మిసమిస మెరుపులతో హట్ ట్రీట్ ఇస్తున్న బాలయ్య హీరోయిన్..!!

బాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. బాలీవుడ్ లో నుంచి ఎంట్రీ ఇచ్చిన తర్వాత గ్లామర్ ఫీల్డ్ లో మరింత రెచ్చిపోయి అవకాశాలను సైతం సంపాదించుకుంటూ ఉంటోంది. అయినప్పటికీ కూడా పెద్దగా స్టార్ హీరోయిన్గా పాపులారిటీ అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే అటు బాలీవుడ్ టాలీవుడ్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక మోస్తరు క్రేజీను అందుకుంది సోనాల్ చౌహాన్. 2010లో రెయిన్బో అనే సినిమా ద్వారా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. ఇక బాలయ్యతో […]

రీ రిలీజ్ కి సిద్ధమైన అదుర్స్.. అదే టార్గెట్ అంటున్న తారక్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, నయనతార, షిల కాంబినేషన్లో డైరెక్టర్ వివి వినాయక దర్శకత్వంలో వచ్చిన చిత్రం అదుర్స్.. ఈ సినిమా 2010 లో విడుదల అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఇందులో ఎన్టీఆర్ డబల్ రూల్స్ లో నటించి అందరిని ఆకట్టుకున్నారు. ఇందులో కామెడీ సాంగ్స్ యాక్షన్ అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతోపాటు ముఖ్యంగా చారి..బట్టు కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి. ఎన్టీఆర్, బ్రహ్మానందం మధ్య జరిగే సీన్స్ కూడా […]

సినిమాలకు రకుల్ ఇక గుడ్ భై చెప్పినట్టేనా..?

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది రకుల్ ప్రీతిసింగ్.. తెలుగులో ఒకానొక సమయంలో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ చాలామంది హీరోల సినిమాలకు డేట్లు అడ్జస్ట్ చేయలేనంత బిజీగా ఉండేది. కానీ ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో ఏ ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేకపోవడంతో అవకాశాలు తగ్గుముఖం పడ్డాయి.. దింతో బాలీవుడ్ లోనే అడపా దడపా సినిమాలలో నటిస్తున్న రకుల్ ప్రీతిసింగ్ అక్కడే తన బాయ్ ఫ్రెండ్ జాకీ భజ్ఞ […]

చలిలో ఎద అందాలతో అందాల కనువిందు చేస్తున్న శ్రియా శరణ్..!!

టాలీవుడ్ లో హీరోయిన్ శ్రియా 40 ఏళ్ల వయసు దాటినా కూడా ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ కుర్రకారులను మెస్మరైజ్ చేస్తూనే ఉంది.సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతతో మరింత హీటెక్కిస్తూ ఉంటుంది. తాజాగా శ్రియా షేర్ చేసిన ఫోటో షూట్లకు సైతం నేటిజన్లు ఫిదా అవుతూ ఉన్నారు.. తాజా గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. అందాలతో క్లోజప్ లో మరి తన ఎదా అందాలను చూపిస్తూ కుర్రాలను టెంట్ చేసేలా […]

నాగార్జున బిగ్ బాస్ రెమ్యూనరేషన్ పై క్లారిటీ ఇదే..!!

తెలుగు బిగ్ బాస్-7 సీజన్ ఇటీవలే ప్రారంభమైంది..ఈ సీజన్లో కంటిస్టెంట్స్ అంతా కూడా చాలా నార్మల్ పర్సన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా చాలామంది కంటెస్టెంట్లకు వారానికి రూ .5 నుండి రూ .6 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ ఇస్తూ ఉండేవారట.. అయితే ఈసారి మాత్రం అత్యధికంగా రూ.3.5 లక్షలు మాత్రమే ఇస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కంటిస్టేన్స్ కాస్ట్ కట్ చేసి నాగార్జున రెమ్యూనరేషన్ భారీగా ఇస్తున్నారని వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా […]

డైరెక్టర్ క్రిష్ -పవన్ కళ్యాణ్ మధ్య గొడవలు జరిగాయా..?

పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం హరి హర వీరమల్లు. ఆయన కెరియర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ఉన్నప్పటికీ ఇలాంటి జోనర్ ని మాత్రం ఇప్పటివరకు టచ్ చేయలేదు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. సుమారుగా రూ .250 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 50% సినిమాస్ షూటింగ్ పూర్తి అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మిగిలిన భాగాన్ని షూటింగ్ […]

షారుక్ సినిమాపై దిమ్మతిరిగే రివ్యూ చెప్పిన మహేష్..!!

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం జవాన్.. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.. ఇందులో నయనతార హీరోయిన్గా నటించగా.. దీపికా పదుకొనే, ప్రియమణి కీలకమైన పాత్రలో నటించారు.. విలన్ గా విజయ్ సేతుపతి నటించారు. ఈ సినిమా చూసిన పలువురు సెలబ్రిటీల సైతం జవాన్ సినిమాకు సంబంధించి […]

కొడుకు చేత అలాంటి ప్రామిస్ చేయించుకున్న ఎన్టీఆర్ తల్లి..!!

టాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు.. ఎన్టీఆర్ గురించి ఎన్టీఆర్ కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్టీఆర్ ఇన్నేళ్ల తన సినీ కెరియర్లో ఎప్పుడు ఎలాంటి మచ్చ కూడా రాలేదు.. ఇండస్ట్రీలో ఉన్న తర్వాత చాలామంది సెలబ్రిటీల గురించి ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటాయి. కానీ ఎన్టీఆర్ మీద ఎలాంటి రూమర్స్ ఇప్పటివరకు బయటకి రాలేదు. ఎన్టీఆర్ తల్లి శాలిని […]

రూల్స్ రంజాన్ సినిమాతో హిట్టుకొట్టేలా ఉన్న కిరణ అబ్బవరం.. ట్రైలర్ అదుర్స్..!!

టాలీవుడ్ లో కుర్ర హీరోలలో వరస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న హీరో కిరణ్ అబ్బవరం ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మొదట పలు రకాల షార్ట్ ఫిలిం నుంచి హీరోగా ఎదిగి కొన్ని సినిమాలలో నటించారు కిరణ్ అబ్బవరం.. మొదట రాజావారు రాణి గారు అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యారు.. తన తొలి సినిమాతోనే నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం ఆ వెంటనే ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.. ఆ తరువాత వరుసగా సినిమాలు […]