు బాలయ్య. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే ప్రస్తుతం ఎన్బికే 109 రన్నింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మొదటి నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా బాలయ్య స్వర్ణోత్సవ వేడుకను గ్రాండ్ లెవెల్లో […]

ఎన్టీఆర్‌ను కలిసిన సందీప్ రెడ్డి వంగ.. కారణం అదేనా..!

నందమూరి యంగ్‌ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో దేవర పార్ట్ 1 ప్రేక్షకులు ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే నందమూరి అభిమానులతో పాటు.. సినీప్రియలో కూడా ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే త్వరలో సినిమాపై మరింత హైప్‌ పెంచేందుకు దేవర ట్రైలర్ లాంచ్ కు సిద్ధమయ్యారు టీం. ఇక […]

టాలీవుడ్ లో హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన దర్శకుల కొడుకులు వీళ్ళే..!

సినీ ఇండస్ట్రీలో హీరోల కొడుకులు.. హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం అనేది ఎప్పుడు సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్లుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కొంతమంది దర్శకుల కుమారులు కూడా హీరోలుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో కొంత మంది మాత్రమే సక్సెస్ హీరోలుగా దూసుకుపోతుంటే.. మరి కొంత మంది ఇంకా సక్సెస్ కోసం ఆరాటపడుతూనే ఉన్నారు. అయితే అలా ఇండస్ట్రీలో దర్శకుల వారసులుగా అడుగుపెట్టి హీరోలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న టాలీవుడ్ సెలబ్రిటీల […]

దేవర ‘ ఊచకోత షురూ.. తారక్ దెబ్బకు రెబల్ స్టార్ రికార్డ్ బ్రేక్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. జాన్వి కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రను నటిస్తున్న ఈ సినిమాకు.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత తారక్ నుంచి సినిమా రావడం.. అది కూడా జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న కొరటాల శివ డైరెక్షన్లో సినిమా […]

అఫీషియల్.. 15 ఏళ్ళ తర్వాత భార్యకు విడాకులు ఇచ్చిన స్టార్ హీరో.. షాక్ లో ఫ్యాన్స్..!

స్టార్ నటుడు జయం రవికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవ‌స‌రంలేదు. తెలుగులోను పలు సినిమాలో నటించి మెప్పించిన జయం రవి 2009లో ఆర్తి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే గత కొద్ది నెలలుగా భార్యతో విభేదాలు కారణంగా ఆమెకు దూరంగా ఉంటున్న జయం రవి తాజాగా త‌న‌కు విడాకులు ఇచ్చినట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ఇక ఆ విషయాలు ప్రకటంచే నోట్‌లో.. జీవితంలో ఎన్నో అధ్యయనాలు ఉంటాయని.. […]

సలార్, మిస్టర్ బచ్చన్ పై ఎస్.వి.కృష్ణారెడ్డి షాకింగ్ రియాక్ష‌న్‌.. హీరోయిన్‌లలో అలాంటివి..

తెలుగులో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా కొనసాగిన వారిలో ఎస్‌.వి.కృష్ణారెడ్డి ఒకరు. కామెడీ, ఫ్యామిలీ డ్రామా మిక్స్ చేసి సినిమాలను తెర‌కెక్కించి ఎన్నో సక్సెస్‌లు అందుకున్న ఆయన.. వైవిధ్యమైన స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. శుభలగ్నం లాంటి ఆల్ టైం క్లాసికల్ మూవీని తెర‌కెక్కించి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాతో పాటే రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, యమలీల, ఘటోత్కచుడు లాంటి ఎన్నో సినిమాలు తెర‌కెక్కించాడు. మ్యూజిక్ డైరెక్టర్ గాను తన సత్తా చాటుకున్న […]

వేదం మూవీ మంచు మనోజ్ గర్ల్‌ఫ్రెండ్ గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో చూశారా..!

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది అడుగుపెట్టి మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని స్టార్ బ్యూటీలుగా దూసుకుపోతూ ఉంటారు. కేవ‌లం నటించింది ఒక్క సినిమా అయినా.. ఆడియన్స్ మర్చిపోలేని రేంజ్‌లో వారిని ఆక‌ట్టుకుంటారు. మొదటి సినిమాలతోనే సూపర్ సక్సెస్ అందుకుని సినీ క్రిటిక్స్ నుంచి కూడా ప్రశంసలు దక్కించుకుంటారు. అయితే అంతలోనే ఇండస్ట్రీకి దూరమైపోతారు. అలా తనదైన నటనతో ఆడియన్స్ హృదయాల్లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బ్యూటీ లేఖ‌ వాషింగ్టన్. ఈ పేరు వింటే ఆమె ఎవరో […]