చలిలో ఎద అందాలతో అందాల కనువిందు చేస్తున్న శ్రియా శరణ్..!!

టాలీవుడ్ లో హీరోయిన్ శ్రియా 40 ఏళ్ల వయసు దాటినా కూడా ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ కుర్రకారులను మెస్మరైజ్ చేస్తూనే ఉంది.సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతతో మరింత హీటెక్కిస్తూ ఉంటుంది. తాజాగా శ్రియా షేర్ చేసిన ఫోటో షూట్లకు సైతం నేటిజన్లు ఫిదా అవుతూ ఉన్నారు.. తాజా గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. అందాలతో క్లోజప్ లో మరి తన ఎదా అందాలను చూపిస్తూ కుర్రాలను టెంట్ చేసేలా కనిపిస్తోంది.

Shriya Saran : r/hottamilcelebs

తన యధా అందాలతో క్లోజప్లో చూపిస్తున్న ఈ ముద్దుగుమ్మ థండర్ థైస్తో మెరుపుల డ్రస్సులో మరింత కవ్విస్తూ సోషల్ మీడియా లో నేటిజెన్లను సైతం ఆకర్షించేలా కనిపిస్తోంది. దాదాపుగా రెండు దశాబ్దాలుగా టాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకున్న శ్రియా టాలీవుడ్ టాప్ హీరోల అందరితో కూడా నటించింది.

Shriya Saran : r/hottamilcelebs

చిన్న హీరోల నుంచి స్టార్హీ రోల వరకు అందరితో నటించిన ఈ అమ్మడు ఆఫర్లు తగ్గగానే క్రేజ్ పెంచుకునేందుకు అందాన్ని వలగా వేసుకొని గ్లామర్ తో రెచ్చిపోతూ అవకాశాలను అందుకుంటోంది. అందులో కూడా తన మార్కును చాటుకునేలా చేస్తోంది శ్రియా.

Shriya Saran : r/hottamilcelebs

సోషల్ మీడియాలో శ్రీయ చేస్తున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన సినిమా అప్డేట్లతో పాటు తన కుటుంబ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు పలు రకాల వెకేషన్కు వెళ్తూ హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది శ్రియా.. వివాహమై పిల్లలు పుట్టిన కూడా హీరోయిన్లకు కూడా సాధ్యం కాదు విధంగా ఈ అమ్మడు తన ఫిట్నెస్ను మెయింటైన్ చేస్తూ వన్నె తగ్గని అందంతో ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)